🚨 విజయనగరంలో జనసేన రెబల్ అభ్యర్థిగా గురాన రాధిక నామినేషన్ దాఖలు చేశారు.
కార్పొరేటర్తో పాటు మేయర్ పదవికి పోటీ చేస్తున్న ఆమె నామినేషన్ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
#Vizianagaram#JanaSena#APLocalPolls
రేపు విజయవాడ మేయర్ గా కూటమి పార్టీలు బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి నామినేషన్ 🔥
తేదీ : 18.10.2026 (ఆదివారం)
సమయం: ఉదయం 9:30 గంటలకు
స్వర్గీయ శ్రీ మోహనరంగా గారి నివాసం వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించి ర్యాలీగా నగర పాలక సంస్థ వద్దకు చేరుకుంటారు.
🚨 ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ ర్యాలీ
ఏలూరు జనసేన మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
#JanaSena#Eluru#APLocalPolls
అధిష్టానం ఆదేశాలనే మేము ఫాలో అవుతున్నాం.
మీకు బలం ఉన్న చోట స్నేహపూర్వకంగా పోటీ చేయండి. న్యాయం జరగకపోతే బరిలోకి దిగండి అని సూచించింది.
- అద్దేపల్లి సౌజన్య జనసేన మున్సిపల్ అభ్యర్థి
@PawanKalyan@JanaSenaParty