BRS కి చెందిన జమ్మికుంట మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్ జుగురు సదానందం పైసలు పంచుతూ #KTR మీటింగ్ కు తీసుకుపోతున్న వైనమిది.
అభివృద్ధి ఏం చేయకుండా మీటింగ్ కి రమ్మంటే ఎవరోస్తారు. కడుపులు పగిలేలా అవినీతి చేయాలే..... ఇలాంటి మీటింగ్ లకి, ఎలక్షన్లకి డబ్బులు చల్లాలే.....
@VenkatBalmoor ఎస్సై కానిస్టేబుల్ కు ఈవెంట్స్ సపరేట్ గా పెట్టాలి ఫీజు 13 అప్లికేషన్ కి తీసుకొని ఈవెంట్స్ మాత్రం ఒక్కదానికి పెట్టి నిరుద్యోగులను ఇబ్బంది పెడుతున్న తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ దయచేసి అర్థం చేసుకోగలరు నిరుద్యోగ పక్షాన నిలబడి అన్న గారు ఆలోచించండి

హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో SI & కానిస్టేబుల్ లాంగ్ జంప్ అభ్యర్థుల సమస్యలు & నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ #TSNSUI పిలుపుమేరకు NSUI విద్యార్థి సంఘాలు & మరియు నిరుద్యోగ విద్యార్థులు నల్లటి జెండాలతో #KTR ని అడ్డుకోవడంతో, సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
@chinturajcop420@BRSparty@TelanganaCMO@ktrtrs@TelanganaDGP@PRRTRS@BRSHarish@vinodboianpalli Running qualify aina vallaku mains ki avakasham kalpinchali✊.... Eeee board teesukune nirnayala valla 40marks vachinollaku jobs vastundi kaani... 120 marks vachinodu road mida tiruguthunnadu... Talent unnollu police department ki avasaramledemo anduke ilanti nirnayam teesukundi