భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మ విభూషణ్ శ్రీ వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భారతీయ విలువలను, తెలుగుదనాన్ని సమున్నతంగా చాటుతూ, తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మీ సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@MVenkaiahNaidu
Congratulations to Tirumala Tirupati Devasthanams on achieving 89.4% forest cover in Tirumala through sustained conservation measures aimed at protecting forest wealth and restoring native species in the Seshachalam Hills.
Our traditions regard nature as sacred, and protecting forests and wildlife is a service to the divine. I appreciate these efforts, which will help preserve a greener and healthier Tirumala for future generations.
ఒక పక్క జాబ్ లు లేవు.. ఉన్న జాబ్ లు పోతున్నాయి..
జాబ్ లు ఉంటేనే పెళ్లి అంటున్నారు.. లేక పోతే ఒంటరిగా ఉండటమే అంటున్నారు..
ఇంకో పక్క... పెట్రోల్, డీజిల్... 3 rs పెంపు.. రేట్ లు పెరిగాయి.. ఇంకెంత పెరుగుతాయి అనేది తెలియదు.
మళ్ళీ పాత రోజులు వస్తాయి..
రైతు రాజు అయ్యే రోజు ..మళ్ళీ వస్తుంది..
మళ్ళీ సైకిలు, ఎద్దుల బండి.. రోజులు వస్తాయి.
పొలం పండించాలి.. ధాన్యం మోయాలి..
పల్లెటూరి కి వెళ్ళాలి...
పార్టీ వీడాక సాధారణంగా అధ్యక్షుడితో సంబంధాలు ఉండవు. కానీ నేను చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన కళ్లలో ప్రేమ, గౌరవం ఉంటాయి. నేను నాడు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో విజయవాడకు వెళ్లి మరి చెప్పి వచ్చా
పొదుపు గురించి కబుర్లు చెప్పే వాళ్ళు..
మా జగనన్నను చూసి నేర్చుకోవాలి...
👉 అన్న దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదు.. పక్కనోళ్ళ ఫోన్లు మాత్రమే వాడుకుంటాడు..
👉 సాయంత్రం పూట బయటికి వస్తే, డబ్బులు ఖర్చు అవుతాయి అని.. 6 తర్వాత బయటికే రాడు..
👉 ప్రభుత్వ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం.. కోట్ల రూపాయలతో ఎగ్ పఫ్ఫులు లాగించేస్తాడు కానీ.. సొంత డబ్బులతో సమోసా కూడా తినడు..
👉 కార్యకర్తలు ఇంటికి వస్తే, టీలు కాఫీల ఖర్చు పెరుగుతుందని,, ఎవరికీ దొరకకుండా బెంగళూరుకు కాపురం మార్చాడు..
👉 అప్పుడప్పుడు ఆంధ్రా వచ్చినప్పుడు, రానుపోను ఫ్లైట్ ఖర్చులు, భోజనాల బిల్లులు,, స్థానిక వైసీపీ నాయకులతో పెట్టిస్తాడు..
👉 పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళ్ళేటప్పుడు పొరపాటున కూడా గిఫ్టులు పట్టుకెళ్లడు.. కుదిరితే పెళ్లి జంట కోసం వేరేవాళ్ళు తెచ్చిన బోకేలను ఇంటికి తెచ్చుకుంటాడు..
👉 గుడులకు, గోపురాలకు పోతే హుండీలో డబ్బులు వేయాల్సి వస్తుందని.. ఇంట్లోనే గుడి సెట్టింగ్ వేసుకుని, తానే హుండీ పెట్టుకుని.. ఇంటికి వచ్చిన వాళ్ళతో డబ్బులు వేయించుకునే గొప్ప మనసు జగనన్నది..
👉 చెట్లు చేమ ఉంటే.. వాటికి మళ్ళీ నీళ్లు పోయాలి, తోటమాలిని పెట్టాలి.. వృథా ఖర్చు అని.. నరికించేస్తాడు..
👉 వరదలకు, తుఫానులకు కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటిస్తాడు కానీ.. సంవత్సరాలు గడిచినా రూపాయి కూడా ఇవ్వడు..
👉 మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.. పిల్లల ఫీజులు కట్టుకోవాలి.. బిడ్డకు వైద్యం చేయించాలి, పంటలు నష్టపోయాము.. అని కార్యకర్తలు ఎవరైనా అడిగితే.. మన ప్రభుత్వం వచ్చాక చేద్దాం.. అనేసి నెత్తి మీద చెయ్యి పెట్టి.. దీవించి.. తప్పించుకుంటాడు...
👉 ఆస్తి పంచితే, పాడు డబ్బు వల్ల చెల్లి చెడిపోతుందేమో అని భయంతో.. చెల్లిని తల్లిని బయటికి గెంటేసి కోర్టుకు ఈడ్చాడు..
👉 కడప MP సీటుకు.. తమ్ముడు బాబాయ్.. ఇద్దరు పోటీ చేస్తే.. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి అని.. బాబాయికి గొడ్డలితో బాయ్ బాయ్ చెప్పాడు..
👉 మీరు కాన్వాయ్ లో నాలుగు కార్లు తగ్గించుకుని,, తెగ డబ్బా కొట్టుకుంటున్నారు.. మా అన్న తనతో పాటు మిగతా 10 మంది MLA లను, అసెంబ్లీకి కూడా రానివ్వడం లేదు.. ఎందుకు అనుకున్నారు.. పెట్రోల్ డీజిల్ save చేయడానికి..
