_*నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు నేషనల్ హైవే సమీపంలోని A-5 రెస్టారెంట్ నందు తమిళనాడు రిటైర్డ్ I.A.S. మరియు మాజీ తిరుపతి ఎంపీ & మాజీ గూడూరు ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు తన అభిమానులతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విందు చెయ్యడం జరిగింది..,*_
♻️ _*వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీలో తిరుపతి లో జరిగిన దుర్గటనపై బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి ఎంపీ డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు దిగ్భ్రాంతి..*_
👉🏻 _*రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భక్తులను పరామర్శించిన వరప్రసాద్ రావు..,*_
ఈరోజు విజయవాడ బిజెపి నాయకులు మాజీ ఎంపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు (Rtd IAS)గారు CE మాధవి గారిని కలిసి గూడూరులో రాబ్ ఫ్లైఓవర్‌ను పూర్తి చేయాలని అభ్యర్థించారు.
👉ఈ రోజు విజయవాడలో సుదీక్షన్ ఫౌండేషన్ వారు రత్నప్రదీప్ గారు, చెరుకూరి విమల గారు ఎన్ రాజకుమారి గారు నిర్వహించిన వికలాంగులకు కృత్రిమ కాళ్ల పంపిణీ కార్యక్రమంలో.
👉 బిజెపి నాయకులు మాజీ ఎంపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు.. ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
గొప్ప శాస్త్రవేత్త, దేశ మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ గా ప్రసిద్ధి చెందిన డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జీ జయంతి సందర్భంగా ఆయనకు గౌరవపూర్వక నివాళులు.
వరప్రసాద్ రావు గారు ఈరోజు సికింద్రాబాద్‌లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ Mr అరుణ్ కుమార్ జైన్‌ను కలిశారు, అంతకుముందు చెన్నైలో GM దక్షిణ రైల్వే. కొన్ని నెలల క్రితం వరప్రసాద్ గారు న్యూఢిల్లీలో రైల్వే మంత్రి మరియు రైల్వే బోర్డు చైర్‌పర్సన్‌ని కలిశారు.
ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ నందు ఇండిగో వారి సర్వీస్ ఢిల్లీ నుంచి తిరుపతికి ఇనాగ్రేషన్ చేయబడినది దీనికి ముఖ్యఅతిథిగా సివిలైజేషన్ మినిస్టర్ శ్రీ రామ మనోహర్ నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియు మాజీ ఎంపీ మరియు ఎమ్మెల్యే శ్రీ వరప్రసాద రావు గారు కూడా పాల్గొన్నారు
_*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంట విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీఏ కూటమి బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాజీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_
_*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు @ncbn గారిని రేణిగుంట విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీఏ కూటమి బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాజీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_
అహింస, సద్భావన, ప్రేమల పట్ల భక్తి, నిండు జీవితాన్ని గడుపుతూ యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర చైతన్యాన్ని మేల్కొలిపి సత్యాగ్రహం ద్వారా దేశానికి స్వాతంత్య్ర సూర్యుడిని చూపిన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు. మరియు శాంతి.
#GandhiJayanthi
💥 _*విశాఖపట్నం నార్త్ బీజేపీ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు మరియు బిజెపి పార్టీ నాయకులతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి 74వ పుట్టినరోజు సందర్భగా ప్రధానమంత్రి గౌరవార్థం నిర్వహించే సేవా సప్తా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం మరియు సభ్యత్వ నమోదు డ్రైవ్……
అఖండ భారతదేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసి, ప్రపంచ నాయకుడిగా భారతదేశాన్ని తిరిగి తీసుకెళ్తున్న మన ప్రధాన్ సేవక్కు జన్మదిన శుభాకాంక్షలు.
@narendramodi#modibirthday#HappyBirthdayModiJi
భీమిలి MLA మరియు మాజీ మంత్రి గంటా శ్రీనివాసులు గారిని ఈరోజు వారి ఆహ్వానం మేరకు వారి నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమర్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఎ కూటమి నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు మాజీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,
మీ జీవితాల్లో విఘ్నాలు తొలగించి
సుఖ సంతోషాలు ప్రసాదించాలని
ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు
#VinayakaChaturthi#NDAప్రభుత్వం
💥 _*ఈరోజు (03.09.2024) తిరుపతి TUDA కార్యాలయంలో TUDA వైస్ చైర్పర్సన్ & మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్డీఏ కూటమి బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు
💥 _*తిరుపతి బిజెపి పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారితో మరియు పలువురు నాయకులతో సమావేశమైన ఎన్డీఎ కూటమి బిజెపి పార్టీ నాయకులు మాజీ తిరుపతి పార్లమెంట్ సభ్యులు గూడూరు అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు..,*_