To All the illiterates who are giving credit to CBN regarding Polavaram 🤣😂
Here is the video with clear cut explanation from different timelines..👍🏻
Opika unte chudandi ledhante Lokesh M Kindha Bathakandi...🙌🏻
ఎవరూ ఆ క్యాబినెట్ కామాంధుడు ❓🤭
ఏపీ క్యాబినెట్ మంత్రిపై NRI మహిళ తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు! 💥
"Clean up your cabinet bro" అంటూ లోకేష్‌కు టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్.
ఆధారాలు ఉన్నాయంటున్న సదరు మహిళ..
చర్యలు తీసుకుంటారా?
రాజ్యసభ లో ఇలా సబ్జెక్ట్ బాగా తెలిసినవ���ళ్ళు ఉండాలి !!
తెలుగు రాష్ట్రాల్లో ఇలా సబ్జెక్ట్ తెలిసినవాళ్ళు రాజ్యసభలో చాలా తక్కువ !!
ఎంపీ మేనక గురుస్వామి మంచి పాయింట్లను లేవనెత్తారు !!
ప్రభుత్వానికి కావలసినవాళ్లనే జడ్జిలు చెయ్యడం మంచి పద్ధతి కాదు!!
కనురెప్ప పాటులో అబద్ధాలు చెప్పడ��� విషనరీ ప్రత్యేకత ✌🤡
కేవలం పది సెకన్లలో శ్రీకాకుళంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తి చేశామని రెండుసార్లు గట్టిగా అబద్ధం చెప్ప��డు.
ఆ అబద్ధపు లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడుందని అడిగితే మాత్రం చెప్పలేక పోతున్నాడు....🤣🤣🤣
తూర్పు ఎటు ఉందో తీర్పు అటే ఉంటుంది.✅️🔥
జగనన్న వైపు గోదారోళ్ల దండయాత్ర మొదలైంది.
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుండి ఉత్తరాంధ్ర, ఇప్పుడు గోదావరి జిల్లాల వరకు.
జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ అపూర్వం! 🌊