తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన https://t.co/UlM7ngrHiG
నందు మీ నియోజకవర్గ, మండల మరియు గ్రామాలలో మీకు తెలియవచ్చిన కోవిడ్ కష్టాలను నమోదు చేయించండి. వీరి సమస్యలని ప్రభుత్వం దృష్ఠికి తీసుకెళ్ళి పరిష్కారం దిశగా ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యతలు తీస్కుంటున్నాం. @JaiTDP
Many lives in Hyderabad have been devastated by the rains and floods. I am contributing 50 Lakh Rupees to the Telangana CM Relief Fund towards the rehabilitation of our city. Let us all chip in and rebuild our Hyderabad #TelanganaCMO
Here is the thread with list of some of the fakes spread by YSRCP supporters and politicians.1/N
1) About Amaravati by YSRCP MP
2)About Amaravati by sympathiser
3)They even faked a report showing it is done by IIT
4)About CBN
1/N
ఈరోజు మీ అందరి ఆశీస్సులు, ఆధారభిమానాలతో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారు నియమించడం జరిగింది(1)