ప్రకృతి ఒడిలో కొత్త జీవం.. పరిరక్షణకు కొత్త బలం
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులు 128 కొత్త జీవాలు జన్మనివ్వడం సంతోషకరమైన విషయం. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోంది.
కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ–గోల్డ్ మకావ్ పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ పునరుత్పత్తి ప్రక్రియలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందానికి హృదయపూర్వక అభినందనలు.
ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుంది. ఒక జాతిని కాపాడటం అంటే మన ప్రకృతి సంపదను కాపాడుకోవటమే. శాస్త్రసాంకేతికతను ఉపయోగిస్తూ జీవవైవిధ్యాన్ని భావితరాలకు అందించేలా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
- @PawanKalyan@APFDOfficial@moefcc@PIB_India@IPR_AP@pibvijayawada
Happy Birthday Nanna ❤️ @KChiruTweets
You have been my first hero, my biggest inspiration and someone I can always turn to. Through every high and low, your love, guidance and belief in me have been my greatest strength.
I feel truly blessed to have you in my life. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you more than words can say, Nanna ❤️
Been waiting to share this one with you all!🤗
#RambaOorvasiMenaka is a film that has been a lot of fun to be a part of, and I’m really excited for you all to finally get a glimpse of what we’ve created.
Here's the TEASER :))
https://t.co/lu6tGrzFao
See you all at the cinemas on Sep 4th ✨
Our second single #BadTimeBandBaaja from #RambaOorvasiMenaka out now!
A fun number which we all will definitely relate too! 🤗🤗🤗
https://t.co/CRCGpwuFkn
See you all IN CINEMAS SEPTEMBER 4th, 2026 ❤️
*పులివెందుల తాగునీటి పథకానికి పునరుజ్జీవం*
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో తీరుతున్న పులివెందుల నియోజక వర్గం, పరిసర ప్రాంత ప్రజల దాహార్తి
•గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెగా వాటర్ గ్రిడ్ పథకంపై ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక దృష్టి
Vice President Shri C. P. Radhakrishnan today launched India’s first non-GMO, high-expansion popcorn maize hybrid seed, developed by Gourmet Popcornica, at Musunuru in Andhra Pradesh, calling it a significant step towards Aatmanirbhar Bharat in agriculture.
He highlighted the importance of technology, innovation and indigenous seed development in reducing import dependence and strengthening farmers’ incomes.
He emphasised that Aatmanirbhar Bharat will be built from the ground, from the soil of our farmers, the seeds perfected by our scientists and entrepreneurs, and self-reliance strengthened acre by acre.
Governor of Andhra Pradesh Shri S. Abdul Nazeer, Chief Minister Shri N. Chandrababu Naidu, and other dignitaries were present on the occasion.
Interacted with the Officer Trainees of the 2025 Batch of the Indian Foreign Service.
Called upon our young diplomats to:
Take diplomacy beyond traditional diplomatic circles and engage meaningfully with local communities and the diaspora.
Become catalysts for India’s economic engagement by identifying new opportunities for investment.
Make our Missions more technology-driven and citizen-centric, strengthening their digital presence.
Always ensure seamless and responsive consular services.
Showcase India to the world by highlighting our civilisational heritage, culture and tourism potential.
#Khammam#Nalgonda#Warangal#JSPForTelangana#JanaSenaTelangana
ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం తొలి సన్నాహక సమావేశం నిర్వహించారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ప్రతిపాదించిన అభ్యర్థి డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు గారి విజయానికి పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో పార్టీ కార్యవర్గం తీర్మానించింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీ శ్రేణులను ఒకే తాటిపైకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, ఎం. దామోదర్ రెడ్డి, మేకల సతీష్ రెడ్డి, మచ్చ సుధాకర్, మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాసరావు, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మిరియాల కృష్ణ, మీసాల శ్రీనివాసరావు, మేడ రామకృష్ణ, గొట్టిముక్కల నరేష్ రెడ్డి, ప్రేమ్ గాంధీ, శ్రీమతి తనుజ రెడ్డి, డాక్టర్ కృష్ణప్రియ, గుడిబండ రవి, గట్టు తిమ్మప్ప, గాదె పృథ్వీ, మేడిద ప్రశాంత్ రెడ్డి, అమంచ సునీల్, చంచు రాజ్ కీరణ్ తదితరులు పాల్గొన్నారు.
