ఓటు వేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కళ్యాణ్.
@PawanKalyan#Pawankalyan
మరి ఇంత అహంకారమా.....
పార్టీ ఆదేశాల మేరకు @AyyannaPatruduC గారి ఇంటికి వెళ్లిన అద్దేపల్లి సౌజన్య గారు
చూసి చూడనట్టు వెళ్ళిపోయిన @vijaychinthak గారు
ఇది సార్ మన పరిస్థితి @PawanKalyan
గారు
ఎంత తగ్గుతాం....ఇక తగ్గలేం...
ఏలూరులో అడ్వకేట్, సామాజిక కార్యకర్తపై టీడీపీ దాడి
టీడీపీ నేతల అక్రమాలు అవినీతిపై ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్త, అడ్వకేట్ స్వర్ణలతపై దాడి
టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట స్వర్ణలతపై శిరీష అనే మహిళ దాడి
దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
స్వర్ణలత ముఖంపై పిడుగు గుద్దులు గుద్దుతూ.. జుట్టు పట్టి రోడ్డుపై ఈడ్చిన వైనం
టీడీపీ నేతల అక్రమాలు ప్రశ్నించినందుకు గతంలో సైతం తనపై దుర్భాషలాడి దాడికి యత్నించారన్న అడ్వకేట్ స్వర్ణలత
ఏలూరు షాడో ఎమ్మెల్యే కంప్యూటర్ ప్రసాద్ అక్రమాల చిట్టా బయటపెట్టాననే తనపై దాడి చేయించారని ఆగ్రహం
తనపై దాడులకు, వేధింపులకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసుల చర్యలు శూన్యం అంటున్న స్వర్ణలత
1980 నుంచీ ప్రజాషేవ్
చేసి చేసి నలిగిపోయిన కుటుంబాలు 😭😭😭
మనం హ్యాపీగా 9-6 జాబ్స్ చేసి నెలకి
10వేలు 20వేలు పోదుపు చేసి ఎంజాయ్ చేస్తుంటే 🔥🔥🔥
పాపం
మనకోసం నలిగి నలిగి కేవలం తలా ఒక వెయ్యి సంపాదించారు(వైట్ మాత్రమే)
(Google vari sahakaar)😭😭😭
కాకినాడ మేయర్ పోటీలో గెలుపెవరిది?
కూటమి సమైక్య ప్రయత్నాలు విజయం సాధిస్తాయా ?
ద్వారంపూడి తన పట్టు నిరూపించుకునేందుకు వేస్తున్న ఎత్తులు ఫలితం ఇస్తాయా?
పూర్తి విశ్లేషణ
#Kakinada
This isn’t a 2-3 acre luxury mansion.
You’ve probably heard Andhra Pradesh Ex-CM Y.S. Jagan’s Bengaluru palace is huge - but you can’t truly grasp its size until you see it from the sky.
✅ Jagan palace is ~ 21 acre walled private residential palace - literally the footprint of an entire residential colony
✅ 1.2+ km perimeter wall surrounding the palace, secondary buildings, private lawns & helipad
✅ Equivalent to 350+ standard Bengaluru house plots in packed city neighborhoods
✅ Located in Bengaluru’s expensive Yelahanka corridor, where recent land deals have topped ₹60 Crore per acre
✅ This is the palace now dispute between Jagan and his sister Sharmila
✅ Watch till the final overhead pull out to truly understand the magnitude. 👇
🙏
#YSJagan
"నీ హీరోయిజం ధర్మవరంలో చూపించుకో.. నా రాజకీయాల్లో జోక్యం వద్దు" - జేసీ ప్రభాకర్ రెడ్డి గారు
కేతిరెడ్డి జగన్ రెడ్డి మీద బతుకుతున్నారని, జగన్ వదిలేస్తే లింగాల నుంచి తరిమి కొడతారని జేసీ వ్యాఖ్యానించారు...
#Andhrapradesh#TDPTwitter