నిజంగా హృద్యమైన సంఘటన!
చాలా కొద్ది మంది నాయకులే తమ ప్రజలను ప్రత్యేకంగా భావిస్తారు.. హృదయపూర్వకంగా ఆప్యాయత చూపుతారు. అలాంటి అతికొద్దిమందిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @YSJagan గారు ఒకరు!
రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారులకు శుభవార్త. కొత్త ఏడాది జనవరి 1 నుంచి వృద్ధాప్య పింఛను మొత్తాన్ని రూ.2,500కు పెంచుతూ జగన్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పింఛన్ల పెంపు హామీని సీఎం జగన్ గారు నిలబెట్టుకున్నారు.
Extremely disturbed by the news of the Army chopper crash in TN. Praying for the safety of CDS Gen Bipin Rawat ji.
Deepest condolences to the families of the victims. May they find strength in this difficult time.
గత ఏప్రిల్ – సెప్టెంబర్ల మధ్య 27,575 కోట్ల విలువైన సముద్ర మత్స్య సంపదను ఎగుమతి చేయగా అందులో 10,109 కోట్ల వాటా ఆంధ్రప్రదేశ్ దేనని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. జగన్ గారు మత్స్యకారులకు ప్రోత్సాహకాలను పెంచడం. మౌలిక వసతులు మెరుగుపర్చడం వల్లే ఇది సాధ్యమైంది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలకు పోటీ ఇవ్వగల సిటీ విశాఖ అని సీఎం జగన్ గారు పదేపదే చెబుతుంటారు. ఇది ముమ్మాటికీ నిజమని నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి. 12 విభాగాల్లో హైదరాబాద్‌నే వెనక్కి నెట్టేసి పట్టణాల సుస్థిరాభివృద్ధిలో దేశంలోనే టాప్ ర్యాంక్‌లో నిలిచింది విశాఖ.
ప్రజా సంక్షేమాన్ని వారి ఇళ్ల వద్దేకే చేర్చడంలో ఏపీ సీఎం జగన్ గారు దేశంలోని ఇతర రాష్ట్రాలకు టార్చ్ బేరర్ గా మారారు. మన రాష్ట్రంలో అమలవుతున్న రేషన్ సరుకుల డోర్ డెలివరీపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం ఇటీవల ప్రకటించారు.
ఇదిగో టీడీపీ నిజస్వరూపం. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి గంటా ఒక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి లోకేష్ నాయకత్వంలో అయ్యన్న, వెలగపూడి, అప్పటి విశాఖ రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ల గంజాయి వ్యాపార భాగస్వామ్యం గురించి గంట మోగించారో లేక బాబు పాత్రపై అనుమానమో కానీ విషయం మాత్రం ఇది.
చంద్రబాబు నాయుడు సలహాతోనే @revanth_anumula పిసిసి పగ్గాలను సోనియాగాంధీ కట్టబెట్టింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అనడానికి పై వీడియోనే ఒక ఉదాహరణ.తెలంగాణలో ఎలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చూడకుండా.. @naralokesh ని రాజకీయంగా లేపడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో..
డాక్టర్ సుధాకర్ గుండెపోటు/కరోనాతో మరణిస్తే ప్రభుత్వం కోటి ఇవ్వాలంటున్నావ్. నీ వెన్నెపోటుకు బలైన ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? నీవు రెచ్చగొట్టడంతో సస్పెండ్ అయిన డా. సుధాకర్ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇచ్చావ్? వారి కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉంటే నీ శవ రాజకీయాలేంటి?
శవాలపై పేలాలు ఏరుకునేవాడిలా నీ శవ రాజకీయాలేంటి చంద్రబాబూ?
శవం దొరికితే చాలు రాబందులా వాలి రాజకీయం చేస్తున్నావు. ఇంత దరిద్రపు ప్రతిపక్షం ఎక్కడా లేదు. డాక్టర్ సుధాకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో ఉంటే నీ పాలిట్రిక్స్ ఏంటి? అంత ప్రేమున్నోడివి ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఎందుకివ్వలేదు?
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి ఉన్నా ప్రజాదరణ చూసి బాబే @ncbn చేతకాదని తోక ముడిచారు....అయినా ఆనాడు మోచేతి నీళ్లు తాగిన వారు ఇంకా మెప్పుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
#aphighcourt