నీకు దండం @ysjagan అన్న ఇలాంటి లుచ్చా గాడిని కూడా కూల్ గా హ్యాండిల్ చేశావ్🙏🙏
"రక్తం రావాలి దెబ్బాపడాలి" అని వీడి అడ్డమైన మాటలతో యువతను రెచ్చగొట్టి శాంతి భద్రతలను విఘాతం కలిగించడానికి చూసిన నీ మీద పెట్టాలి రాజద్రోహం కేస్ 💦
What stoping you to arrest @gayatri008_16 who talk with #Pakistanis blame about #india and Ramayana, Mahabharata😡
This is the real unlawful act.
@PawanKalyan@naralokesh where are u sleeping 😴.You keep UAPA case against her and put in jail.
She is a traitor @NIA_India
DCM ayadu ponley oka stature ochindhi ani sainiks feel avutuntey
DCM inka avey chillar tactics, YouTube video content creator ni arrest cheyadam 👎🏻👎🏻👎🏻
Okapudu Sri Reddy mida Ipudu Raavan
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్ కదా...
ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో... నీకు ఇదే కావాలి కదా పవన్ కళ్యాణ్
ఇదే ఇంట్రెస్ట్ తో నా కూతురు సుగాలి ప్రీతి ముద్దాయలో మీరు చూపించుకొని ఉంటే 10% ఈ పాటికి ముద్దాయలు దొరికేవారు
ఎందుకు ఈ వివక్షత చెప్పండి
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
యూట్యూబర్ రావణ్ పై పెట్టిన శ్రద్ద... మీ సొంత జిల్లా చిన్నారి చిరంజీవి జ్ఞానేశ్వరి పాపను వెతకడంలో పెడితే బాగుండేది... #PawanKalyan గారు.!
వందలాది కేసులు పెట్టిన మీ ప్రభుత్వం అసమర్ధత, అవినీతిపై ప్రశ్నల దాడి ఆగదు...!
మీ అధికార దుర్వినియోగం బూడిదలో పోసిన పన్నీరే.!
పవన్ కళ్యాణ్ హోమ్ శాఖ నీ చేతిలో లేదు అన్నప్పుడు
రావణ్ ను ఎందుకు అన్ని స్టేషన్ లో కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు.
రావణ్ కోసం ప్రభుత్వం రోజుకి చేస్తున్న ఖర్చు రూ.50 లక్షలు.
సుగాలి ప్రీతి కేసు కోసం ఒక్క కానిస్టేబుల్ ను అయినా ఇలా తిప్పించారా.
సుగాలి ప్రీతి తల్లి కన్నీరు మీకు కనిపించడం లేదా.
చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి కన్నీరు నీకు కనిపించడం లేదా.
సాయి కృష్ణ తల్లి కన్నీరు నీకు కనిపించడం లేదా పవన్ కళ్యాణ్.
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
@PRAVEENREDDYYCP ఒక్కప్పుడు ఇదే రావణ్ టిడిపి కోసం, జనసేన కోసం పని చేశాడు గా!
అప్పుడు వాడు మాట్లాడిన సనాతన ధర్మము మాటలు మంచిది ఇప్పుడు చెడ్డది అయిపోయింది
ఒకటి మాత్రం నిజం, టీడీపీ కంపు వెదవలు జడ శ్రవణ్, తులసి చందు, రావణ్.... వీళ్ళు 2024 ముందు టీడీపీ కోసం పని చేశారు, ఇప్పుడు వైసీపీ తగిలించారు
భార్గవ్ డబ్బులు ఇచ్చాడని ITDP కూలీలు తిప్పినప్పుడే అర్థం చేసుకోవాలి YCP కి ప్రశ్న కి సంబంధం లేదని
మళ్ళీ కాపీ చేయలేను మొత్తం చదవండి ఈ రోజు ప్రశ్న మీద పెట్టిన కేస్ మనలో 100 మందికి పైనే పెట్టారు
Range of PK
Pawan Vs KA Paul
Pawan Vs Ravaan
pawan vs professor NRao
Pawan Vs Telangana Journalists
Next Pawan vs Bitthiri Satti
It can never be Pawan x Jagan
🤣🤣🤣
మాఫియా మంత్రి @SatyaAnagani రేపల్లె లో చేస్తున్న దోపిడీలో ఒక పార్ట్ ఈ మట్టి. ఇలా పార్టులు పార్టులు చాలా ఉన్నాయి.
మట్టి, ఇసుక, బుసక,పేకాట క్లబ్స్, అక్రమ మద్యం, బెల్టుషాప్స్, కబ్జాలు etc etc.
రావణ్ మీద UAPA Act కేసు పెట్టారు 5thది
ఇలాంటివి అయితే బెయిల్ రావు తొందరగా
కక్ష్య Easy గా తీర్చుకోవచ్చు
ఉప కోసం ఉప ను ప్రయోగిస్తున్నారు
AP రాజకీయాలు అంటేనే చిరాకు వస్తుంది
🤮🤮🤮🤮🤮🤮