ఎట్లుండే తెలంగాణ - ఎట్లైంది తెలంగాణ #EtlundeTelanganaEtlaindi
2023 లో తలసరి ఆదాయం లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 24 గంటల కరెంట్ తో అన్ని పరిశ్రమలు నడవడం వల్ల పట్టణాల్లో ఆదాయం, పల్లెల్లో పంట పొలాలు పెరగడంతో గ్రామాల ఆదాయం కూడా పెరిగింది. @KTRBRS#Thread (1/N)
మన్నె క్రిశాంక్... బాల్క సుమన్!
ఈ యువ దళిత నేతల మీదనే
ఎందుకు వరుస కేసులు..
అరెస్టులు ..జైళ్లు.. దౌర్జన్యాలు!
జగ్గారెడ్డి ..అనిరుద్ రెడ్డి కాంగ్రెస్
నేతలు ఏం మాట్లాడినా కేసులు ఉండవా?
అసెంబ్లీలో ఆలపించిన అధికార పార్టీ
దళిత రాగం అడ్రస్ ఎక్కడ?
యూరియా కోసం లక్కీ డ్రా
గణపతి మండపంలో వినూత్న నిరసన
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్లా తండాలో గణపతి మండపం వద్ద రూ.99కి లక్కీ డ్రా టోకెన్ పెట్టిన బంజారా కింగ్స్ యూత్ సభ్యులు
లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఏకంగా 3 యూరియా బస్తాలు గిఫ్ట్ అంటూ ప్రకటన
రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నా యూరియా ఇవ్వడం లేదని, అధికారులు, లీడర్ల కళ్లు తెరిపించేందుకే ఈ లక్కీ డ్రా నిరసన చేస్తున్నామని తెలిపిన యూత్ సభ్యులు
ఇకనైనా యూరియా కొరతపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్
Roamed almost 390 Kms in last 3 days in old Nizamabad district (Bike Ride). Interacted with
1. Farmers (Maize, Rice, Soyabean and Turmeric and Cotton)
2. Female Beedi workers
3. Gangaputra People (Fishermen)
4. Youths
5. Handicapped people
6. Small roadside vendors
7. Auto Drivers
If Election is happening today, i sense that BRS will win 6 seats, BJP 2 seats and Congress 1 seat from old Nizamabad district seats.
Note : Yes I am aware that in two seats, BRS does not have candidate's at the moment.
తెలంగాణ ఉద్యమకారుడు నర్సాపూర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మన వీరేశం కొద్దిసేపటి క్రితం మృతి చెందారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వెంకటేశ్వర కాలనీవాసులు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము @KTRBRS@BRSHarish@sunitavakiti
VIDEO | Telangana: Venkata Ramana has been confined to a bed ever since his birth. Such a condition would break the resolve of most people. But despite living with a rare genetic bone disorder, the 27-year-old from Telangana's Adilabad is far from giving up on his dreams.
His severe mobility restrictions meant that Ramana could not attend regular school, but with support from family members he pursued his education from home.
Venkata Ramana, Digital Marketing Professional, says, "From childhood, my grandmother supported me a lot. She passed away last year. She taught me through charts and alphabets, etc. and during my childhood, I received the kind of basic education that children in primary classes like P1 and P2 learn today. I also learned many things with the support of a local trainer who used to come every evening and teach me for around one and a half hours. Then, in 2018, I passed my Class 10 examination through open schooling. After 2019, I wanted to continue my further studies, but unfortunately, I faced some health issues. Since I already had Osteogenesis Imperfecta, some neurological complications also started."
(Full video available on PTI Videos - https://t.co/bIyFWTfmBd)
Submission is they are in position of influence? Court
What will be fear in mind of victim if he comes out? The way he is speaking on tv, it looks like Hitler is talking: Counsel
బ్రేకింగ్ న్యూస్
మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల స్కూల్లో కలుషిత ఆహారం తిని 11 మంది విద్యార్థులకు అస్వస్థత
విషయం బయటపడకుండా విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన సిబ్బంది