Toilets in market place creating Nuisance to the people in our locality as it is realsing odour . Requesting you to shift to other place
Location : hazari bhavan, chaknwadi
#ghmc#Rajasingh#KTR#KTRNews
రేవంత్!
కోట్ల మందిని ఊచకోత కోసిన క్రూరుడు..
నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా?
మొత్తం మానవజాతి చరిత్రలోనే
అతిపెద్ద నరమేథం సృష్టించిన హిట్లర్
నీకు ఆదర్శమని చెప్పడానికి సిగ్గనిపిస్తలేదా?
మొన్న ప్రజా పాలన అన్నావ్
నిన్న ఇందిరమ్మ పాలన అన్నవ్
నేడు "హిట్లర్ పాలన" అని ఒప్పుకున్నావ్.
రెండున్నరేళ్ల నీ రాక్షస పాలన ఆనవాళ్లు
నిజంగానే హిట్లర్ ఆరాచకాన్నే తలపించాయి
యుద్ధం మిగిల్చే విషాదాల్నే మించిపోయాయి.
హైడ్రా నుంచి మూసీ వరకు
లగచర్ల నుంచి వెలుగుమట్ల వరకు
పేదలపై విరుచుకుపడిన నీ బుల్డోజర్లు
“నయా నాజీ” పాలనకు నిజమైన సాక్ష్యాలు
పదేళ్లు సంతోషంగా ఉన్న తెలంగాణను
సంక్షోభాల పాతాళంలోకి నెట్టిన నాడే
నీ నియంత పోకడలు బయటపడ్డాయి.
విధ్వంసమే నీ విధానమని
వికాసం అంటే నీకు తెలియదని
ఇంత నిర్లజ్జగా ఒప్పుకున్న నువ్వు
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం
రాజ్యాంగ వ్యవస్థకే అత్యంత ప్రమాదకరం.
ప్రజాస్వామ్య దేశంలో ఒక నియంతను
నిలువెత్తు కీర్తించే దుర్మార్గమైన మనస్తత్వం
స్వతంత్ర భారతావనిలోనే ఓ చీకటి అధ్యాయం.
ఈ వీరోచిత పోరాటాల పురిటిగడ్డలో
ఎందరో నియంతలకు నూకలు చెల్లాయి!
తెలంగాణ గ్రామగ్రామాన లేచిన ఉక్కుపిడికిళ్లు
రాష్ట్ర పొలిమేరల దాకా వారిని తరిమికొట్టాయి!
తలకెక్కిన అధికారంతో విర్రవీగిన
హిట్లర్‌కు ఆనాడు ఏ గతి పట్టిందో
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల చేతిలో
మీ పాలనకు అదే గతి పట్టడం ఖాయం!
హిట్లర్ వారసుడి చేతిలో చిక్కిన
తెలంగాణను కాపాడుకునేందుకు
ఈ గులాబీ జెండా నేతృత్వంలోనే
మరో విముక్తి పోరాటం సాగడం తథ్యం!
హిట్లర్ హటావో! తెలంగాణ బచావో!!
జై తెలంగాణ!
Hon’ble CM Sir, we wholeheartedly welcome the decision to shift Osmania Hospital to Goshamahal for the benefit of poor patients. However, this development has turned into a nightmare for Balaiah Bada Colony. A road that was never meant to touch our homes has been realigned to pass through our colony, shattering the lives of 35 families. 150 men, women, and children now face homelessness, losing homes built over generations.
Despite repeated representations to the GHMC Special Collector and other departments, our plea was rejected on January 22nd, leaving these families without hope. With folded hands, we humbly seek your kind intervention to consider Goshamahal Stadium land for the proposed road—save innocent families, protect our colony, and safeguard public money. 🙏
#SaveGoshamahalBalaiahBadaColony
ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
@KTRBRS Anna Namasthe
Want your kind attention towards the road widening households victims wants meet you kindly gives us time so they can share their pain to Brs party
Yours
Vinod yadav
President
Goshamahal parirakshna samithi
“ఈ-కార్ కేసు కాదు – బేకార్ కేసే ఇది!”