పొదుపుకు కూడా పద్మా అవార్డులు గానీ ఉంటే.. పొదుపుశ్రీ జగన్ రెడ్డిరా మా అన్నా...
@Anushavundavali Wishing you a very happy birthday Anusha 💐💐 God bless you with Great heights and happy life wishing you and ur daughter happy day 🎉🎉🎉🎉
75 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు సవాల్ విసిరేలా, అత్యంత చురుగ్గా పనులు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి శైలే వేరు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:45 వరకు అమరావతిలో నిర్విరామంగా సమీక్షలు నిర్వహించి, అలసట అన్నదే లేకుండా వెనువెంటనే ఢిల్లీ పయనమవ్వడం ఆయన పనితనానికి నిదర్శనం.
విశ్రాంతి లేని 'విజనరీ'.. ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు!
అమరావతి నుంచి ఇంద్రప్రస్థం దాకా.. ఆయన అడుగులో అదే వేగం! రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఢిల్లీ పర్యటనలోనూ అదే ఉత్సాహాన్ని కనబరిచారు.
ఎయిర్పోర్ట్లో అనూహ్య భేటీ: క్రికెట్ గాడ్ @ పొలిటికల్ లెజెండ్
ఢిల్లీ చేరుకున్న సీఎం గారికి పార్టీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. అయితే, అక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో ఉన్నారని తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు దిగ్గజాలు ఒకరినొకరు చిరునవ్వుతో పలకరించుకోవడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది. అనంతరం ఎంపీలతో కలిసి ఎయిర్పోర్ట్ లాంజ్లోనే ముఖ్యమంత్రి కొద్దిసేపు కీలక చర్చలు జరిపారు.
ఈ 'ఎనర్జీ' సీక్రెట్ ఏంటి?
75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నాయుడు గారు ఇంత శక్తివంతంగా ఎలా పని చేయగలుగుతున్నారనేది అందరినీ ఆశ్చర్యపరిచే విషయం.
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించడం ఆయనకు పెద్ద బూస్ట్. దశాబ్దాలుగా పాటిస్తున్న కఠినమైన ఆహార నియమాలు, యోగా, వ్యాయామం ఆయనను శారీరకంగా ధృడంగా ఉంచుతున్నాయి. "ఈ వయసులో విశ్రాంతి తీసుకోవచ్చు కదా?" అని ఎవరైనా అడిగితే, "నా రాష్ట్రం కోసం నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అనే ఆయనే దృఢ సంకల్పమే ఆయన అసలు ఎనర్జీ సీక్రెట్.
అమరావతిలో రోజంతా సమీక్షలు ముగించుకుని, అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుని కూడా మళ్ళీ పనుల్లో నిమగ్నమవ్వడం ఒక్క 'చాణక్యుడికే' సాధ్యం!
Press Release :
In continuation of the further investigation in Crime No. 243 of 2024 (illegal phone tapping case) of Panjagutta Police Station, Sri T. Harish Rao, former Minister and MLA, Siddipet was summoned before the Investigation Officer at Jubilee Hills Police Station on January 20, 2026, and examined in detail. He was allowed to leave early due to his son’s scheduled flight later in the evening. Considering the request, the SIT concluded the examination for the day. He was clearly instructed not to contact, influence, or interfere with any witnesses connected with the investigation and was informed that he may be summoned again for further examination, if required.
In this context, it is clarified that today’s examination of Sri T Harish Rao was solely in connection with Crime No 243 of 2024 (Phone Tapping case), wherein, serious allegations with respect to widespread unauthorized and illegal surveillance, monitoring, and interception of phone calls of politicians, businesspersons etc are being investigated.
Detailed investigation has been going on in the phone tapping case from 10.03.2024 till the present date with the main/first Chargesheet having been filed against certain accused persons. Further investigation is continued in relation to several connected aspects of the case.
In view of the above, the public are requested not to believe, propagate or circulate any false information about Sri Harish Rao being examined despite Hon'ble Supreme Court order.
@hydcitypolice@CPHydCity
కాలచక్రం BC, ADగా విభజించబడినట్లే,
‘తెలుగు సినిమా’, ‘తెలుగు రాజకీయాలు’ కూడా
‘ఎన్టీఆర్ గారి ముందు – ఎన్టీఆర్ గారి తర్వాత’గా కొలవబడుతున్నాయి.
అది కేవలం ఒక ‘కాలవిభజన’ మాత్రమే కాదు…
ఆ రంగాల నిజాయితీ, నిబద్ధత, విలువలకు
అత్యున్నత ప్రమాణం ఎవరో నిర్ధారించే
మహోన్నత ‘నిర్వచనమే’ అది.
ఆ నిర్వచనానికి ‘శిఖర రూపం’ —
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న,
పద్మశ్రీ, డాక్టర్ శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారు!!
జై ఎన్టీఆర్!!
జైజై ఎన్టీఆర్!!
పులివెందుల ఎమ్మెల్యే సైన్ చేశాడా? 🤔
అసలు పులివెందులలో గెలవడం తప్ప
ఇంకా చేసిందేముంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు అజేయంగా కనిపించిన పులివెందులలో
ఇప్పుడు స్పష్టంగా మారుతున్న రాజకీయ వాతావరణం 🔄
ప్రజలు ప్రశ్నిస్తున్నారు… సమాధానాలు మాత్రం కనిపించడం లేదు.
🟡 మార్పు మొదలైంది
🗳️ తీర్పు దగ్గరపడుతోంది
#PulivendulaPolitics #PulivendulaChange
#PoliticalShift #PeopleVoice
#AndhraPolitics 🔥📢