A landmark step towards strengthening Andhra Pradesh’s connectivity and economic growth.
Heartfelt gratitude to Hon’ble Prime Minister Shri @narendramodi Ji for approving the 1,107-km Kharagpur–Amaravati Economic Corridor, with 457 km traversing Andhra Pradesh. This visionary decision reflects Modi Ji’s unwavering commitment to building a Viksit Bharat through world-class infrastructure, stronger connectivity and inclusive economic growth. His leadership continues to turn ambitious infrastructure visions into transformative realities, creating new pathways for investment, trade and prosperity across the nation.
My sincere thanks to Hon’ble Union Minister for Road Transport & Highways Shri @nitin_gadkari Ji for his continued leadership and support in advancing critical road infrastructure for Andhra Pradesh.
This transformative corridor will significantly improve regional connectivity, strengthen trade and logistics, attract investments, create employment opportunities and accelerate the growth of Andhra Pradesh.
A major infrastructure milestone that connects aspirations with opportunity and strengthens Andhra Pradesh’s journey towards a prosperous future, in step with the vision of Viksit Bharat.
- @PawanKalyan
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిర్దేశకత్వంలో రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా సుమారు 2.82 కోట్ల సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగుతోంది..!!
#IdhiManchiPrabhutvam#PawanKalyanAneNenu
#Adilabad#Peddapalli#JanaSenaTelangana#JSPForTelangana
జనసేన పార్టీలో చేరిన చుంచు రాజ్ కిరణ్
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వైద్య రంగ ప్రతినిధి, మాజీ బీసీ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మయ్య గారి రాజకీయ వారసుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ శ్రీ ఊషన్న గారి కుమారుడు శ్రీ చుంచు రాజ్ కిరణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri , తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud , ప్రచార కార్యదర్శి శ్రీ @urRKsagar సమక్షంలో శ్రీ చుంచు రాజ్ కిరణ్ జనసేన పార్టీలో చేరారు.
గతంలో పలు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, వివిధ సామాజిక సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, సామాజిక సేవలో ఉన్న అనుభవం జనసేన పార్టీ కార్యకలాపాలకు మరింత బలాన్ని చేకూరుస్తాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 10న నిర్వహించనున్న పెద్దపల్లి పార్లమెంట్ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహణ బాధ్యతలను కోఆర్డినేటర్‌గా శ్రీ చుంచు రాజ్ కిరణ్‌కు పార్టీ అప్పగించింది. పార్టీ నాయకులు గొట్టెముక్కల నరేష్ రెడ్డి, మంథని సంపత్‌ల సహకారంతో ఈ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
Visakhapatnam takes its place on the global stage, advancing India’s vision for a stronger and empowered youth.
The successful hosting of the BRICS Youth and Sports Ministers’ Meeting in Visakhapatnam is a proud moment for Andhra Pradesh and the nation. Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Garu, India continues to deepen global partnerships while creating new opportunities for its youth in skills, innovation, entrepreneurship and sports.
With the able leadership of Hon’ble Chief Minister Shri @ncbn Garu, Andhra Pradesh is emerging as a destination for major international engagements. The outcomes of this BRICS meeting will further strengthen cooperation in youth development, sports technology, infrastructure and sports tourism.
From Visakhapatnam to the world, Andhra Pradesh stands proudly with India’s vision of a skilled, confident and globally competitive generation.
- @PawanKalyan
President Droupadi Murmu received credentials from Dr. Jasper Wieck, Ambassador of the Federal Republic of Germany and Ms. Petra Menander, Ambassador of Sweden, at Rashtrapati Bhavan.
राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु ने राष्ट्रपति भवन में आयोजित समारोह में दक्षिण सूडान, संयुक्त अरब अमीरात, नाइजीरिया, मोल्दोवा, जर्मनी और स्वीडन के दूतों से परिचय-पत्र स्वीकार किए।