https://t.co/Js9WZQapd8
విశాలాంధ్ర వార్షికోత్సవ సభ ప్రత్యక్ష ప్రసారాన్ని 22 .6 .21వ తేదీ సాయంత్రం 4 గంటలకు కు పై లింకు పైన క్లిక్ చేసి విశాలాంధ్ర యూట్యూబ్ ఛానల్ లో వీక్షించగలరు. Please please like ,subscribe , push on button
సురవరం సుధాకర్‌రెడ్డి గారి 80 వసంతాల వుత్సవం సందర్బంగా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు . నేను కమ్యూనిష్ట్ పార్టీలొకి రావడానికి ఆనాటి విద్యార్ది నాయకులు స్టాలిన్ బాబు .
అయితే పార్టిలో నాపెరుగుదలకు ప్రతిసందర్బంలో సుధాకర్రెడ్డిగారి పాత్రవుంది. గతాన్నిమరువలేను.
విశాలాంధ్ర సంచార పుస్తక కేంద్రాన్ని ప్రారంభిస్తున్న వేంపల్లి ఏ ఎస్ ఐ అన్వర్ భాష, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు విశాలాంధ్ర సంచార సిబ్బంది నాగేశ్వర రెడ్డి, సుధాకర్ మరియు విశాలాంధ్ర రిపోర్టర్ అమర్నాథరెడ్డి @Manohar80378503@NarayanaKankana@PuttReddy@ysjagan@RamakrishnaCpi
అనంతపురం జిల్లా రచయిత ప్రముఖ ఆష్టావదాని డా.ఆశవాది ప్రకాశ రావు గారికి పద��మశ్రీ అవార్డు రావడం అభినందనీయం.వీరిని విశాలాంధ్ర సంస్థ సిబ్బంది మరియు జర్నలిస్టుల యూనియన్ వారు సంయుక్తంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర మేనేజర్ చెట్ల.ఈరన్న, ప్రవీణ్, శ్రీను.హరీష్, పాల్గొన్నారు
టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఉచితంగా ఇవ్వాలి
-పెంచిన మున్సిపల్ పన్నులను రద్దు చేయాలి
- టిడ్కో ఇళ్ళ వద్ద మౌలిక వసతులు కల్పించాలి
సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ https://t.co/6YQrumBmJl