Pawan Kalyan's Final Ultimatum to BJP
ఎన్నికలు రేపొచ్చినా సరే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి... బీజేపీ కూడా కలిసొస్తుందని నమ్ముతున్నాను
- Pawan Kalyan
#ChandrababuArrest
శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ ముగిసిన తరవాత రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్, శ్రీ నందమూరి బాలకృష్ణ
ఈరోజు వరకు నిర్ణయం తీసుకోలేదు కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని
వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి - @PawanKalyan
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
Breaking news 📣📣📣📣
రాజమండ్రి ఊపిరి పీల్చుకో రేపు కళ్యాణ్ బాబు వస్తుండు. 🔥🔥🔥🦖🦖🦖🦖
జనసేన అధ్యక్షులు కళ్యాణ్ బాబు రేపు (14-9-2023) రాజమండ్రి సెంట్రల్ జైల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలుస్తారు....!!🙏
@PawanKalyan@JanaSenaParty
#HelloAP_ByeByeYCP
#VarahiVijayaYatra
Happy to know that @PawanKalyan garu will be meeting @ncbn garu in Rajahmundry central jail tomorrow. Good turn in Andhra Pradesh politics. A friend in need is a friend indeed!
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రేపు (14-9-2023) రాజమండ్రి సెంట్రల్ జైల్లో టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారిని కలుస్తారు.
2004 లో జగన్ అస్తి కేవలం 10 లక్షలు
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక
2009 లో జగన్ అస్తి 365 కోట్లు అప్పట్లో రీచేస్ట్ ఎంపీ
2018 లో జగన్ రెడ్డి అస్తి 510 కోట్లు అస్తి
అవినీతి తిమింగలం @ysjagan#HelloAP_ByeByeYCP