Y.S. Vivekananda Reddy, the brother of two-time CM of united Andhra Pradesh, the late Y.S. Rajasekhara Reddy (YSR), was murdered four years ago in his house on the intervening night of March 14 and 15, 2019.
At the time, TDP was in power. | @saritax
1/n
https://t.co/lQ1GUNdeOx
చంద్రబాబు గారు రాముడు, రాజనీతి పాటిస్తారు. అందుకే అనేక అసత్య ఆరోపణలు చేసినా కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదు. నేను ఎవరిని వదిలిపెట్టను. అసత్య ఆరోపణలు చేసిన అందరి పైనా చర్యలు తీసుకుంటాం. న్యాయపరంగా పోరాడతాను. #YuvaGalamPadayatra#YuvaGalamLokesh#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh #AndhraPradesh
మన యూనివర్సిటీలు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ తో పోటీపడాలి అంటున్నాడు. అది బిల్డప్. రియాలిటీ ఏంటో తెలుసా? అరకులోయ డిగ్రీ కాలేజ్ లో పైకప్పు కూలింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిగెత్తి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. పులిరాముడిగూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్ ని హత్య చేసారు. స్కూళ్లలో టీచర్లు లేరు...చాక్ పీసులకి దిక్కులేదు. యూనివర్సిటీలను వైసిపి కార్యాలయాలుగా మార్చేసాడు. యూనివర్సిటీలకు చెందిన రూ.150 కోట్ల నిధులు పక్కదారి పట్టించాడు. కొత్తగా ఒక ప్రొఫెసర్ ని నియమించలేదు. టెన్త్ ఫెయిల్ జగన్ నీకు ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి భారీ డైలాగులు అవసరమా?
#lokeshinKanigiri
#YuvaGalamPadayatra
#2100kmsOfYuvaGalam
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#yuvagalamlokesh
#AndhraPradesh
#NalugellaNarakam
#JaganLosingIn2024
#ByeByeJaganIn2024
#PsychoPovaliCycleRavali
#JaganPaniAyipoyindhi
#JaganFailedCM
#PsychoJagan
#IdhemKarmaManaRashtraniki
#RashtramaaRavanakaashtamaa
చంద్రబాబుగారు ముస్లిం ప్రతినిధులతో సమావేశమై చర్చించిన విషయాలను చక్కగా వివరిస్తున్న ఈ యాంకర్ పేరు వైభవి. ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అంటారా? ఈమె ఏఐ సాంకేతికతతో సృష్టించిన కృత్రిమ యాంకర్. తెలుగుదేశం పార్టీ @iTDP_Official బృందం ఘనత ఇది.
అధునాతన సాంకేతికతను అందుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అందరికీ తెలిసిందే. ఒక రాజకీయ పార్టీ ఇలా ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవడం ప్రప్రధమం.
#TDPWithMuslims
#NCBN
#ITInsights | In an exclusive interview during his 4,000 km Yuva Galam Padayatra, TDP supremo N. Chandrababu Naidu’s son talks about the response to the walkathon and why he thinks the YSRCP government has failed
By @AmarnathKMenon
https://t.co/cHRQPURN0F
ఇంటిల్లిపాదినీ అలరించే ఆహ్లాదకరమైన చిత్రాల్లో నటించి, నటకిరీటిగా తెలుగు సినీ అభిమానులతో పిలిపించుకున్న నటుడు, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరిలాగే ప్రేక్షకులను అలరిస్తూ నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను