Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️
Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you!
#KiranTejForever
రావణ్ రాసలీలలు.... సోషల్ మీడియాలో వైరల్
మహిళలకు వేధింపులు...
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న రావణ్..
రావణ్ వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం..
ఇదా మీ దృష్టిలో ప్రశ్నించటం అంటే @prakashraaj@thulasichandu1 ???
తాజాగా మహా న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ సాక్షిగా జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ 'ప్రశ్న రావణ్' చేసిన దారుణమైన మోసం భరించలేక ఒక మహిళ ఏకంగా ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టింది!
భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో తిరుగుతున్న ఇతని వెనుక ఉన్న వికృత, నేరపూరిత నిజ స్వరూపం ఇదే!గతంలో తను పనిచేసిన ఆఫీసులోనే తోటి మహిళలను రహస్యంగా వీడియోలు తీసి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ తీవ్రంగా మానసిక, లైంగిక వేధింపులకు గురిచేసి, ఆ నీచమైన బుద్ధి వల్లే ఉద్యోగం పోగొట్టుకున్న చీకటి చరిత్ర ఇతనిది.
ఇలాంటి నేరాలకు అలవాటు పడిన నేరగాడు (Habitual Offender) సమాజంలో తిరగడం మహిళల ఆన్లైన్ మరియు వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రమాదకరం.
కోర్టులు మారడానికి బెయిల్ ఇస్తే.. బయటకు రాగానే కనీసం పశ్చాత్తాపం లేకుండా దారిలోనే మళ్లీ వీడియోలు తీసే ఇలాంటి అసాంఘిక శక్తులను అడ్డుకోవడానికి పోలీసులు తీసుకున్న తక్షణ, వరుస అరెస్ట్ చర్యలు వంద శాతం సమర్థనీయం!
#CyberSafety #RuleOfLaw #AndhraPradesh #StopSocialAbuse #LawAndOrder #WomenSafety
@APPOLICE100@ncbn@PawanKalyan
Working Place lo Ammayilani Black mail Chesi Videos tesi Bedirinchina Joseph Alias Ravan
Requesting @dhanyarajendran to write an article about this
Prashniche Muti ni Arrest chesamanta
Bale Prashnistunadu Joseph
తాజాగా మహా న్యూస్ ఛానల్ విడుదల చేసిన వీడియోలో తోటి మహిళా ఉద్యోగినుల పట్ల జోసెఫ్ బచ్చలకూరి అలియాస్ 'ప్రశ్న రావణ్' ప్రదర్శించిన ప్రవర్తన అత్యంత అసహ్యకరంగా ఉంది.
భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో తిరుగుతున్న ఇతని వెనుక ఉన్న వికృత నిజ స్వరూపం ఇదే!
గతంలో తను పనిచేసిన ఆఫీసులోనే తోటి మహిళలను రహస్యంగా వీడియోలు తీసి, వాటితో బ్లాక్మెయిల్ చేస్తూ తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేసి, ఆ నీచమైన బుద్ధి వల్లే ఉద్యోగం పోగొట్టుకున్న చరిత్ర ఇతనిది.
ఇలాంటి అలవాటు పడిన నేరగాడు (Habitual Offender) సమాజంలో తిరగడం మహిళల ఆన్లైన్ మరియు వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రమాదకరం.
#CyberSafety #RuleOfLaw #AndhraPradesh #StopSocialAbuse #LawAndOrder #WomenSafety @APPOLICE100@ncbn@PawanKalyan
తప్పులు జరిగిన అన్ని సందర్భాల్లో #JustAsking అని అడిగి ఉంటే మీ పైన అనుమానాలు ఉండవు.
కానీ సెలెక్టివ్ గా కొన్ని మాత్రమే అది కూడా అర్థం లేని సందర్భాలు, వ్యాకరణాలతో సమాజంలో చీలికలు, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నం స్పష్టంగా కనపడుతుంది.
2019 నుండి 2024 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు గుర్తు రాని జస్ట్ ఆస్కింగ్ ఇప్పుడే, ప్రశ్నించాల్సిన సందర్భాలు లేనప్పుడే ఎందుకు గుర్తుకు వస్తాయి ?
ఆనాడు తనని దూషించిన వైసీపీ వారికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇచ్చారు.
అది కూడా సహించి సహించి తిరగబడ్డారు.. - మంత్రి శ్రీ @kandulaDurgesh
తెర వెనుక కుట్రలకి బయటి ఫండింగ్.. తెర ముందు మాత్రం 'జస్ట్ ఆస్కింగ్' అంటూ యాక్టింగ్! భలే దొరికారు!
