రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులన�� పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పర��స్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ @ChVamsiYadav లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు.
My heartfelt congratulations to Justice Lisa Gill on her appointment as the Chief Justice of the Hon’ble High Court of Andhra Pradesh, becoming the first woman to hold this esteemed position.
This is a significant milestone for the judiciary and a proud moment for the State. I am confident that, with her vast judicial experience spanning over three decades, she will further strengthen the judicial system, uphold constitutional values, and reinforce the rule of law with integrity, fairness, and wisdom - @PawanKalyan
"జనసేన ఉద్యమి" జనసేన పార్టీ భావజాలాన్ని లోతుగా అర్ధం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, అధినేత శ్రీ @PawanKalyan గారి అడుగుజాడల్లో నడిచేందుకు, జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకునేవారు.
ఇప్పుడే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో "జనసేన సాధక్" ను కలిసి సభ్యత్వం నమోదు/రెన్యువల్ చేసుకోండి.
#JanasenaUdyami
Extended a warm and respectful welcome to the Hon’ble President of Bharat, Smt. Droupadi Murmu, upon her arrival in the City of Destiny, Visakhapatnam, this evening to participate in the International Fleet Review - 2026 (IFR) scheduled for tomorrow, in the presence of the Hon’ble Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazeer. Her visit marks a moment of great distinction for the state and reflects the significance of this prestigious naval event.
@rashtrapatibhvn@governorap@indiannavy
విద్యార్ధుల వేదన కదిలించింది
•సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి
•తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు
•రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు
పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించార��.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణ�� పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.
•ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజ��వర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
Heartfelt congratulations to the visionary leader, Sri @ncbn Garu, on receiving the prestigious ‘Business Reformer of the Year’ award from The Economic Times. His relentless efforts in attracting investments, boosting IT, Green energy, and streamlining governance are truly inspiring and are paving the way for Swarna Andhra 2047.
I wish him continued strength and success in driving transformative growth for the state and the nation.
#APpreparesForMontha
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
• ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండి
• ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి
• తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి
• గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలి
•పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలి
• పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలి
•మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ గారు, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వీడియో కాన్ఫరెన్స్
#CycloneMontha @APDeputyCMO@mvrkteja@CollectorKakin1@KAKINADAPOLICE@Dr_NarayanaP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాలలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, వాడకం తగ్గించడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
• రోజువారీ జీవితంలో అవసరమైపోయిన ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన క్లాత్, వెదురు, జ్యూట్ వంటి ఉత్పత్తుల దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు.
• ప్లాస్టిక్ వ్యర్థాల వలన వాతావరణ కాలుష్యంతో పాటుగా, ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుందని, పుట్టే పిల్లల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాల చేరుతున్న ప్రమాద స్థితిని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ప్లాస్టిక్ నియంత్రణకు బాధ్యత తీసుకోవాలన్నారు.
• రాష్ట్ర పం���ాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛరధం పేరుతో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరిస్తూ, వాటికి బదులుగా నిత్యావసరాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణ ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
@PMOIndia @AndhraPradeshCM @moefcc @PIB_India @IPR_AP @pibvijayawada
#SayNoToPlastic
Starting tomorrow, NDA Govt in AP will distribute Free Smart Rice Cards to 1.46 Cr eligible households! ATM-sized with QR codes for transparent transactions!
@ncbn@PawanKalyan
Hearing painful and horrific stories from partition times make us to dwell deeply into human nature. How neighbors could become blood thirsty killers and friends could become foes?!
Under the prudent and resilient Leadership of Hon. PM Shri @narendramodi ji, a ‘New Bharat’ is shaping up, which is responsible , vigilant and decisive.
The #PartitionHorrorsRemembranceDay
is very essential to each and every individual of our Nation to be aware of at what cost freedom was achieved . And that makes us to be eternally vigilant to defend the ‘integrity of Bharat’ from disrupting forces of outside and also from within.
May Mother Bharath bless us all !
Jai Hind!
