@sanitation_gwmc@Collector_HNK@Collector_WGL@naini_rajender Sir /Madam @MC_GWMC sir please look on it I'm raise complaints 10 more times but no one clear this issue Please requesting sir clear.Once rain came total water came on road and Depo 2 water came this side only.
these immigrants are creating chaos by
collecting money from locals forcibilly
seen many groups in tellapur,nallagandla
pls take necessary action @cyberabadpolice@kollurps a strong counselling shall may
restrict further activities
📸 giri_ningagalla via @instagram@telanganadgp
#JUSTICEFORWARANGAL IT Companies కి మంచి ప్లేస్ అని ఇండెక్స్‌లు చెప్తున్నా,IT Ministerగా 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు మీ వల్ల పైసా ఉపయోగం లేదు వరంగల్‌కి. ఒక్క కంపెనీ తేలేని మీకు ఎందుకు పదవి? Investments కోసం అసెంబ్లీలో అడగని మా వరంగల్ లీడర్స్‌కి ఉండాలి సిగ్గు @OffDSB@INC_Ponguleti
@SudhaRani_Gundu ఆ టైంలో వరంగల్‌కి మేయర్‌గా TRS పార్టీలో ఉన్న గుండు సుధారాణి గారికి నా అభినందనలు.
KMTP, కలెక్టరేట్,ఎయిర్పోర్ట్,IRR,బస్టాండ్,MSME సెంటర్,కొత్త కోర్టులు,ఫోర్ట్ మ్యూజియం,SSH,EV డిపో,సెంట్రల్ జైల్,కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ WGLలో పెట్టి అప్పుడు WGL,HNK కలపండి. @naini_rajender
#WARANGAL_HNK#DISTRICT ISSUE. ప్రజలు అడగలేదు సరే.. ప్రజలు ఎవరూ రెండు జిల్లాలు ఒకటి చేయాలని ధర్నాలు కూడా చేయట్లేదు. జిల్లాలు విడిపోయి 10 ఏళ్లు అవుతుంటే, ఇప్పుడు కొత్తగా ఇలాంటి గొడవలు రాజేయడం ఎందుకు? ఒక్కసారి మన పాలన ఎలా ఉందో ఇక్కడ చూడండి. @naini_rajender@revanth_anumula@KTRBRS
You’ll laugh,then you’ll cry!🤦♂️
₹35Cr sanctioned for 15km of the WGL–KNR Highway, but instead of widening the narrow choke points, contractors simply slapping fresh tar right over old,narrow road!
Taxpayers' money @ work.🙃
Commuters demand urgent intervention from officials!📢
#WARANGAL#NH563 రోడ్ వైడెన్ చేయకుండా ఉన్న రోడ్ మీద మళ్లీ రోడ్ వేయడం, మన వరంగల్‌లోనే జరుగుతాయి ఇలాంటి అద్భుతాలు. నేను ఇలాంటివాటి మీదే క్వశ్చన్ చేస్తే రివర్స్‌లో వాళ్ల PR టీమ్‌తో అబ్యూస్ చేయడం.పనులు ఇలా ఉంటే ఎందుకు వదిలిపెడతా లీడర్స్‌ని? @naini_rajender@KRNagarajuTS@Vishnu_Wgl
Warangal ft. Gandhi Jayanti
గాంధీజీ “సత్యం” చూపించాలంటే అద్దం చాలు.
ఓరుగల్లు అభివృద్ధి చూడాలంటే మాత్రం రెండు లెన్స్‌లు కావాలి!
ఒకటి - ఇంకా పూర్తి కానీ Bus Station
ఇంకోటి - సిటీలో Potholes!
Happy Gandhi Jayanti - Warangal Edition
@naini_rajender@Vishnu_Wgl@INC_Ponguleti
#ప్రజాపాలనలో#WARANGALలో జరుగుతున్న అభివృద్ధి ఓసారి చూడండి.
☝️ ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయాయి
✌️ బస్టాండ్లు — అధ్వాన్నం
🤟 రోడ్లు — అధ్వాన్నం
🖖 IRR, ORR పనులు ఎప్పుడో ఆగిపోయాయి
🖐️ హాస్పిటల్ & న్యూ కలెక్టరేట్ — ఇంకా అలానే ఉన్నాయి
🤏 UGD అయితే…🙏🏻 @INC_Ponguleti@revanth_anumula
ఇది ప్రజా పాలనా కాదు? తుగ్లక్ పాలనా
ఒక్క Future City మీద కోట్ల కొద్దీ పోసి, హైదరాబాద్‌నే ఇంకా కుక్కేసి, ఊళ్లన్నిటినీ ఖాళీ చేసి నగరానికి జనాల్ని వలసలు చేస్తే… బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది సార్? @revanth_anumula
అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు సార్ తెలంగాణ మొత్తం ఎదగాలి!