వానొస్తే.. స్కూల్‌కి వెళ్లాలంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించాల్సిందే!
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలోని స్కూల్‌కి వెళ్లేందుకు నాగావళి నదిని విద్యార్థులు ప్రమాదకరంగా దాటాల్సిందే
నది పొంగినప్పుడల్లా ప్రమాదకరంగా నదిలో ప్రయాణిస్తూ స్కూల్‌కి వెళ్తున్న 8 గ్రామాల విద్యార్థులు
ఈ విద్యార్థుల కష్టం మీకు కనిపించడం లేదా @ncbn, @naralokesh, @Anitha_TDP ? ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?
#CBNFailedCM
#SadistChandraBabu
వైయస్ జగన్ గారిపై చేసిన 6 పెద్ద ఆరోపణలు.. ఆరోపణలు గానే మిగిలిపోయాయి..
ఈ ప్రభుత్వం ఏది నిరూపించలేకపోయింది..
రాజకీయ లబ్ది కోసం..
ఈ ప్రభుత్వ పెద్దలు చేసింది తప్పడు ప్రచారం అని.. ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
#TDPFakeNewsFactory#YSRCP#CBNJungleRaj#JaganannaConnects
నారా లోకేష్ జగనన్న దమ్ము కోసం సోనియా గాంధీని మీ నాన్నను అడుగు చెబుతారు.
లోకేష్ సవాలుకు జగనన్న అవసరం లేదు.
ఈరోజు మీరు ఏ జిల్లాకు వెళ్లినా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు.
లోకేష్ ఏ జిల్లాకు వస్తాడో చెబితే ఆ జిల్లా మా పార్టీ నాయకులు సిద్ధంగా ఉంటారు.
టైం ,ప్లేస్ లోకేష్ చెప్పాలి.
- రోజా
తిక్కలోడు తిరునాళ పోతే ఎక్కా దిగా సరిపోయిందంట అలా ఉంది వీళ్ళ చేతకాని పరిపాలన 🤦🏻🤦🏻🤦🏻
సిన్ బాబు విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన మార్పులు ఇవేనా . .?@naralokesh
రాజ్‌నాథ్ సింగ్ —
మోదీ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామా చేయరు.
ఈ పొగరు అణగాలి .... 🫵🫵
ఇక గడ్కరీ, నిర్మల మరియు
ఇతర అసమర్థులైన మంత్రుల వంతు రాబోతోంది,
ఆ తర్వాత చివరగా 2029లో మోదీ వంతు.
NEET అయిపోయింది, నెక్స్ట్ ఇథనాల్!
పార్లమెంటు వరకు నిరసన తెలుపుతూ పాదయాత్ర చేయనున్న ఢిల్లీ టాక్సీ, ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్, టూర్ ఆపరేటర్ల సంఘం
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4న పార్లమెంటు వరకు పాదయాత్ర
E20 ఇంధనాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రవాణా ఆపరేటర్లు మరియు వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, మరియు ఇంజిన్ పనితీరుపై ఆందోళనలు
ఒకవైపు పెట్రోల్ రేట్లు పెంచి మళ్లీ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ఎందుకు ఇస్తున్నారంటూ మండిపాటు
పులివెందుల మెడికల్ కాలేజీని చీకటిమయం చేసేసిన @ncbn !
పవర్ కట్ అయితే.. కనీసం జనరేటర్ కూడా పని చేయని దుస్థితి. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం
మెడికల్ కాలేజీని ఇలానేనా మెయింటైన్ చేసేది చంద్రబాబు? ప్రైవేట్ వాళ్లకు అప్పగించాలనే కుట్రతోనే కదా ఇలా చేస్తున్నావ్?
#SadistChandraBabu