ప్రజా సమస్యలు భే ఖాతార్…
దృష్టి మళ్లింపు రాజకీయాల్లో, బెదిరింపు పాలనతో రాకాసి రెడ్డి నిరంకుశ ప్రభుత్వం కుళ్ళిపోయింది
1. యూరియా కావాలంటే అంటే రైతుకు చెంపదెబ్బలు, లాఠీలు!”
2. బీసీ రిజర్వేషన్లు అంటే బిల్లులు, ఆర్డినెన్స్‌లతో మోసం, ధగా!”
3. ప్రజలను పక్కదారి పట్టించడానికి కాళేశ్వరం కేసులు, ఘోష్ కమిషన్లు, సీబీఐల డ్రామాలు!
4. గ్రూప్–1 కేసులో నిరుద్యోగులకు టోపి పెట్టి, కోర్టులో దెబ్బతిన్న వెంటనే ఈ-కార్–బేకార్ కేసులు, ఏసీబీ గడబిడలు!
5. మూసి, ఫ్యూచర్ సిటీ అంటూ సరికొత్త దోపిడీకి తెర తీసిండ్రు.
👎🏿వాగ్దానాల అమలులో వైఫల్యం – కేవలం బూతులతో కోతలరెడ్డి చేస్తున్న రోత పాలన!
👎🏿ఇచ్చిన హామీలను మరచిపోయి సమస్యలను పక్కదారి పట్టిస్తు రాకాసి రెడ్డి చేస్తున్న ప్రజా ద్రోహ పాలన..ప్రజా హాని పాలన
✊ కుతంత్రాల్లో కుళ్లిపోయిన మీ నిగ్గు ప్రజలు తేల్చే రోజు దగ్గర్లోనే ఉంది!
✊ ప్రజల్ని ఎల్లకాలం పనికిరాని మాటలతో మోసం చేయలేరు!!
✊"తస్మాత్ జాగ్రత్త!! కుట్రలతో మమ్మల్ని ఆపలేరు – ప్రజల ఆశీర్వాదంతో మారోజులు మళ్ళీ వస్తాయి!!”✊
Telangana Rising or
Telangana Reversing ❓
తిరోగమనంలో తెలంగాణ..❗️
తెలంగాణ ఏర్పాటు నుండి నేటి వరకు
తెలంగాణ GSDP (స్థూల ఉత్పత్తి)
తెలంగాణ Per Capita Income
వివరాలు చూస్తే చాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఎటు వైపు పయనిస్తుందో చెప్పొచ్చు.
⬆️ 2022–23: GSDP growth 15.9%, PCI growth 16.8% (last BRS year)
⬇️ 2023–24: GSDP growth dropped to 11%, PCI growth only 10.3%.
⬇️ 2024–25: GSDP growth further down to 10%, PCI growth 9.6%.
తెలంగాణ వచ్చిన నాటి నుండి ఎప్పుడూ కూడా 13% కంటే తక్కువగాని అభివృద్ధి రేటు
అప్పుడు
కరోనాతో వచ్చిన సంక్షోభంలో
ఇప్పుడు
కాంగ్రెస్ తో తెచ్చిన సంక్షోభంలో మాత్రమే
10% ఉంది.
కెసిఆర్ పాలనలో 2021-22, 2022-23 లో 17% తో దూసుకుపోతున్న తెలంగాణ అభివృద్ధి రేటు… 20% దాటాల్సిన సమయలో
కాంగ్రెస్ వచ్చి 10% నికి తీసుకొని వచ్చి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.
#RaReModel
@RaoKavitha మా ప్రియతమా నాయకుడికి( KCR) గారికి దొరికిన గౌరవం... ఇదేనా అందరు కలిసి మా సార్ నీ రోడ్ కి తెచ్చిన్రు ... కవిత, కేటీర్, హరీష్, సంతోష... అందరికి అయినా.. ఇచ్చిన.. స్థాయిని... మర్చి.. పోతున్రు... మా సార్ (KCR) నీ బాధ పెడ్తున్రు... మీరందరు..... 😔😔😔..@KTRBRS@BRSHarish
వైద్యుల నిర్లక్ష్యమా?
లేక ప్రభుత్వ హత్యనా?
