మున్సిపాలిటీ అంటే అర్బన్ అండ్ సెమీ అర్బన్.. ఇలాంటి స్థానాల్లో మామూలుగా అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది అయినా కూడా ప్రత్యర్థి పార్టీ నామినేషన్ కూడా వేయకూడదు అనుకుంటున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే
In YCP time,
Unanimous because TDP leaders gave up very easily. They didn't want to contest. Their leader also gave up.
In TDP time,
Unanimous because TDP leaders are stopping YCP nominations by force. YCP didn't give up nor their leader gave up.
Both are not same!
ఏకగ్రీవంగా గెలిచారని ప్రకటించుకున్నా ఆ ఎన్నికలకు విశ్వసనీయత ఉండదు.
ఇంతకు ముందే ప్రజలకు 2024 ఎన్నికల మీద నమ్మకం పోయింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రిటర్నింగ్ అధికారులు, పోలీసు బలగంతో,
మూడు పార్టీల కూటమి నాయకులు కుమ్మక్కై ఈ ఎన్నికలు ఏకగ్రీవం చేశారని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది.
ఫ్రాన్స్‌లో నిరసన: "ప్రజాస్వామ్యం గొంతు!"
ఇండియాలో నిరసన: "దేశ వ్యతిరేకులు!"
పారిస్ వీధుల్లో నిరసనలు, లైవ్ కవరేజ్, బ్రేకింగ్ న్యూస్, ప్రత్యేక చర్చలు.
మన ఢిల్లీ జంతర్ మంతర్‌లో యువత నిర్బంధం, ఒక్క స్క్రోలింగ్ లైన్ కూడా లేదు.
మన మీడియా బైనాక్యులర్స్కి ఒక్కటే సెట్టింగ్: విదేశాలు జూమ్, సొంత దేశం బ్లర్.
#GodiMedia #GenZ
ఒకటి మాత్రం నిజం…
ఎప్పటి నుండో రాజకీయాలు ఇలానే వున్నాయి
వాళ్ళు అధికారంలో వుంటే వాళ్ళు
వీళ్ళు అధికారంలో వుంటే వీళ్ళు
ఇలానే చేస్తున్నారు …
ఈమధ్య తగ్గాయి చిన్నప్పుడు బాంబులు వేసుకున్నారు అని నరుకున్నారు అని ఎన్నో
కానీ @PawanKalyan అనే అతను పని గట్టుకొని మరి YCP కి రుద్దారు యూత్ అదే నిజం అనుకున్నారు
కాని ఇప్పుడు అవే జరుగుతుంటే నోరు మెదపకపోగా… యూత్ కూడా అప్పుడు నోరు లేపిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడటం లేదు 🙅
మళ్లీ UNANIMOUS ani elevations సిగ్గు లేకుండా🤦🏻♂️
A Message To All of My @YSRCParty Friends…
Please Don’t Be So Aggressive on The Accounts and Persons Who Are Polite
Question Them With The Content !
Issues Are Always Greater than Political Nuisance
తప్పును ఒప్పుకోవడం బలహీనత కాదు.. అది నాయకుడి నిజాయితీ.
గతంలో అంగీకరించాం, అది తప్పు అని బహిరంగంగా చెప్పడం జగన్ ధైర్యం.
ఆ ధైర్యం జగన్ గారికి ఉంది.. కొజ్జా తెలుగుదేశానికి ఉందా? 🤣🔥
#జైజగన్#JaiJagan#SaveAPfromTDP
ఒక పోలీసు అధికారి బహిరంగంగా “ఇంతకంటే నన్ను చంపేయండి” అని ఆవేదన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యవాదుల గుండెలను కలచివేస్తోంది.ఇటువంటి పరిణామాలు అత్యంత ప్రమాదకరం. ప్రజా వ్యవస్థలు నిర్వీర్యమై ప్రజాస్వామ్యం కుప్పకూలితే మళ్లీ నియంతృత్వం పడగవిప్పుతుంది.