మంత్రి ఇలాకా బోగస్ కాక
కుంభకోణానికి కేరాఫ్ వివేక్ శాఖ...
చనిపోయినవారిని మళ్లీ బతికిస్తూ.. వారి పేర్లతో లేబర్ కార్డులు సృష్టించి.. ఆ తర్వాత వారు మళ్లీ మరణించినట్టు డెత్ సర్టిఫికెట్లు పెట్టి బీమా సొమ్ము కొల్లగొడుతు కుంభకోణం
#Scamgress
ఖబడ్దార్ రేవంత్ రెడ్డి , ఇక యుద్ధానికి సిద్ధం !
- కాంగ్రెస్ MLA రాజగోపాల్ రెడ్డి
ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలోనే ముఖ్యమంత్రికి అల్టిమేట్ జారీచేసిన కాంగ్రెస్ MLA
✅ప్రకృతి తెచ్చిన కరువు కాదిది…
❎పాలకుల నిర్లక్ష్యం తెచ్చిన కరువు!
⭕️గోదావరి, కృష్ణా నదుల నుంచి సుమారు 1,000 TMCల నీళ్లు సముద్రంలో కలిసిపోయినా, ఆ నీటిని సద్వినియోగం చేసుకోలేక పొలాలను ఎండబెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్..
ఇప్పుడు..👇
✔️పంటలు వేయొద్దు…
✔️ఫంక్షన్లు చేయొద్దు… అని సలహాలు ఇస్తున్న కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణ రావు..
🚨మరి ఈ కరువు సమయంలో..
కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో 100ల కోట్ల రూ.లను దుబారా ఖర్చు చేయొచ్చా❓
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం @KTRBRS గారు చేసిన ఉద్యమ పాదయాత్రకు 15 ఏళ్లు ✊
KCR గారి ఆదేశాలతో 16-Nov-2011 నుండి 21-Nov-2011 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుండి కుత్బుల్లాపూర్ వరకు పాదయాత్ర చేసి లక్షలాది మందిని కలిసి ఉద్యమ సెగను రగిలించిన కేటీఆర్ గారు..
జై తెలంగాణ
జై కేసీఆర్
జోహార్ తెలంగాణ అమరవీరులకు
KCR పాలనలో యాసంగి సాగులో రికార్డులు సృష్టిస్తే...
కాంగ్రెస్ తెచ్చిన కరువుతో యాసంగి లో క్రాప్ హాలిడే తీసుకోమంటున్నారు...
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి #KCR గారి నిరంతర శ్రమ, పట్టుదల వల్లే తెలంగాణ సస్యశ్యామలంగా మారింది.
🌊కాళేశ్వరం ప్రాజెక్టు,
💡ఉచిత విద్యుత్,
🌾రైతుబంధు,
💰రైతుబీమాతో,
రైతులకు అండగా నిలిచారు #KCR గారు..
KTR పాదయాత్ర 16-Nov-2011
KCR గారి పిలుపుతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011 లోనే KTR గారు మొదటిసారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది..
2011లో @KTRBRS అన్న చేసిన పాదయాత్రకు సంబంధించిన అరుదైన ఫోటోలు ఈ వీడియో లో చూడండి
2011లో నేటిలా WhatsApp, Twitter, Instagram వంటి సోషల్ మీడియా వేదికలు లేవు. Facebook కూడా చాలా కొద్దిమందికే పరిమితం. స్మార్ట్ఫోన్లు చాలా అరుదుగా కనిపించేవి. సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి సమాచారం చేరే పరిస్థితి కూడా లేదు.
మరోవైపు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమైక్యాంధ్ర నేతల ప్రభావంలో ఉండేది.
అలాంటి పరిస్థితుల్లోనూ KTR అన్న చేపట్టిన పాదయాత్ర, ప్రజలతో ఆయన మమేకమైన తీరు చిరస్మరణీయం.
చరిత్రను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి… ఈ అరుదైన చిత్రాలు ఎన్నో జ్ఞాపకాలను, మరెన్నో వాస్తవాలను మన కళ్లముందు నిలుపుతున్నాయి!
Hey @RahulGandhi,
Remember your
👉Election promises,
👉Guarantees,
👉Declarations & Jobs to youth ?
Now, after coming to power, you’ve turned our state into a cash machine without delivering the guarantees!
Since you’re in Telangana today, we just need your answers , NO MORE DRAMA pls
#CongressConnedTelangana #CongressFailedTelangana