.@ncbn … 2023-24 ఖర��ఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటివరకూ చెల్లించలేదు. దీనివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్ర��ల్-మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్‌లో ఆదుకున్నాం. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారంపడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తన వాటా కూడా విడుదలచేస్తుంది. ఇదిజరిగిన సుమారు 30 రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ఇద�� మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు అందించి వారికి అండగానిలిచాం. తద్వారా ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
అయితే 2023-24 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి. ఆతర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దానిగురించి పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పటికి జూన్, జులై మాసాలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో పక్షం రోజులు పూర్తికావొస్తున్నాయి. అయినా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలికలేకపోవడం అత్యంత విచారకరం. ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటల దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇప్పటికైనా మేలుకుని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను.
అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా రూ.20వేలు ఇస్తామని సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారు. మీరిచ్చే పెట్టుబడి సహాయం కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దా��ాపు పూర్తికావొస్తున్నా ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి ప్రకటనా లేదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్‌తో ప్రపంచ ఆర్థికవ్యవస్థలన్నీ కుదేలైనా క్రమం తప్పకుండా రైతులకు రైతు భరోసా అందించాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సీజన్లో రైతు భరోసా చెల్లించాం. ఈ విధంగా 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు పెట్టుబడి సహాయం చేశాం. ఇప్పుడు మళ్లీ రైతులు పెట్టుబడులకోసం బ్యాంకులచుట్టూ, వడ్డీవ్యాపారులు చుట్టూ మళ్లీ తిరిగే పరిస్థితులను తీసుకొచ్చారు. వెంటనే పెట్టుబడి సహాయం కింద రైతులకు మీరు ఇస్తానన్న డబ్బులసహా, ఇన్సూరెన్స్ ప్రీమియంకట్టి ఆ 2023-24కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్మును తక్షణమే విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాను.
రైతు బాగుంటేనే… రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబూ…
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గౌరవ గవర్నర్ గారు @governorap జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచ���ల్లెమ్మలకు @YSRCParty తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను.
2019 లో 151 ఎమ్మెల్యే, 22 మంది ఎంపీలతో విజయ ఢంకా మోగించిన వైయస్ఆర్ సీపీ
జూన్ 4న అంతకుమించిన ఫలితాలతో ఆ చరిత్రను తిరగరాయబోతున్న జగనన్న 🔥
సంబరాలకు సిద్ధం అవ్వండి✊🏻
#5YearsOfYSRCPMassVictory
వైయస్ఆర్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై టిడిపికి చెందిన ఐటీ ఉద్యోగులు దాడులు
హైదారాబాద్, బెంగళూరు నుంచి ఓటు వేయడానికి వచ్చి దాడికి పాల్పడ్డ ఐటీ ఉద్యోగులు
అందరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు
#TDPRigging#TDPRowdies
ఎన్నికల మహా సంగ్రామంలో టీడీపీ కూటమి, ఎల్లో మీడియా కుట్రపూరితంగా పన్నిన పద్మవ్యూహాన్ని అర్జునుడిలా ఛేదించిన జగనన్న.. ఇక జూన్ 4న జయభేరి మోగించడమే తరువాయి!
#YSRCPWinningBig
అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఎగువపల్లిలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంలో పథకాల ద్వారా లబ్ధిపొం��ి.. వైయస్ఆర్సీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్నతల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త వెంకటేశులు.
#TDPLosing
#TDPGoons
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మైండ్ గేమ్‌తో పోలీస్ వ్యవస్థను ���ాడుకుని మాపై దాడులు చేశారు
అన్ని వర్గాల వారు సీఎం వైయస్ జగన్‌కు ఓటేశారు. జూన్ 4న వైయస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలి
-మంత్రి జోగి రమేష్
#YSRCPWinningBig
డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా అడ్డుకున్న @ncbn
మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కి రూ.502 కోట్లు విడుదల. మిగిలిన పథకాలకీ త్వరలోనే డబ్బులు జమ
#YSRCPWinningBig
మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan
డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు
పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న
మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్కి రూ.502 కోట్లు విడుదల. మిగిలిన పథకాలకీ త్వరలోనే డబ్బులు జమ
జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే!
#YSRCPWinningBig
#YSJaganAgain
నిన్న వైయస్ఆర్ ఆసరా కింద 1480 కోట్లు
జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదల
రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వం
టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‌కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘం
#YSJagan#YSRAasara
ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ
మరోసారి అధికారంలోకి వస్తున్నాం-సీఎం జగన్
2019లో 151 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు గెలిచా��,ఈ సారి 151 సీట్లకు పైగా గెలవబోతున్నాం,
22కు పైగా లోక్ సభ స్థానాలు గెలవబోతున్నాం
- సీఎం వైఎస్ జగన్
#YSJaganAgain