రాష్ట్రంలో కుల, మత ఘర్షణలు రేపేందుకు ప్రకాష్ రాజ్, ప్రశ్న రావణ్‌లకు బయటి శక్తుల నుండి భారీగా ఫండింగ్ అందుతోందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఆయన బయటపెట్టిన వారి ఆడియోలను గమనిస్తే.. ఏపీ ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయాలనే పక్కా స్కెచ్, కుట్ర స్పష్టంగా కనబడుతోంది.
సమాజానికి హితబోధలు చేస్తూ బిల్డప్ ఇచ్చే వీరు ఇప్పుడు ఏమంటారు? అయినా.. ఏపీ గవర్నమెంట్‌ను, పవన్ కళ్యాణ్‌ను బద్నాం చేయడానికి ఇంతటి నీచమైన కుట్రలు జరుగుతున్నా, ఆడియో లీక్స్ చూసి కూడా వీళ్లని గుడ్డిగా సమర్థిస్తున్న మేధావుల బ్యాచ్‌కి ఏమైంది? మీ సమాధానం ఏంటి?
Just Asking..!
#PrakashRaj #PawanKalyan #APGovernment #MinisterDurgesh #AudioLeakExposed #JustAsking
విజయనగరం, రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికినపుడు ఏమయింది జస్ట్ ఆస్కింగ్ ?
దళిత డాక్టర్ సుధాకర్ ను వేధించి మానసిక హింసకు గురిచేసి వారి చావుకు కారణం అయిన వైసీపీని ప్రశ్నించడానికి ఏమయింది ఈ జస్ట్ ఆస్కింగ్ ?
జగన్ మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు లేవలేదు ఈ జస్ట్ ఆస్కింగ్ నోరు ?
ఇప్పుడు కుల, మతాల మధ్య చిచ్చులు పెట్టే వీరి వెనుక వైసిపి ఉండి తెగ బాధ పడిపోతుంది - యలమంచిలి శాసనసభ్యులు శ్రీ @vijaysundarapu
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోసెఫ్ బచ్చలకురి అలియాస్ రావణ్ సరిగ్గా నాటి కత్తి మహేష్ వ్యూహాన్నే అమలు చేస్తున్నారు.
దళిత, సామాజిక న్యాయ నినాదాలను వాడుకుంటూ డిప్యూటీ సీఎం @PawanKalyan, గారిపై విషపూరితమైనటువంటి మాటలతో విషం కక్కుతున్న రావణ్!
కత్తి మహేష్ లాగే, జోసెఫ్ కూడా కేవలం కూటమి నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు. చట్టపరమైన చర్యలకు దారితీయడంతో ఏపీ పోలీసులు రావణ్ ను అరెస్ట్ చేశారు.
దీన్ని ఆయనకు ఉన్న కొంతమంది మద్దతుదారులు భావప్రకటన స్వేచ్ఛపై, బహుజన గొంతుకలపై దాడిగా అభివర్ణించడం బాధాకరం..!!
కులాలకు మతాలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా చట్టం ఎవరికి చుట్టం కాదు..!
రామన్ లాంటి వ్యక్తులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సందర్భం పునరావతం కాకుండా కఠినంగా శిక్షించాలని కోరుతు
ప్రస్తుతం ఏపీ డిజిటల్ రాజకీయాల్లో నిజమైన సామాజిక విమర్శకు, పెయిడ్ ప్రచారానికి మధ్య గీత పూర్తిగా చెరిగిపోయింది.
@JanaSenaParty@JSPTelangana@PawanKalyan@NagaBabuOffl@itsRamTalluri@TeamRamtalluri@AjayaKumarJSP
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా?
ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు?
వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా?
నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా?
హిందువులను అవమానించేలా మాట్లాడటమా?
హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా?
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా?
ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?
సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా?
కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా?
వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా?
చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా?
ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.
#SaveOurGirlChildFromRaavans
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
ఓడిపోయిన వైసీపీకి, దానిలో గెలిచిన 11 మందికి నేరుగా ప్రశ్నించే వేదిక అసెంబ్లీ ఉంది.
అది వదిలేసి ఈ అరాచక శక్తులను ప్రోత్సహిస్తూ ఈ దిక్కుమాలిన రాజకీయాలు చెయ్యడం ఎందుకు ? - తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ @BolisettiSrinu
నువ్వు పెట్టే సోషల్ మీడియా పోస్టులకు తెలుగు భాష కరెక్ట్ చెయ్యడానికి ఆ రావణ్ జోసెఫ్ ఏమైనా నీ తెలుగు మాస్టరా? ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలని ప్రశ్నించావు, ఎంతమంది నాయకులను ప్రశ్నించావు? @prakashraaj#justasking#justunmasking