వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెండ్ రమేష్ గౌడ్
* కూటమి ప్రభుత్వంలో బీసీల ఆత్మగౌరవంపై తీవ్ర దాడి జరుగుతోంది.
* రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్వైరవిహారం చేయిస్తున్నారు.
* కొంతమంది పోలీస్ అధికారులను ప్రైవేట్ సైన్యంలా మార్చుకొని అరాచకాలు చేస్తున్నారు.
* అక్రమ కేసులు, అరెస్టుల పేరుతో బీసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
* రాష్ట్రంలో బీసీల నాయకత్వాన్ని అడుగడుగునా అణచివేయడమే ప్రభుత్వ కుట్ర.
* వైయస్ జగన్ అండగా ఉన్నారనే అక్కసుతోనే బీసీ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు.
* మహిళా ఎస్సైకి మంచి మాట చెప్పినందుకు వైయస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్‌పై అక్రమ కేసులు బనాయించారు.
* చింతాడ రవికుమార్‌ను రౌడీలా, తీవ్రవాదిలా ప్రజల ముందు నడిపించి అవమానించారు.
* బెయిల్ రాకుండా 21 మందిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.
* కార్యకర్తను రక్షించేందుకు వెళ్లిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి నాయుడిపై దాడి చేశారు.
* ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేయి విరగ్గొట్టి తిరిగి బాధితులపైనే కేసులు పెట్టారు.
* అర్ధరాత్రి దొంగల్లా తలుపులు బద్దలుకొట్టి ఎమ్మెల్యే, ఆయన కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు.
* రాజకీయ లబ్ధి కోసం మహిళల ఆత్మగౌరవాన్ని సైతం కించపరుస్తూ కుట్రలు పన్నుతున్నారు.
* మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, బీసీ సెల్ నేత వాసు యాదవ్‌పై కల్పిత కథలతో కేసులు పెట్టారు.
* పెట్టిన కేసుల్లో ఒక్క ఆధారమైనా, వీడియో విజువల్స్ అయినా ఉన్నాయా?
* వైయస్ జగన్ ఇంటి నుంచి బయటకు వస్తేనే పాలకులకు వణుకు పుడుతోంది.
* దారులు మూసేసి చెక్‌పోస్టులు పెట్టినా జగన్‌పై ఉన్న ప్రజాభిమానాన్ని ఆపలేరు.
#RameshGowd
#Ananthapur
#YSJagan
#Tadepalli
Papam vidi kastam Lokesh ni Jagan ki equal ga project chesedam ani 🤣🤣🤣
Jagan Eppatiki Vachi Okasari kuda odipoledhu ra alanti person tho first time alliance dhaya tho MLA ayinaa person ni yela compare chestunnav 🤣🤣🤣
కిరణ్ రాయల్ చేసిన బూతు పనికి సస్పెండ్ చేశారు.. మళ్లీ ఎప్పుడు పార్టీలోకి తీసుకున్నారు, అధికార ప్రతినిధి ఎప్పుడు అయ్యాడు?
ఆడవాళ్లు ఫిర్యాదు చేస్తే పార్టీలో ఏ చర్యలు ఉండవు, మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా @JanaSenaParty ?
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆడియో లీక్ (File)
నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి.. నాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ
నువ్వు పదేళ్లు ఉన్నప్పుడు 10 మంది అమ్మాయిలను మార్చాను.. నీకు తెలిసింది నలుగురే
ఈ 7 నెలల్లోనే ఐదు మందితో పడుకున్నా
వైఎస్ఆర్సిపి ఎంపీ గురుమూర్తి
డీలిమిటేషన్ పై అనుమానాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయాలి
అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి
మహిళా రిజర్వేషన్లపై టీడీపీ ది నాటకం మాత్రమే
గ్యాలరీలో మహిళలను కూర్చోబెట్టి ప్రేక్షకుల పాత్రకు పరిమితం చేస్తున్నారు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మే మద్దతిస్తున్నాం
మహిళలకు రాజకీయ, ఆర్థిక సామాజిక న్యాయం చేసిన ఘనత వైయస్ జగన్ ది
మహిళను ఉపముఖ్యమంత్రి చేసిన ఘనత వైఎస్ జగన్ ది
నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టులో 50% మహిళలకు ప్రాతినిధ్యం కల్పించారు
ప్రభుత్వ పథకాలను మహిళల పేర్లతోనే అమలు చేశారు
33 లక్షల మంది మహిళలకు ఇల్లు పట్టాలు ఇచ్చారు
BJP has reached out to us - @MithunReddyYSRC
We extend 100% support to the Women’s Reservation Bill. Under Jagananna leadership, women empowerment has always been a top priority.
At the same time, the Centre must clarify on delimitation. What happened to the promised 50% increase in seats? We will not accept even a single seat being reduced.
Southern states must not be penalized for successfully controlling population. Any injustice to our state will be strongly opposed.
Do @JanaSenaParty, @JaiTDP leaders have the courage to speak this boldly?
కదిరి పేలుడు ఘటనపై సంచలన విడియో వెలుగులోకి
వెంకన్న ఇంట్లో గ్యాస్ లీకై తొలుత అగ్ని ప్రమాదం
మంటలు ఆర్పేందుకు వెళ్లిన సమయంలో పేలిన డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్
పేలుడు ఘటనలో నలుగురు దుర్మరణం, 18 మందికి గాయాలు
గ్యాస్ సిలిండర్ ప్రమాదం చిత్రీకరిస్తున్న సమయం లో సంభవించిన పేలుడు
సోషల్ మీడియా లో వైరల్ గా మారిన దృశ్యాలు
YS Jagan was the first person to write a letter to Prime Minister @narendramodi Ji, raising concerns about delimitation and its impact on South Indian states
We will have a practical, pragmatic 10 year vision and roadmap for Vizag, the executive capital of Andhra Pradesh.
I assure everyone, post the upcoming elections, my swearing in ceremony for my second term as the Chief Minister will be in Vizag and I will be staying in Vizag.
This, is my commitment to Vizag!
#VisionVisakha
KCR is no longer active in politics. His health isn’t in great shape. I don’t want to criticize or say much about someone who is no longer in active political life- CM Revanth Reddy
Voters gave a clear verdict in Jubilee Hills
– Congress: 51%
– BRS: 38%
– BJP: 8%
Analyze the vote trends:
– 2023 Assembly: Congress 39.5%
– 2024 Parliament: Congress 41%
– Jubilee Hills bypoll: Congress 51%
Suggestions to Harish Rao and KTR:
– Harish, reduce your envy.
– KTR, reduce your arrogance.
BRS tried to poison public opinion with fake social media campaigns.
Union Minister Kishan Reddy is not helping Telangana secure pending central funds. After these results, Kishan Reddy needs to rethink his approach.
నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చారిక జారి చేస్తున్నా..🔥
మీరు జిఓ వెనిక్కి తీసేసుకునేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వెంటాడతానే వుంటా..🔥
ఎవ్వరకి అన్యాయం చేసిన మీ చొక్కాలు విప్పదీసి నడిరోడ్ మీధ నిలబెడధం🔥
ఇధి ఆరంభం మాత్రమే..అంతం మీ ప్రభుత్వంతోనే మొదలవుతోంది.🔥
-జాడ శ్రావణ్ కుమార్ .🔥