@apsrtc Apsrtc, on the route from Vizianagaram to Anakapalli, yesterday on 10/12/2025 at around 3:20 PM in the Sabbavaram area, there were as many as 5 buses—4 Pallevelugu and 1 No. 888—departing within just 50 seconds of each other. How can this happen???
@PawanKalyan@ncbn మీకు మీరే డప్పు కొట్టుంటే ఆంధ్ర కి వొరిగేది ఏముంది ?
మీ ప్రభుత్వ సహాయసహకారాలు లో పూర్తిగా విఫ���ం అయ్యారు అని అక్కడ మాట , మీ స్వార్థం కోసం ఇలాంటి చోట రాజధాని అని లక్షల కోట్లు పెట్టడానికి సిద్దం అయ్యారు
@Swathireddytdp వైజాగ్ లో 300km వేగంతో గాలులు వచ్చిన హుధ్ హుధ్ తూఫాన్ కి విశాఖ ఏమీ కాలేదు , కేవలం చెట్లు ,స్థంబాలు ,కంపెనీస్ గోడౌన్ రేకులు మాత్రమే నేలకు వొరిగాయి......మరి భవిష్యత్ ప్రపంచ రాజధాని అని చెప్పుకొనే అమరావతి కి , సారవంతమైన నదీ పరివాహక, లూజ్ soil తో భరోసా ఏది,????
@naralokesh ఒకసారి కళ్ళు బాగా పెట్టి చూస్తే తత్వం బోధపడుతుంది సర్ , ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని కూడా తెలుసుకోకుండా పాత ప్రభుత్వం పై బురద చల్లిస్తే ఎట్లా?
@BaadshahRuler@ImYanamala సార్ నాకు తెలవక అడుగుతున్నా.... ఒక��ేళ 10th చదువుతున్న మీ అబ్బాయి కి ...టార్గెట్ 600 ఔట్ ఆఫ్ 600 అని పెడతారా ? ,లేక 600 కి ఓ 400 తెచ్చుకో చాలు అని చెప్తారా ??
ఇందులో తప్పు ఏం కనబడుతా ఉంది ...మీ వెటకారానికి
@CMRamesh_MP ఈ జీవితంలో డబ్బు తో ఏమీ పని కాదు అనుకున్నా సార్ , కానీ నా ఆలోచన తప్పు అని మిమ్మలని చూసి అర్థం అయ్యింది .. డబ్బు తో ఏమైనా చెయ్యొచ్చు.... ఆ డబ్బు తో ఏకంగా అనకాపల్లి జిల్లా నే తిప్పేసారు...
మీరు సూపర్ అంతే
@VangaGeethaYCP మీరు గెలిస్తే చూడాలి అని ఉంది madam... అయినా పరవాలేదు..తేడా వచ్చినా , జగన్ మిమ్మల్ని అంతకు మించి అందలం ఎక్కించి పిఠాపురం ని ఎలే అవకాశం ని ఇచ్చేస్తాడు...
@BBTeluguViews మరి అంతకు 3 రెట్లు పథకాలు ఇస్తాం అన్న చంద్రబాబు , జనసేన గెలవాలా ???? అప్పుడు కూటమి గెలిస్తే, ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటే గెలుసారు కాబట్టి, ఇతర రాష్ట్రాలలో ఇంకా ఎక్కువ పథకాలు ఇవ్వాలి అని భావన రాధా ?
@JspBVMNaresh ఇలాంటి��ి మనలాంటి స్వార్థపూరిత మనస్తత్వం ఉన్న మన దేశంలో చాలా కష్టం బ్రదర్ , 5 సుస్పెండెడ్ లో 4 ఉంచుకొని , ఒక్కటి ఇచ్చి,అయిపోయాయి అనేస్తాం ...మన రాజకీయ నాయకులు నుండే కదా మనం నేర్చుకున్నది
@indianrailway__@RailMinIndia minister ప్రస్తుతం ఇండియా కు కావలసింది బుల్లెట్ ట్రైన్స్ , వందే భారత్ లు కాదు , ప్రతీ సగటు పౌరుడు ,హ్యాపీగా ట్రెయిన్ లో కూర్చొని తక్కువ రేటులో గమ్యస్థానాలకు పోవడం అవసరం ....సరిపడే ట్రాక్స్ కావాలి ,సరిపడే ట్రైన్స్ కావాలి