మన ఉమ్మడి అవసరాలకోసం టాక్స్ పేయర్స్ గా మీకు తెలిసిన అన్యాయాలపై ప్రశ్నించండి.ప్రశ్నిస్తే పోయేదేమిలేదు అవినీతి, అహంకారపు అధికారులు, ప్రజాప్రతినిధుల పొగరు తప్ప.
@KTRTRS Amazon building చూసి తర్వాత మురిసిపోదురు గానీ,కాస్త ప్రజల ఇబ్బందుులను కూడ పట్టించుకోండి సారూ! పట్టుమని 30 అడుగుల కల్వర్ట్ నిర్మించడానికి పబ్లిక్(Taxpayers)ని ముప్పుతిప్పలు పెడుతుతున్నారు అలక్ష్యంతో రోజులలో పూర్తి చేయవలసిన పనులను నెలలు, సంవత్సరాలు గడచినా పూర్తికావడంలేదు Kphb 6thph
ముఖ్యమంత్రి గారు అప్ డేట్ అవ్వరా!
ఎన్నాళ్ళు ఇలా పాతచింతకాయ పచ్చడిమాటలు మాట్లాడుతారు? ఆదాయం పెంచి పేదవాళ్ళకు పంచుతారా! అలా చేస్తే బలమైన ఆర్థిక వ్యవస్థ ఎలా అవుతుంది? అదే పేదవాళ్లకు అనుచిత ఉచితాలు మాని ఆదాయం పెంచే మార్గాలు ఏర్పాటు చేయండి అప్పుడు మీరు Trend setter అవుతారు?answer pl
Thank you @Niva_Bupa Health Insurance for quick claim process. https://t.co/7GPdhEZMI9 #IRecommendNivaBupa excellent service for claim settlement. And excellent customer service and very good features in Reassure 2.O and 3.O products.
ఈ ప్రదేశం మియాపూర్ x రోడ్ లో గల గండి మైసమ్మకి వెల్లే బస్ సమయం 8.15 am. కాలేజీ students ఉద్యోగులు మహిళలు,తగినన్ని బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు
@JP_LOKSATTA ఈ పరిణామాల జరగడానికి కారణం సొంత మెజారిటీ లేకపోవడం కూడా ఒక కారణమైతే చంద్రబాబు గారిలో 1996-2004 కృషీవలుడు మరలా రావడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల అదృష్టం
@JP_LOKSATTA Yes sir మరల 1996-2004 Chandra babu garu బయటకు వచ్చారు. అయితే పొరపాటున కూడా 2014-2019 లో గ్రాఫిక్స్ చంద్రబాబు గారు మాత్రం రాకూడదు అని కోరుకుందాం. అలా వస్తే మళ్ళీ అహంకార, అపరిపక్వత గల నియంతలు వస్తారు.
తద్వారా ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ప్రభుత్వోద్యోగులు ప్రజాప్రతినిధులు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అనుచిత ఉచితాలు అమలు చేయడం మానుకుంటే అప్పుల చేయాల్సిన అవసరం ఉండదు మరియు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు నాణ్యతతో అందుతాయి TAXPAYERS ASSOCIATION
ఒక వైపు ప్రభుత్వోద్యోగుల అవినీతి మరోవైపు ప్రజాప్రతినిధుల దోపిడీ ఇంకొక వైపు ఓట్ల కోసం ప్రభుత్వాల అనుచిత ఉచితాలు మరోవైపు ప్రజల నెత్తిన ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేయడం. దీనికి ప్రధాన కారకులు ప్రజలే. ముఖ్యంగా మంచి వాళ్ళు మౌనంగా ఉండటం. ఇది చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే ప్రమాదకరం.
గుడిని గుడిలో లింగాన్ని మింగాలి అన్న చందంగా ఉంది మన ప్రభుత్వోద్యోగుల తీరు. దేశ ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవుతోంది అని తెలిసినా కూడా వారి స్వార్థం కోసం ఇలాంటి ధర్నాలు చేయడం హర్షణీయం కాదు. పాత ఫించన్ విధానాన్ని పునరుద్ధరిస్తే ప్రజలపై పన్నుల భారం మరియు దేశం అప్పుల పాలు ఖాయం.
ఉట్టిపైకి ఎగరని వాడు ఆకాశానికి ఎగురుతానన్నాడట.
అట్లుంది మన సియం గారి తీరు. వీధులు శుభ్రంగా, వరదలు రాకుండా నాలాల పూడిక తీతలు చేయరు కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడతారట. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? ప్రగల్భాలు తప్ప పనులు మాత్రం జరగవు అని జగమెరిగిన సత్యం.
@nareshbasamalla @RSPraveenSwaero@revanth_anumula సార్ ఇలా సరిపెట్టుకోవడం వల్లే ప్రభుత్వ ఉద్యోగులు నిర్లక్ష్యంగా భాద్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందని భయం ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు. ఆ భయం వాతావరణం తీసుకు రావడం ముఖ్యమంత్రితో సహా ప్రతి ప్రజా ప్రతినిధి మరియు రాజకీయ పార్టీ నాయకుల కనీస బాధ్యత.
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ
డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.
అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?
ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?
అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.
అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?
మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!
వాడి మీద కేసు పెడదాం
వీళ్ళని బొక్కలో వేద్దాం
మొత్తాన్ని చితక్కోడదాం
అనే వాటి మీద నుంచి దృష్టి
ఇలాంటి ఘోరాల మీద పెట్టండి!
ఈ వార్త చదువుతుంటేనే
హృదయం ధ్రవిస్తుంది!
@ncbn@naralokesh@PawanKalyan
ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారు..
ఆంధ్రప్రదేశ్ ను అవమానించారు..
మన చుట్టూ ఉన్న...
తెలంగాణకు అవతరణ దినం ఉంది
కర్నాటకకు అవతరణ దినం ఉంది
తమిళనాడుకు అవతరణ దినం ఉంది
ఒడిశా కు అవతరణ దినం ఉంది
కానీ @ncbn ముఖ్యమంత్రి అవ్వడం వలన...
ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినం...లేకుండా పోయింది...
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవరం జరపని చంద్రబాబుప్రభుత్వం
జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు
మా జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాం..
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణం..
ఎంత దారుణం....ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా..?
ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా...?
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే...భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..? చంద్రబాబు...
తక్షణమే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని...గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా నిర్వహించాలి...
ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు...
అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి త్యాగాన్ని అవమానించినందుకు..
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..
#SaveAPFromKutami #APformationday
First activity after taking incharge of Kukatpally constituency, pruning the trees has been done to save people life's, properties, this task is done , after continuous following with GHMC officials, at Shanti Nagar, Kukatpally Division. @dilipkpandey@DrDiddiSudhakar#AAP
దేశ సమస్యల పరిష్కారాలు politics ద్వారా సాధించుకోవచ్చు.కానీ మన దేశంలో పాలిటిక్సే సమస్యగా మారింది.కావున దేశ సమస్యల పరిష్కారం కావడం అంత సులభం కాదు.ఇక్కడ పరిపాలనకు పనికిరానివాడు పాలిటిక్స్ కి పనికొస్తున్నాడు.పరిపాలనకు పనికొచ్చేవాడు పాలిటిక్స్ కి పనికిరావడంలేదు. మన పన్నుల సొమ్మువృధా
మన తెలుగు రాష్ట్రాల సియం లకు నూతన మద్యం విధానం మీద ఉన్న శ్రద్ధ, నూతన విద్యా విధానం మీద ఉండకపోవడం చాలా దురదృష్టకరం. వారికి పదవులు పైసల మీద ఉన్న పన్నులు చెల్లిస్తున్న ప్రజల బిడ్డల విద్య మీద ఉండటంలేదు. ఇది చాలా దుర్మార్గం.
BREAKING The 22-storey Hertz Tower, a once-iconic landmark in Lake Charles, Louisiana, was brought down in a controlled demolition on Saturday. A viral video captured the dramatic moment as the building collapsed within seconds, sending a thick cloud of dust into the air and leaving behind a pile of rubble nearly five stories tall.
Very unfortunate to witness the best worst waste transfer stn of @GHMCOnline at Deepti Sri Nagar under @Dc21Ghmc
Surrounding colonies' citizens r getting affected due to pollution n workers, dogs n buffaloes condition😔
@revanth_anumula@CommissionrGHMC@ZC_SLP@HiHyderabad
@ncbn మరి మూడు సార్లు ముఖ్యమంత్రిగా అధికారం వెలగపెట్టావ్ అపుడు దృష్టి పెట్టకుండా ఏ గాడిద పళ్ళు తోమావు? అధికారం లేనపుడు మాత్రం పేదలు గుర్తుకు వస్తారు. నిన్ను నమ్మడం చాల కష్టం