A Neutral Journalist and Media house. We are here for a reason and not for recognization, or personal benefit. We do care about people and their basic rights.
It’s not తూ… it’s థూ… సరేలే కానీ మీ ఎదవ కి కూడా చెప్పు @SaranyaPemasani@naralokesh sorry bro she made you to call “ఎదవ” don’t worry will give it back what ever gets to us.
చిరంజీవి ఇంకో మేనల్లుడు సాయి ధర్మతేజ
చిరంజీవి ఇంకో మేనల్లుడు వైష్ణవ్ తేజ
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్…
ఇంకా కొంతమంది మహిళా నటీమణులు…
చెప్పొచ్చేదేమిటంటే ఇందులో ఎంత మంది సక్సెస్?
ప్రతి వ్యవస్థలో హిట్ ఉంటుంది ఫట్ ఉంటుంది.
చెట్టు పేరు చెప్పుకుని కాయలు అనుకుంటాo అంటే కుదరదు
తమ్ముడు ఎవరో కానీ బాగా చెప్పారు. మరిచి పోయింది ఏంటి అంటే
చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు..
చిరంజీవి చిన్న తమ్ముడు పవన్‌కల్యాణ్
చిరంజీవి బావమరిది అరవింద్
చిరంజీవి కొడుకు రాంచరణ్
చిరంజీవి తమ్ముడి కొడుకు వరుణ్ తేజ్
చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్
చిరంజీవి ఇంకో మేనల్లుడు శిరీష్1/2
రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్
బొత్స కుమార్తె అనూష గారు
తమ్మినేని కొడుకు చిరంజీవి
ధర్మాన కొడుకు (క్షమించాలి పేరు తెలీదు)
వీళ్లందరూ వాళ్ళ వాళ్ళ జిల్లాలను శాసించిన నాయకులు. కానీ ఇప్పుడు వారి "కొడుకులు/ కుమార్తెలు" ను ప్రజలు చీ కొడుతున్నారు.
యువతలో, సమాజంలో మార్పు వచ్చింది.
సొంత బాబాయ్ హత్య నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు @ysjagan గారి మోడస్ ఆపరెండీ ఒక్కటే! తప్పు చేయడం.. నెపం ఇతరులపై నెట్టడం.. అబద్ధాలతో తప్పించుకోవడం. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి జగన్ గారు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఐదేళ్లూ పబ్లిసిటీ పిచ్చతో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల భవిష్యత్తుకు ఇచ్చి ఉంటే రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మిగిలేవా? మీరు బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. మీరు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్న మాపై నిందలా? మీ ఫేక్ ప్రచారంతో నిజాలను మార్చలేరు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న మీ చరిత్రను చెరిపేయలేరు! ఒక విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య కదా జగన్ గారూ!
@nidhi_sharma@VoicesOfAndhra@EconomicTimes She said “ she know how to do their job” with that statement you should realize they are experts in building narrative and cook news to make the people fools. Still you are trying to tell her something. Media houses are gone case now. Get fame and sell the brand . That woks now
బూతులు become a business🤮
బూతులు become a profession🤮
బూతులు become a job🤮
బూతులు become a ladder🤮
బూతులు become a politics🤮
abuser become an influencer😂
We still have a power.
Use Follow or UnFollow
Use BLOCK and MUTE
Ignore them. They will disappear slowly
#AndhraPradesh #FourthEstate #Vizag
వీళ్ళని, బాడీ షేమింగ్ చేస్తున్న ఈ లుచ్చా వాళ్ళని #YSRCPLegalCell#ysrcp మాకంటే స్ట్రాంగ్ అనుకునే ఈ #ysrcpsm ఏమి చెయ్యలేవు అని ఇప్పటికే జనాలకి అర్ధం అయ్యింది. ఎవరో తెలుసు, మొఖాలు తెలుసు, ఎవరు చేయిస్తున్నది కూడా తెలుసు కానీ ఏమి చెయ్యలేని చేవలేని అవస్థలో ఉన్న పార్టీ. (1/2)
రాష్ట్ర యువత చిల్లర బ్యాచ్ గా తయారు అయ్యారు.. చిల్లర తీసుకోని చిల్లర మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు
ఒక యువ మహిళ నాయకురాలుగా రాజకీయం లో రానించాలి తన ప్రయత్నం తను చేసుకొంటుంటే.
పనికిమాలిన చిల్లర బ్యాచ్ గాడు తన పుట్టుకను కూడా ఎగతాళి చేస్తున్నాడు.. రీల్స్ చేస్తున్న కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కి ఇది తప్పు అనిపించదు.
@BotchaBSN@DrBotchaAnusha@NTVJustIn@NtvTeluguLive@TV9Telugu@bigtvtelugu
#AndhraPradesh #FourthEstate #Vizag