“We will rape you and throw you, and no one will be able to touch us” — Muslim youths told a Hindu woman in Dehradun.
She was at a petrol pump with her husband, filling fuel, when the youths hit their vehicle.
When they protested, they beat her husband, threatened to rape her, and said they would bribe the police.
Civic activist Santosh Pandit has reportedly been detained by Pune Police after repeatedly highlighting dangerous potholes, open manholes and poor road conditions across the city. His demonstrations brought attention to the everyday risks faced by commuters.
The incident has sparked questions online about civic accountability. When citizens raise concerns over public safety, the response should be to fix the problem, not silence the person pointing it out. 🙏
Easy, Saurav. Perhaps start with your own identity before offering lessons to the Republic. Governments are elected at the ballot box, not on the streets. The next general election will decide who governs this country and not street violence, intimidation, or the chaos you and your minions have orchestrated. Also Saurav, if you do plan to contest in the elections, just make sure you’ve sorted out the ‘father’s name’ column by then.
తాను అభిమానించే నాయకుడి అడుగుజాడల్లో నడవాలి, ఆ నాయకుడి జన్మదినాన ఒక మరువలేని బహుమతి ఇవ్వాలని ఒక సంకల్పం చేసుకుంది మృదుల చదలవాడ. ఈమె నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన ఒక వీరమహిళ.
అనకున్న వెంటనే రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం, తులసిపాక గ్రామం చేరుకున్నారు. ఇక్కడ నుంచే అసలైన ప్రయాణం. తులసిపాక గ్రామము నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఏరువాడ అనే గిరిజన గ్రామము. వాహనాల బాట లేదు, చిక్కటి అడవి, కొండ ప్రాంతము.... ఏరులు, వాగులు దాటుకుంటూ ప్రయాణం.
30 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ఈ ఏరువాడ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన అనగా సెప్టంబర్ 2వ తారీఖున మృదుల చేరుకొని, ఆ గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరల విత్తనాలు, మందుల కిట్లు, తదితర వస్తువులు పంచిపెట్టారు.
ఆ గిరిజన ప్రజల గుండెల్లో @pawankalyan గారి మీద ఉన్న ప్రేమను, ఆప్యాయతను స్వయంగా వీక్షించిన ఈ వీరమహిళ, ఆ గ్రామస్ధులు వారి గ్రామానికి రోడ్డు వేయించమనే కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామి ఇచ్చారు.
ఆ వీర మహిళ ప్రయాణం ఈ క్రింద వీడియోలో !!
@pawankalyan @janasenaveeramahila @jspshatagni @ajayakumarJSP@m_somayajula
గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు శ్రీ @IAmTanishAlladi
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ హత్యకు గురైన గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని, సంబంధిత ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా జనసేన నాయకులు శ్రీ అల్లాడి తనీష్ సారథ్యంలో ఆసుపత్రి ఎదుట బైఠాయించిన జనసేన నాయకులు ప్రేమ్ గాంధీ, ఆకుల శ్రీకాంత్ , రాజు నాయక్, వెంకట్ నాయుడు, శివ, రామకృష్ణ మరియు లింగం నాయక్ పాల్గొన్నారు.
#JusticeForSireesha #JanaSenaTelangana #JSPForTelangana
గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని నిరసన చేపట్టనున్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ @IAmTanishAlladi
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం తుక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ హత్యకు గురైన గిరిజన బిడ్డకు న్యాయం జరగాలని, సంబంధిత ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, బాలిక కుటుంబ సభ్యులతో పాటుగా సెప్టెంబర్ 6 ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టనున్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ అల్లాడి తనీష్.
#JusticeForSireesha #JanaSenaTelangana #JSPForTelangana
She is Nishu Aazad.
She calls herself an atheist.
1) On Ramzan: May Allah accept all our prayers. Ramzan Mubarak. Okay!
2) Two days after Chaitra Navratri in 2025: Is it actually true that Durga was a prostitute and she killed Mahishasura through deceit?
No need to be surprised, most of the so-called atheists in India are like this. The irony is that while several of her old posts are now going viral, she and her father are calling them AI-generated without even deleting them.
And suddenly, all those who are defending her are saying that she is a minor, 15-16 years old. She is just a girl.
If she is mature enough to publicly make such serious and provocative statements about religious beliefs, then she should also be mature enough to face criticism and be held accountable for those statements. Being 15–16 years old cannot automatically make someone immune to criticism.
Age should not be used as a victim card when she has repeatedly made such statements. If she is old enough to express such opinions publicly, she should also be prepared to hear disagreement and criticism.
Tirupathi Hindus are given strict “instructions/restrictions” for Ganesh Chathurdhi.😳
Nimajjan on only 3rd day. 5th, 7th and 9th day aren’t allowed.
All Ganesh Pandals should take proper permissions.
If any pandal arranges DJ, they will be fined 1,00,000.🤷🏻♂️ No bhajan Jamming allowed? Movie songs should not be played, but why not Bhajans?
👉Cows can be slaughtered for their festivals whereever they want, no warning to Muslims.☪️
👉Mazhars are illegally constructed everywhere, no warning to Muslims☪️
👉No permissions for Haleem Battis, no warnings to Muslims.☪️
👉They can dig anywhere and open Haleem shops, no warning to Muslims☪️
👉Illegal church constructions aren’t stopped, no warning to ✝️
👉Illegal conversions aren’t stopped, no warning to ✝️
But there is a serious problem with Ganesh festival that too In temple town tirupathi.😱
Hindus still think they are in majority. 🤦🏻♂️🤷🏻♂️
#JusticeForUkeSirisha
03-09-2026 న జనసేన తెలంగాణ శిరీష హత్య జరిగిన ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.
మాటలు తప్ప చేతలు శూన్యం. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
గిరిజన బిడ్డకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది. తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీజ్ చేయడంతో పాటు, వారి నిర్లక్ష్యానికి గాను FIR లో హాస్పిటల్ మేనేజ్మెంట్ ను కూడా చేర్చకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతాం.