వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఉద్యోగంలో చేరిన వారిని తొలగిస్తున్నారు.
ఉద్యోగులను తీసేసి నిరుద్యోగులుగా చేయడానికి సిగ్గు అనిపించడం లేదు.
ఉద్యోగులపై కక్షసాధింపేమిటి?
చేతనైతే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి నిరూపించుకోండి.
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
.@ncbn మాటలు నమ్మి ఓట్లేస్తే ప్రజలను మోసం చేసారు. విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి చావ బాదుడు బాదుతున్నారు.
స్మార్ట్ మీటర్లను పగలగొట్టమని రైతులను రెచ్చగొట్టిన లోకేష్ నేడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఏం సమాధానం చెబుతారు?
జిల్లా రోడ్లు, పంచాయితీ రోడ్లకు కూడా టోల్ కట్టించే బాదుడు మొదలెట్టారు.
సంపద సృష్టిస్తాను అని చెప్పి దోచుకోవడమే చంద్రబాబు చేస్తున్న పని.
-అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#BaadudeBaaduduByCBN
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
వైయస్ఆర్ జిల్లా:
వేముల కొత్తపల్లి వైఎస్సార్సీపీ నేత వెన్నపూస వెంకట్రామిరెడ్డి కుమారుడు పురుషోత్తం రెడ్డి, సాహితీ రెడ్డిల వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan.
#YSJaganInPulivendula#AndhraPradesh
నరసరావుపేట సబ్ జైలు నుంచి విడుదలైన పెద్దిరెడ్డి సుధారాణి దంపతులు
కూటమి ప్రభుత్వ అక్రమ కేసులతో 50 రోజులుగా జైల్లో మగ్గిన సుధారాణి, ఆమె భర్త
పోలీసులు తన భర్తను కొట్టి, పిల్లలను లాగిపడేసి, అసభ్యంగా మాట్లాడారన్న సుధారాణి
తమతో సంతకాలు పెట్టించుకుని వారికి నచ్చినట్టుగా స్టేట్మెంట్లు రాయించుకున్నారని చెప్పిన సుధారాణి
కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకోసం కాదు కక్ష సాధింపు ప్రభుత్వం అని నిరూపించుకున్నారు
వైయస్ జగన్ అండతో లీగల్గా పోరాడతామని స్పష్టీకరణ.
#TDPGoons
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
దేశంలో అత్యధిక రాజాకీయ యూటర్న్ లు తీసుకున్న నేతలు సిఎం చంద్రబాబు, సిఎం నితిశ్ కుమార్.
విలేఖరి: నితిశ్ కుమార్ మళ్ళీ యూటర్న్ తీసుకుంటారా?
ప్రశాంత్ కిషోర్: ఆయన ఇప్పుడు సరిగ్గా ఆలోచించే స్థితిలో లేరు.
#NitishKumar#UTurn#UANow#Bihar#PrashantKishor
24.12.2024
ఇడుపులపాయ, వైఎస్సార్ జిల్లా
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు శ్రీ @ysjagan వైఎస్సార్ జిల్లా పర్యటన
ఇడుపులపాయ చేరుకుని దివంగత సీఎం వైయస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్.
#YSRLivesOn#YSJaganInPulivendula#AndhraPradesh
Deeply saddened by the passing of Shyam Benegal Ji, a legend in Indian cinema. His contributions to filmmaking continue to inspire millions of directors. May his soul rest in peace.
తిరుపతిలో మరోసారి అపచారం. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. కూటమి పాలనలో బరితెగింపుకు ఇది నిదర్శనం చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సనాతనధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెప్పే @ncbn, @PawanKalyan లే దీనికి పూర్తి బాధ్యత వహించాలి.
-భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ టీటీడీ ఛైర్మన్
#CBNShouldApologizeHindus
#SaveTirupatiFromTDP
#SadistChandraBabu
#MosagaduBabu