మన దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ECIL X రోడ్లోని ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ నాయకులు శ్రీమతి నిహారిక నాయుడు గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయగా, వీర మహిళలు, జనసేన నాయకులు , జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు
It is often said that perception is reality, and it is more so in electoral politics.
The ruling YCP in AP has been bombarding people through all social media platforms and media channels by sharing pictures of "sea of humanity" attending CM Jagan's political rallies.
It now turned out that these pictures are all fake which are made using Green Mat Technology or Chroma Keying. See these👇. This technique is widely used in film making, video production, broadcasting, etc to create a surreal experience for the audience.
It is reported that there are hardly any people attending Jagan's meetings, but a fictitious perception is sought to be created using technology.
@ECISVEEP is requested to look into this fraudulent political activity which is a very serious electoral malpractice, and take appropriate action to curb it immediately so as to enable free and fair elections.
Here's the much awaited Sep02 Logo!
And the hashtag for this occasion, wishing our Senani @PawanKalyan a very happy birthday in advance.
👉 #AdvanceHBDJanaSenani
మనది జనసేన కుటుంబం అని గర్వంగా చెప్పుకొందాం
చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏ రాజకీయపార్టీ తీసుకొని నిర్ణయం @JanaSenaParty తీసుకుంది అదే ��ార్టీ క్రియాశీలక సభ్యత్వం
పార్టీ జెండా భుజాన మోసే కార్యకర్తల సంకల్పం,పట్టుదలను జనసేన ఏనాడూ విస్మరించదు
#JSPMembershipPhase3
Here is the special CDP to Celebrate Industry Hit #KushiReRelease !!
lets begin the celebrations 🔥 & get ready for the Mass Eupharia in theatres this 31st 🔥
#KushiReReleaseOnDec31st
తెల్లారితే ఆదివారం అందరం చికెన్ తినాలా మటన్ తినాలా
తిన్నాక ఏ సినిమాకి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే.?
మనలాంటి ఒక మనిషి మాత్��ం తన కష్టార్జితం నుంచి 3 కోట్ల రూపాయలు అప్పుల బాధతో చనిపోయిన అన్నదాతల కుటుంబాలక�� పంచటానికి వచ్చి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో కూర్చునారు.!👍
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు వచ్చారు.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.
ఇప్పుడున్న అధికార ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక మీరు ఒక్క దిమ్మ పగలగొడితే అలాంటి 1000 దిమ్మలు కడతారు మా జనసైనికులు 🔥🔥 @PawanKalyan#Janasena#Pawankalyan
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఫిలిం నగర్ దైవసన్నిదానంలోని ఆంజనేస్వామివారికి వివిధ కమిటీల సభ్యులు, జనసైనికులు, వీరమహిళలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. #HBDJanasenaniPawanKalyan
సెప్టెంబర్ 2 వ తేదీ శుక్రవారం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజును పురస్కరించుకొని
ఉ. 8.00 గం లకు ఫిలింనగర్ దైవసన్నిదానంలో గల ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్��్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు పాల్గొంటారు
జనసేనాని @PawanKalyan గారి పుట్టినరోజు సంధర్భంగా @JanaSenaParty మరియు మెగా అభమానుల ఆధ్వ్యంలో జరగబోయే రక్తదాన శిబిరాలు వాటి ��ివరాలు గురుంచి ఈ రోజు సా 6.30 కి @JSPSpaces నుంచీ మన నాయకులతో జరగబోయె Space లో అందరు పాల్గోనండి
Please Follow @JSPSpaces