@TelanganaCMO@TelanganaCS
హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక మహిళ, నవజాత శిశువు మృతి.. ఎవరిదీ పాపం? అందాలపోటీలలో విలాసవంతంగా నిమగ్నమైన మీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు బలి కావాల్నా @TelanganaCMO గారు??
ఇది న్యాయమా
@revanth_anumula గారు ??@TelanganaCS
నిన్న హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 22 ఏళ్ల అరుణ ప్రసవానికి చేరింది.
అయితే అక్కడ వైద్యురాలు లేకపోవడంతో డెలివరీను నర్సులు, ఏఎన్ఎంలే నిర్వహించారు!
ప్రసవం అనంతరం శిశువు స్పందించకుండా ఉండటంతో నిలోఫర్‌కు తరలించారు.
అప్పటికే శిశువు మృతి చెందినట్లు ప్రకటించారు.
ఇక అరుణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె కూడా కన్నుమూసింది.
ఇది ఎంత దారుణమో తెలుసా?
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు లేకపోవడం వల్లే తల్లి, బిడ్డ ఇద్దరూ బలైపోయారు.
ఇది ఎవరి బాధ్యత?
ఎవరి నిర్లక్ష్యం?
బంధువుల ఆవేదన: “డాక్టరు లేక చనిపోయారు మా అమ్మాయి, మా బిడ్డ” అని విలపిస్తున్నరు! జవాబుదారీతనం లేని మీ మూర్ఖ ప్రభుత్వం ఏం సమాధానం చెవుతారు?
ప్రతి ఆసుపత్రిలో ఓ ఫోటో ఫ్రేమ్‌లో సీఎం ఫోటో పెట్టించుకోవడం కన్నా, ప్రతి ఆసుపత్రిలో ఒక రెసిడెంట్ డాక్టర్ ఉండేలా చూడాల్సింది కాదా @TelanganaCS గారు?
ఇది ప్రజా పాలనేనా?
ఇది న్యాయమా?
ఇది ప్రజల పట్ల ప్రభుత్వం చూపిన నిష్టూర హింస మాత్రమే కాదు… ఇది మానవత్వం మీద చేయబడిన అతి దారుణమైన దాడి!
ఇలాంటి దుర్మార్గ నిర్లక్ష్య పాలనను ప్రజలు మర్చిపోరాదు. బాధ్యులను ప్రశ్నించాలి. నిలదీయాలి
@KCRBRSPresident@TSwithKCR@KCRunofficial@BRSHarish@KTRBRS@BRSparty@HarishRaoOffice
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల్లో కోసిన ప్రతి చెట్టుకూ ప్రాయశ్చిత్తంగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు, మాజీ ప్రధాన కార్యదర్శి శ్రమదానం చేసి స్వయంగా మొక్కలు నాటాలి.
@TelanganaCMO@TelanganaCS@revanth_anumula
సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, వారి మార్గదర్శకత్వంలోనే ఈ పర్యావరణ హానికర చర్యలు జరిగినందున, వారి నైతిక బాధ్యతను ఒప్పుకొని, ప్రజల ముందు తమ చిత్తశుద్ధిని చాటేందుకు, ఇది చేసిన తప్పును సరిదిద్దుకునే సరైన సమయం.
పర్యావరణ పరిరక్షణకు నిబద్ధత చూపిస్తూ, తిరిగి చెట్లు నాటడం మాత్రమే కాకుండా, తమ క్షమాపణ భావాన్ని రోల్ మోడల్ వలె కార్యరూపంలో చూపించే గొప్ప అవకాశం ఇది. ఇది కేవలం ప్రాయశ్చిత్తం కాదు..
ప్రజల ముందు గౌరవాన్ని తిరిగి పొందే మానవీయ చర్యగా నిలుస్తుంది.
@BRSparty
@TrumpUpdateHQ Dear@TrumpUpdateHQ expecting a ceasefire with Pakistan... Is not at all a sense. . These countries need to be taught in their language... Atleast now you will deal with them or else leave on us we deal them
@TrumpUpdateHQ@TrumpUpdateHQ we are with peace loving countries.. But not with those countries who are supporting Terrorist countries to just ensure supremacy... You're country have been suffered a lot with terrorism like us we indians ask you did you forgot 26/11 where did you killed Osama?