Thank you Bangaru Sundara Rao. 🙏🏻 A dedicated FPS dealer in the tribal areas of Dumbriguda, ASR district .Our govt delivers rations to 16.48 Lakh elderly (65+) & physically challenged citizens every month (26th-30th). Thanks to 29,750 FPS dealers & officials in Andhra Pradesh!
I will be watching @PawanKalyan ‘s Hari Hara Veera Mallu movie tomorrow evening (Monday) first show 6:30 PM at Sangam Sarath Theatre, Vizag. Come join me and let’s watch this magnum opus together on the big screen.
#HariHaraVeeraMallu#BlockbusterHHVM
"Maata-Manthi" - A New Era in Participatory Rural Development
Technology has united the world in a global village where miles could be reached in moments and conversations flow effortlessly.
With the intention of directly involving citizens in the development of villages and understanding their issues first-hand, the Andhra Pradesh Panchayat Raj and Rural Development department had initiated a special program named "Maata - Manthi"
As part of this initiative, earlier today, residents of Ravivalasa village in Tekkali constituency, Srikakulam district, were brought to a local theatre in Tekkali. Through a live video conference from the Camp Office, I had an opportunity to personally interact with them to hear out their concerns, suggestions, and developmental needs
Concerns that could be resolved immediately were addressed in coordination with the officials present, with necessary approvals given instantly. For matters requiring more time, respective departments were requested to take them up with defined timelines for execution.
I was deeply moved by the enthusiasm and clarity with which the people of Ravivalasa came forward to express their concerns and hopes. They didn’t just speak, they took ownership of their village’s future, which reflects the true spirit of democracy
I strongly believe that this initiative is not just a program, it's a step forward in realizing the vision of "Grameen Bharat Mahotsav 2025", as envisioned by Hon’ble Prime Minister Sri @narendramodi Ji, where the voice of every village is heard and respected.
My heartfelt thanks to Hon’ble Minister for Agriculture and MLA of Tekkali, Sri @katchannaidu Garu, the officials from Panchayat Raj, Rural Development, and RWS departments, and above all, the people of Ravivalasa village your support and sincerity made this effort truly meaningful.
@mopr_goi@MoRD_GoI@LalanSingh_1@ChouhanShivraj
#ManaOoruMataManthi
“Leadership is not about power, it’s about listening. True leaders speak less and act more — just like @APDeputyCMO@PawanKalyan in ‘Maata Manthee’.” @JanaSenaParty
కర్ణాటక విధాన ��ౌధ లో జరిగిన కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌ|| కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ @siddaramaiah గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @DKShivakumar గారు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @eshwar_khandre గారు స్వయంగా కుంకీ ఏనుగులను, వాటి సంరక్షణ విధివిధాన పత్రాలను, సర్టిఫికెట్లను, మావటీలను ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అందజేశారు.
@byadavbjp
#HumanWildlifeConflict #KumkiElephants
Andhra Pradesh Stands with Our Soldiers
As a mark of deep respect and gratitude to our brave soldiers, the Andhra Pradesh NDA government Under the leadership of Hon'ble CM Sri @ncbn garu, PanchayatRaj Department has taken a significant decision, to grant property tax exemption to houses belonging to personnel of the Indian Defence Forces within Gram Panchayat limits.
This decision honours the unwavering courage of our defence forces Army, Navy, and Air Force, Paramilitary, CRPF personnel who dedicate their lives for the security of our nation. Until now, this exemption was available only to retired army personnel or those serving on the borders. Today, we have decided to go a step further.
From now on, all active personnel of the Indian Defence Forces, regardless of where they are posted, will be eligible for this benefit. The exemption will apply to one house in which they or their spouse reside or jointly own.
This decision has been taken based on the recommendation of the Director of Sainik Welfare, and stands as a token of Andhra Pradesh’s gratitude to our uniformed heroes.
Our government stands firmly with every soldier and their family. Their service is priceless, and it is our duty to honour it in every way possible.
Jai Hind !
Bharat Mata Ki Jai !