కొత్తగా ట్వీటర్ లోకి వచ్చిన ఎందుకంటే @ysjagan అన్నకి తోడుగా నిలబడటానికి. నా మొదటి వీడియో వైయస్సార్ గారితో ప్రారంభిస్తున్న.🩵🩵
ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి వైయస్సార్ జల యజ్ఞం గురించి తెలియదు. అందుకే మొదటి వీడియో ఇది పెడుతున్నా..ఈ అకౌంట్ ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నా🙏
శ్రీ కనకదుర్గమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లిలో తుపాన్ బాధితులకు కుళ్లిపోయిన బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇచ్చిన అధికారులు
తుఫాన్ తో సర్వస్వం కోల్పోయిన బాధితులంటే ఇంత నిర్లక్ష్యమా?
ఇవి మనుషులు తినగలరా @ncbn, @PawanKalyan ?
#India: We are concerned by reports of mass detentions of demonstrators, protest leaders, members of civil society organisations, lawyers and journalists, before and during today’s large-scale demonstrations in Delhi.
We call on the authorities to ensure that the right to peaceful assembly is fully respected and fulfilled.
https://t.co/tqrQyZoXBJ
ఫలితాలు వెలువడిన వెంటనే.. EVM లో డేటా డిలీట్ చేయడం , సీసీటీవీ పుటేజీలను , వీవీ ప్యాట్ స్లిప్పులను తగలబెట్టడం ,అర్హుల ఓట్లు తొలగించడం , ఫలితాలను తారుమారు చేయడం
ప్రశ్నిస్తే గొంతు నొక్కడం , రవాణా మార్గాలను , ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం !
ఇదేనా ప్రజాస్వామ్యం...!?
#VoteChor
అభిజీత్ దీప్కే, అశుతోష్, సౌరవ్ దాస్ గురించి 10 గంటలుగా ఎలాంటి సమాచారం లేదు
డిమాండ్లు నెరవేరే వరకు జంతర్మంతర్లోనే ఉంటాం
రేపు కూడా నిరసలు చేస్తాం- అజింక్య షిండే
Eeroju use chesina Police and other Security forces power ni Manipur lo Enduku use cheyaledhu Amit Shah..??
Akkada rapes jaruguthunnai, Thagalabaduthunna intha force chudaledhu...
Ikkada Neeku kavalsina EC commissioner ni mathram kapadukovali.
Thuu 💦💦
ఢిల్లీలో ఈరోజు జరిగిన నిరసనల సందర్భంగా జరిగిన అరెస్టులను సవాలు చేస్తూ సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ విషయం రేపు (ఆదివారం) జస్టిస్ జయమల్య బాగ్చీ మరియు జస్టిస్ వి. మోహనలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ముందు విచారణకు రానుంది!!
Sorry but people with "Hindu" and "Sanatani" in their name can't do this.
BJP Hindus are not real Hindus. They're braindead Modi worshippers. They don't follow Hinduism. Their religion is BJP and God is Modi.
Dear Jagan garu @ysjagan 🙏,
As a strong follower who believes in you and your fight for the people, I humbly request you to raise your voice openly against vote chori allegations and stand in support of the Gen Z movement.
Anna, your struggle for the people and democracy is in your blood. Jails and struggles are not new to you. When democracy is at stake, there can be no middle path.
You are a hero in the hearts of the masses. Please stand up for their right to choose their leader. Your followers believe in you,
Jagan garu— now we need to see your leadership! 🙏
జగన్ గారు 🙏
మీ పోరాట స్ఫూర్తిని నమ్మే మీ బలమైన అభిమానిగా ఒక చిన్న విజ్ఞప్తి. ఓట్ల చోరీపై వస్తున్న ఆరోపణలకు వ్యతిరేకంగా మీ గొంతును బలంగా వినిపించండి. ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమానికి బహిరంగంగా మద్దతుగా నిలబడండి.
ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడటం మీ రక్తంలోనే ఉంది. జైళ్లు, కష్టాలు మీకు కొత్త కాదు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మధ్యేమార్గం ఉండకూడదు అన్నా!
ప్రజల హృదయాల్లో మీరు హీరో. ఆ ప్రజలే తమ నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకునే హక్కు కోసం మీరు నిలబడాలి. మీపై మాకు నమ్మకం ఉంది అన్నా… ఇప్పుడు మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాం! 🙏❤️
జగన్ అభిమానులారా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.. మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు..కానీ నాకు జగన్ గారి ఉన్న అభిమానం నేను బ్రతికి ఉన్నంత వరకు ఉంటుంది
తీవ్రంగా స్పందించిన జెనీవా లో ఉన్న యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంఘం!!
ఢిల్లీలో ఈరోజు జరిగిన భారీ స్థాయి ప్రదర్శనలకు ముందు మరియు ఆ సమయంలో, ప్రదర్శనకారులు, నిరసన నాయకులు, పౌర సమాజ సంస్థల సభ్యులు, న్యాయవాదులు మరియు పాత్రికేయులను సామూహికంగా నిర్బంధించారన్న నివేదికల పట్ల మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాము.
శాంతియుత సమావేశ హక్కును పూర్తిగా గౌరవించి, నెరవేర్చేలా చూడాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము.
- వోకర్ టర్క్, ( UN చీఫ్)
अमित शाह की दिल्ली पुलिस खुद तो गुंडागर्दी पर उतर ही आई - RSS-BJP के असली गुंडों को भी महिलाओं और युवाओं पर हिंसा करने की खुली छूट और बढ़ावा दे रही है।
जैसा मैंने कहा था, Mogambo Modi और उसकी सरकार जितना दबाएगी, Gen Z और छात्रों का गुस्सा उतना ही बढ़ेगा।
सोमवार, 12 अक्टूबर को कांग्रेस, पूरा INDIA गठबंधन और देश के युवा बड़ी संख्या में एक बार फिर सड़कों पर उतरेंगे। और इस बार भी आवाज़ पूरे देश में गूंजेगी - पहले से कहीं ज़्यादा।
@AmitShah, जितनी पुलिस लानी है, 10 हज़ार, 20 हज़ार, 40 हज़ार, ले आइए। BJP-RSS के जितने गुंडे बुलाने हैं, बुला लीजिए।
हम डरने वाले नहीं हैं। पीछे हटने वाले नहीं हैं। ये लड़ाई अब रुकने वाली नहीं है!
सोमवार को हम मुख्य न्यायाधीश से भी मिलेंगे और मांग करेंगे कि जब दिल्ली की सड़कों पर संविधान को तार-तार किया जा रहा है और लोकतंत्र को कुचला जा रहा है, तब कानून के संरक्षक आंखों पर पट्टी डाल कर नहीं बैठ सकते।
संविधान की धज्जियां उड़ेंगी और हम चुप बैठेंगे? ऐसा हरगिज़ नहीं होगा। जवाबदेही तय करवाकर रहेंगे!