💦💦💦💦బ్రోతల్ జనతా పార్టీ
ఒకడేమో ��డి రోడ్డుమీద s ** చేస్తాడు ..ఇంకొక నాయకుడెమో మహిళా లీడర్స్ నీ కమిట్మెంట్స్ అడిగితె ..కార్యకర్తలేమో అమ్మాయిలని వేధిస్తున్నారు
ఐనా దేవుని పేరు పెట్టుకుని సాటి సోదరికి విలువ ఇవ్వని మీరు మనుషులే��ారా ..💦💦💦
రోడ్లమీద తంబాకు నములుతూ తిరిగే కొడుకులకి 🪷🪷 తగిలించి రోడ్లమీదకు బత్తాయిబాన్ల రూపంలో వదులుతున్నాడు ...కరీంనగర్ సెంట్రల్ కార్పొరేటర్ ..గాడు
సార్ తాగడానికి నీళ్లు లేవు - జై శ్రీరామ్
సార్ డెవలప్మెంట్ లేదు - జై శ్రీరామ్
సార్ మీ కొడుకు పోస్కో కేసు - జై శ్రీరామ్
సార్ దేశానికీ అప్పు ఎంత - జై శ్రీరామ్
సార్ రోడ్లు సరిగ్గా లేవు- జై శ్రీరామ్
సార్ ఉద్యోగాలు లేవు - జై శ్రీరామ్
ఏమిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం ?
ఎన్నో దేశాల ఉనికే లేన�� రోజుల్లో
2300 ఏళ్ళ క్రితమే తెలంగాణ
నాగరికత నేర్చుకున్నది
ఇవాళ ఒకడు వచ్చి అన్నం తినడం నేర్పినం అంటాడు
ఇంకొకడు పొద్దున్నే లేవడం నేర్పినం అంటాడు
విలేకరి చెప్పు తీసుకొని కొట్టే Question Rise చేసిండు..!!
అయినా దాటవేసే ధోరణి ఏందిరా GM
కెసిఆర్ ఆంధ్రకు నీళ్ళు ఇచ్చాడా లేదా అనేది విలేకరే స్పష్టమ��న గువ్వమీద లాగి కొట్టే సమాధానం ఇచ్చాడు..
నీకు చదువు లేదు కాబట్టి ఇంకా అక్కడే కూర్చున్నావు
- GM 🤙🤙
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై డాక్యుసిరీస్
AI ఆధారంగా ఈ డాక్యుసిరీస్ని రూపొందిస్తున్న ‘అనగనగన ఫిల్మ్ కంపెనీ’
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ చేపట్టిన ‘నిరాహార దీక్ష’ ఆధారంగా ఈ డాక్యుసిర��స్ రూపొందినట్లు తెలుస్తోంది
11 రోజులపాటు కేసీఆర్ చేసిన ఆ దీక్ష.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మరపురాని ఘట్టంగా నిలిచిపోయింది
‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అంటూ ఉద్యమనేత చేపట్టిన ఆ దీక్ష చరిత్రనే మలుపు తిప్పింది
ఆ దీక్ష నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ డాక్యుసిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు
హైదరాబాద్ ను మేమే డెవలప్ చేసినం
బిర్యానీ చేసుడు మేమే నేర్పించినం
అన్నం తినుడు కూడా మేమే సుపిచ్చినం
అన్న పచ్చ ఆండ్రాయిడ్ కుక్క 🐕 లు మాత్రం
సుడుండ్రి…
#Hyderabad
మెటా ఆఫీస్ మీద దాడి గురించి స్పందించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయి. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చిట్ చాట్‌లో చెప్పుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ ఐటీ కంపెనీ లేదా మల్టీ నేషనల్ కంపెనీల మీద దాడి చేయలేదు
తాము చేసిన దాడిని కప్పి పుచ్చుకోవడానికి తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏమిటో అర్థం అవుతుంది
తాజ్ మహల్ చూడ్డానికి వెళ్లిన ఫ్యామిలీ..
వారిని ఘోరంగా కొట్టిన CISF సిబ్బంది
ఆగ్రాలోని చారిత్రాత్మక తాజ్ మహల్‌ను సందర్శించేందుకు వెళ్లిన ఢిల్లీకి చెందిన ఓ ఫ్యామిలీ
అక్కడ సాజిద్ కుమారుడు(3) తప్పిపోవడంతో.. అతని కోసం గాలించిన కుటుంబ సభ్యులు
ఓ CISF అధికారి వద్ద పిల్లాడు దొరకడంతో.. తమకు అప్పగించాలని కోరిన సాజిద్
అయితే.. బాలుడి ఆధార్ కార్డ్ చూపించాల���ి డిమాండ్ చేసిన CISF సిబ్బంది
ఆధార్ కార్డ్ లేకపోవడంతో.. బర్త్ సర్టిఫికెట్ సహా బాలుడితో తను కలిసి ఫోటోలు చూపించిన సాజిద్
వాటితో సంతృప్తి చెందని CISF సిబ్బంది.. ఆధార్ కార్డ్ చూపించాల్సిందేనని డిమాండ్
ఆధార్ కార్డ్ లేకపోతే 4 రోజుల తర్వాత రావాలని.. అప్పుడే పిల్లాడ్ని అప్పగిస్తామన్న CISF అధికారులు
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం
సాజిద్ ఫోన్ లాక్కొని.. అతనితో పాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డ CISF సిబ్బంది
వారిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళలపై కూడా దాడి చేసిన అధికారులు
ఆజాద్ అనే వ్యక్తి గాయ���ల కారణంగా స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలింపు
నోయిడా విమానాశ్రయంలో
కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు...
