పార్టీ మారితే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొ���్టాలని పిలుపునిచ్చిన రేవంత్ గారు
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన శ్రీహరి గారు.
ఇద్దరిలో పిచ్చి కుక్క ఎవరు?
కడియం శ్రీహరి గారు నువ్వొక విలువలున్న నాయకుడివే అయితే,
దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రా.
- మంద కృష్ణ
(file video)
అల్లు ఫ్యామిలీ 'కీ
రేవంత్ రెడ్డి 'కీ గత జన్మలో ఏమైనా పగలు ఉన్నాయా? 🤔
సందర్భం వాస్తే చాలు రేవంత్ మీద 'సటైర్లు'
వేస్తుంటుంది 'అల్లు ఫ్యామిలీ'
వారానికి 14 రోజులు పని చేస్తాడు అని అరవింద్ అంటే,
'ఎర్రి మా లోకం నవ్వుతుంది' 🤣
@Dc48Ghmc@GHMCOnline@CommissionrGHMC@HMWSSBOnline హఫీజ్ పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్ ఫేస్ 5 లోని అక్రమ నిర్మాణాల నుండి రోడ్డుపై పొంగి పొర్లుతున్న డ్రైనేజీ నీళ్లు మామూళ్��� వసూళ్లతో కళ్ళుమూసుకుని అక్రమ నిర్మాణాలకి సహకరించి స్వామి భక్తి చాటుకున్న అధికారులు
మన సంప్రదాయ పండుగల్లోకి ప్రవేశించి, మెలమెల్లగా మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని నాశనం చేస్తున్న గుజరాతీ సంస్కృతి.
మొదట తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మ దూరం అయ్యింది, ఇప్పుడు బతుకమ్మ దగ్గర బతుకమ్మ పాటలు దూరం అయ్యాయి.
ఆనవాళ్ళు చెరిపేయాలనేమో సెక్రటేరియట్ గోడలు దాటి లోపలికి వచ్చింది.
మేం కట్టిన టాక్స్ తిరిగి ఇవ్వండి.. లేదా రోడ్లు అయినా వెయ్యండి అంటూ కరీంనగర్లో కుటుంబంతో నిరసనకు దిగిన వ్యక్తి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.2 లక్షల 25 వేల కోట్లు అప్పు చేసింది.. కానీ తెలంగాణలో ఒక రోడ్డు వేసింది లేదు, ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇటుక పేర్చింది లేదు.
మరి 2 లక్షల 25 వేల కోట్లు ఎవరు బుక్కినట్టు??
#CongressfailedTelangana
ఇందిరమ్మ రాజ్యంలో ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ నేతల ఆగడాలు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇద్దరు పీఏలు, అనుచరులు మందు తాగుతూ నడిరోడ్డు మీద హల్చల్
బెల్లంపల్లి కెమికల్ ఏరియాలో జాతీయ రహదారిపై చిందులేస్తూ హంగామా
తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొన్నేసా
కేసీఆర్ కేవలం వ్యక్తుల ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు, మెరిట్ నే ఆయన విశ్వసిస్తారు
ప్రాజెక్టు అవకాశం వచ్చిందని ��ెలిసి చాలా ఆశ్చర్య పోయాను