రైతన్న “రుణం” తీర్చుకునే…
శుభతరుణం ఇది…
శ్రీ రాహుల్ గాంధీ …
ఇచ్చిన మాట నెరవేర్చే…
సంకల్పం ఇది.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త…
సగర్వంగా సంబురం చేయాల్సిన…
సందర్భం ఇది.
“హస్తం”బంధవులంతా…
అన్నదాత బాంధవులై…
జరపాల్సిన పండుగ…
“ర��తు రుణమాఫీ పథకం”
#Telangana #RunaMafi
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం. విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు సీఎం కేసీఆర్ ఆదేశం.
#BreakingNews#CMKCR#jpsregularisation
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐
#KCR ప్రభుత్వానికి #JPS లాంటి చిరుద్యోగులను బెదిరించి పనిచేయించుకోవడమొక్కటే తెలుసు.
మొన్న ఆర్టిజన్ల విషయంలోనూ ఇదే జరిగింది.
అసలు వాళ్లడుగుతున్నది కూడా ఆ కమిటీ వేసి జల్దీ రెగ్యులరైజ్ చేయమనే కదా! మీరు వాళ్ల ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా అదే చెప్పిండ్రు. ఇది చేయకుండా వాళ్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నరు.
@DrTamilisaiGuv Good evening madam Junior panchayat secretaries across the state are on indefinite strike for their regularization unfairly giving notice to remove us. Please help us🙏

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలనీ కోరుతూ 8 వ రోజు కరీంనగర్ కలెక్టరెట్ కార్యాలయం ఎదురుగా గొడుగులతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు
రాజ్యాంగబద్ధంగా శాంతియుత నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ సెక్రెటరీ మిత్రుల గోస వినే నాధుడే లేడు!
#KCR ji, గత నాలుగేళ్ల నుండి గొడ్డు చాకిరీ చేయించుకున్న ఈ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసే ఫైలుపై ఈ రోజు కొత్త సచివాలయంలో సుందరమైన మీ చాంబర్లో సంతకం పెట్టాలని #BSP కోరుతున్నది.