మరి ఈ విమానాశ్రయం తన ఖర్చులను ఎలా భరిస్తుంది🤔
అసలు ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమా 🙋
ఉత్తర ప్రదేశ్ లో ఆర్భాటంగా
కట్టిన ఎయిర్‌పోర్టుల్లో, 7 ఇంటిని మూసేసారు, ప్రయాణీకులు లేకు...
మ��డీ మోడల్ మోసాలు 🫵
కట్టినవి పని చేయవు
పనిచేయాల్సినవి బ్రిడ్జీలు,
రోడ్లు కూలిపోయాయి..
కోట్ల ప్రజాధనం బుగ్గి పాలు
నేను రేవంత్ రెడ్డిలా కావాలని కోరుకుంటున్నానని ఆయన డైలాగులు కొడుతున్నాడు
అసలు ఎవరైనా రేవంత్ రెడ్డి లెక్క కావాలని ఎవరైనా కోరుకుంటారా?
అంత ఇజ్జత్ తక్కువ బతుకు ఏ ఒక్కరైనా కోరుకుంటారా?
రేవంత్ ర��డ్డిని తిట్టే తిట్లు చూశాక.. తెలుగు భాషలో అన్ని తిట్లు ఉంటాయని అనుకోలేదు
రేషం ఉన్నోడు ఎవరైనా ఉంటే.. ఆ తిట్లకు ఈపాటికే చెరువులో దూకి చచ్చిపోతుండే
- కేటీఆర్
సీఎం విజయ్ సూపర్ !
ఇది కదా కావాల్సింది ..
ఒకే లేన్‌లో సీఎం విజయ్ కాన్వాయ్
మిగతా లేన్లలో సాధారణ వాహనాల రాకపోకలు
ఎక్కడా ట్రాఫిక్ ఆపలేదు..రోడ్లు బ్లాక్ చేయలేదు !
ప్రజలకు ఇబ్బంది కలగకుండా CM విజయ్ కాన్వాయ��
బట్ట బయలైన అదానీ భండారం✋
▶️అదానీ:
నేను ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును చేపడుతున్నాను,
దీని వ్యయం ₹5,675 కోట్లు
▶️మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం:
సరే. నిబంధనల ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ కోసం
₹227 కోట్లు డిపాజిట్ చేయండి.
▶️అదానీ:
నా ప్రాజెక్టు వ్��యం కేవలం ₹56.75 కోట్లు మాత్రమేనని అనుకుంటున్నాను.
▶️బీజేపీ ప్రభుత్వం:
సరే.
▶️అదానీ:
ఇప్పుడు నేను ఎంత చెల్లించాలి?
▶️బీజేపీ ప్రభుత్వం:
కేవలం ₹56.75 కోట్లు మాత్రమే.
ఈ విషయాన్ని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' బయటపెట్టింది
కేసీఆర్ - రేవ��త్ కు ఉన్న తేడా ఇదే
తమ్మిడికుంట చెరువుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేసిన రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని 27,627 చెరువులు పునరుద్ధరణకు రూ.12 వేలకోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్
ఏడాదిలోపే 27,627 చెరువులు పునరుద్ధరణ చేసిన కేసీఆర్
రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఒక్క చెరువుకు రూ.20 కోట్లు ఖర్చు పెడితే
రాష్ట్రంలోని 27,627 చెరువులకు రూ.5 లక్ష 52 వేల కోట్లకు పైగా ఖర్చు
కానీ రూ.12 వేల కోట్లతోనే పునరుద్ధరణ చేసిన కేసీఆర్
నార్వే దేశానికి చెందిన జర్నలిస్ట్ హెల్లీ లింగ్ ఇండియా హైదరాబాద్ కు రావాల్సిన 10 నిమిష��ల ముందు వీసా రద్దు !!
తాను విమానాశ్రయానికి బయలుదేరడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు భారత అధికారులు తన వీసాను రద్దు చేశారు, దీని వెనక అమిత్ షా హస్తం ఉందని ఆరోపణ!!
కారణం: ఈ ఏడాది ఆరంభంలో ఓస్లోలో ప్రధానమంత్రి మ��దీని,స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థ నుంచి కొన్ని ప్రశ్నలను మీరు ఎందుకు స్వీకరించకూడదు?"అని తను అడిగినందుకు !! @HelleLyngSvends
Madhu Priya started singing at the historic Arts College of Osmania University during peak Telangana Movement,
Shiva Jyothi popularised the Telangana dialect into mainstream news channel..
Both of them are from socially backward castes.
Such Telangana Women being abused with misogynistic words by this Congressman Raj Boda should be strongly condemned .
Telangana NRIs settled in USA please see for any legal remedies to book this offender with laws of the land ...