#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAP#InvestInAP
పెట్టుబడిదారులకు పూర్తి రక్షణ కల్పించేందుకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకొస్తున్నాం. ప్రభుత్వాలు మారితే పాత తేదీల నుంచి పాలసీలు మార్చకూడదు. అప్పుడే దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దీనిని పార్లమెంట్లో కూడా ఆమోదించేలా చర్యలు తీసుకుంటున్నాం.
#NaraLokesh
#AndhraPradesh
#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams#PsychoFekuJagan
నెలకు 2 లక్షల జీతం కాబట్టి 2019-24 మధ్య ఐదేళ్ళలో లెక్కేస్తే @ysjagan పీఏ KNR సంపాదన మొత్తం రూ.1కోటి 20 లక్షలు. కానీ అది ఐదేళ్ళలో రూ.1000 కోట్లు అంటే వెయ్యింతలు అయ్యింది. అదే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మహిమ. సిట్ దర్యాప్తు తర్వాత ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది.
#AndhraPradesh
#RamojiExcellenceAwards2026#ChandraBabuNaidu#AmitShah
రెండున్నర సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను గ్రౌండ్ చేసి, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మనందరికీ ఎంతో గర్వకారణం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు జాతి కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్నాయి.
@AmitShah
#AndhraPradesh
పారిశుద్య కార్మికులను సత్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు
దేశం లో అత్యంత పరిశుభ్రమైన నగరాలలో మొదటి స్థానంలో విశాఖ @GVMC_VISAKHA నిలపడంలో కీలకపాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులు..
గ్రేటర్ విశాఖ లో సమస్యలు పరిష్కరించే దిశగా
కమీషనర్ చూపిన చొరవ, అమలు మరియు జీవీఎంసీ ఉద్యోగులు కృషి దేశం లో అత్యుత్తమ నగరంగా గుర్తింపు పొందడం లో ప్రధాన పాత్ర పోషించింది..
Congratulations to GVMC team & @vizagcollector
మత్స్యకారుల బాగు కోసం మంత్రి లోకేష్ గారు పరిశ్రమలు తెస్తుంటే, వారు బాగుపడుతుంటే చూడలేని గొడ్డలి పార్టీ కంపెనీలను తరిమేస్తాం అంటుంది.. ఇదేమి రప్పా రప్పా రాజకీయం జగన్ ?
#PsychoFekuJagan#NaraLokesh#AndhraPradesh
నా జీవితంలో, నా విజయంలో మా అమ్మ, నా భార్య పాత్ర చాలా కీలకం. నా తండ్రి ప్రజాసేవలో బిజీగా ఉన్న సమయంలో, నా చదువు, ఉద్యోగానికి సంబంధించిన మార్గనిర్దేశం చేసింది మా అమ్మ. బ్రాహ్మణి నాకు ఎంతగానో అండగా నిలిచింది.
#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAP#InvestInAP#NaraLokesh
#CIIPartnershipSummit2026#ChooseSpeedChooseAP#InvestInAP
స్పేస్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఇప్పటికే నలుగురైదుగురు ముందుకు వచ్చారు. భవిష్యత్తులో స్పేస్ నుండి నేరుగా ఇంటికి విద్యుత్ అందించే సాంకేతికత వస్తుందని చెబితే కొందరు అజ్ఞానంతో ఎగతాళి చేస్తున్నారు. కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోకుండా ఎగతాళి చేయడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
నవీకరణలకు, వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడమే నా అభిరుచి. సీఈఓ లేదా సీఎం అనేవి కేవలం హోదాలే. మనం చేసే పనులే ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.
#Amaravati#ChandrababuNaidu#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. నాయకులు పార్టీలు మారినా కార్యకర్త మాత్రం జెండా దింపడు. ప్రాణం పోయినా జెండా పట్టుకుని చనిపోతాడు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ, అలాంటి కమిట్మెంట్ ఉండే పార్టీ తెలుగుదేశం.
#NDAtsunamiInAP#NDAsweepsAP#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
సంక్షేమ పథకాల వెలుగుల్లో ప్రతి ఇంటా పండుగ సంబరాలు.. ప్రతి కుటుంబంలో ఆనందాల దీపావళి! 🪔✨
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ, సంక్షేమం – అభివృద్ధి బాటలో సాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటా సంతోషాల దీపావళి.
అందరికీ దీపావళి శుభాకాంక్షలు
#HappyDiwali#FestivalOfLights
గొడ్డలి పార్టీ కేవలం నేరాలను, ఘోరాలనే నమ్ముకుంది. హింసా రాజకీయాలు చేసింది. తీవ్రవాదుల తరహాలో హిట్ అండ్ రన్ చేస్తూ పారిపోయింది. హింసా రాజకీయాలు, రప్పా రప్పా రాజకీయాలు, రక్త తర్పణాలను ప్రజలు ఎప్పుడూ ఆమోదించరు.
#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
This Diwali feels a little more special..
To every person who came out, stood by us, encouraged us and placed their trust in us thank you..
From the smallest village to the biggest town, your Trust means more than words can express.
We know that every vote comes with expectations and responsibility. We will carry both with humility..
ఈ రాష్ట్రం మనది… ఈ గెలుపు మనందరిది. ప్రజలు గెలవాలి .. మన పిల్లల భవిష్యత్తు గెలవాలి!
Thank you, Andhra Pradesh. This one is yours 🙏
#CBN #NaraLokesh #TDP #NDAsweepsAP #AndhraPradesh
300+ కంపెనీలు.. ₹20 లక్షల కోట్ల పెట్టుబడులు.. 25 లక్షలకు పైగా ఉద్యోగాల అంచనా..
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా నారా లోకేష్ దూకుడు..
#NaraLokesh#TDP#AndhraPradesh#Investments
మునిసిపల్ ఎన్నికలు కావచ్చు, పరిషత్ ఎన్నికలు కావచ్చు.. పట్టణాల నుండి పల్లెల వరకు ఒకటే ప్రభంజనం.
"చెప్పాం... చేస్తున్నాం" అని ఎన్డీయే నేతలు అందుకున్న నినాదాన్ని ప్రజలు కూడా సమర్థిస్తూ ప్రభుత్వానికి పూర్తి విజయం చేకూర్చారు.
#HappyDiwali#FestivalOfLights#NDAsweepsAP
"కుప్పంలో ఒక MPTC ఓడిపోయాం. నాకు కక్రుత్తి ఉంటే ఆ ఒకటి కూడా కొట్టేయండి అని చెప్పేవాడిని. కానీ I WON'T ALLOW IT.
ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తేనే వాస్తవం ఏంటో నాకు తెలుస్తుంది."
– #Chandrababu
నాయకులు పార్టీలు మార్చి జెండాలు మార్చినా,ఎన్నడు పార్టీ కండువా మార్చకుండా,ఎత్తిన పసుపు జెండాని ఎన్నడు దించకుండా,తాము చనిపోయినా కూడా అదే జెండా తమ మీద కప్పమని చెప్పే నిఖార్సయిన,కరుడుగట్టిన కార్యకర్తలు ఉండె పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ💪💪🔥🔥....
#NaraChandrababuNaidu #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #konidalalokesh