Ur teacher taught u, U hv scored 100/100
When ppl give entire credits 2teacher,what do u feel
It's the student who workedhard & wrote the exam #Prabhas
Ofcrs teacher deserves credit butnt full
Tis 2all illiterates n difffandms
When it coms 2thm fullcredits goes 2hero Hypocrites
తిరుపతిలో ఇంకా సద్దాం హుస్సేన్‌ను గొప్ప నాయకుడిగా చూసే “కాక్రోచెస్ గ్రూప్” ఉండటం దురదృష్టకరం.
చరిత్రలో జరిగిన మారణహోమాలు, నిరపరాధుల రక్తపాతం ఇవన్నీ తెలిసినా అలాంటి వ్యక్తులను హీరోలుగా చూపించడం సమాజానికి ప్రమాదకరం.
Please Take action @ncbn@naralokesh@PawanKalyan@Anitha_TDP@tirupatipolice@ccctpt
షిర్డీ VIP గేట్ నంబర్ 2 వద్ద ఉదయం 5:30 గంటలకు జరిగిన సంఘటన.
అద్దంపై రసాయనాలు విసిరారు, కొద్దిసేపటి తర్వాత ఆ అద్దం ఎలాంటి శబ్దం లేకుండా, కేవలం ఒక చిన్న శబ్దంతో పగిలిపోయింది.
దొంగ లోపలికి ప్రవేశించి, నగలు మరియు నగదు ఉన్న బ్యాగ్‌ను తీసుకుపోయాడు.
ఇకపై ఎవరూ తమ కార్లలో విలువైన వస్తువులు లేదా ఇతర వస్తువులను ఉంచుకోకూడదు 🙏
#Prabhas Domination మామూలగా లేదు కదా సార్ 🔥🔥🔥
ప్రపంచం లోనే టాప్ 20 పాపులర్ యాక్టర్స్ ర్యాంకింగ్స్ లో నంబర్ .1 గా నిలిచాడు 🥁🥁🔥
Top 20 Worlds Most Popular Actors (Feb 1-15) 🔥