@shankar_journo నీ జీ దమ్ముంటే ఓటు అమ్ముకుంటే బానిసలు అవుతారు దాన్ని నిజమైన వాడికి వేస్తే రాజులవుతారు అని చెప్పిన అంబేద్కర్ సిద్ధాంతాన్ని పొలిటికల్ పవర్ ఇస్ ది మాస్టర్ కి అని చెప్పిన కాన్షిరం గారి సిద్ధాంతాన్ని మీరు కూడా గౌరవించి నిజమైన బహుజన వాదం పై పోరాటం చేయం���ి రాజకీయం వైపు రండి
@bharathTagaram1 @t_soumyahyd నీకు కావాల్సిన వాడు అడివిలో ఉంటాడు చూడు ఈ సమాజంలో మనిషి అంటేనే స్వార్థం ఎవడి స్వార్థం వాడిదే.... అడవిలో కాకుండా నిజంగా అలాంటి వాడు నీకు దొ���ికితే వాడు పిచ్చొడు అని ముద్ర వేస్తారు ఈ జనం నీకు కావాల్సిన వారు నీకోసం వస్తారు ఈ లాంటి పోస్ట్ లు పెట్టి టైం వేస్ట్ చేసుకోకు