Let’s start doing this.
Take things into our hands.
Enough is enough.
@TelanganaCOPs@CVAnandIPS is just is slumber
We can’t let these 1/2 create nuisance in our celebration’s
Ninna Passport Police verification lo 1000/- adigyaru nenu na deggara levu sir anna.
Formalities andharu 1500/- teeskunaru memu only 1000/- ea annaru
illegal ni legal chesaru madam @Anitha_TDP@APPOLICE100
గుడులు కూలుతున్నా, గోపురాలు నేలమట్టమవుతున్నా, దేవతా విగ్రహాలు ముక్కలవుతున్నా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు.
ఓటు బ్యాంకు రాజకీయాలకై, ఒక వర్గపు బుజ్జగింపుల కోసం
హిందువుల ఆత్మగౌరవాన్ని మంటగలుపుతున్న చేతకాని కాంగ్రెస్ పాలన ఇది.
ప్రభుత్వ నిర్లక్ష్యమే దుండగులకు ఇంతలా తెగబడే ధైర్యాన్ని ఇస్తోంది.
హిందువుల సహనం నశించేవరకే ఈ ఆగడాలు.. ఈ విధ్వంసానికి కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
#1000DaysOfCongressFailure
"😳 ₹4000 పెన్షన్ ఇస్తారు.. కానీ టాయిలెట్ కి ₹5 ఎందుకు? Visionary Voices With Ayyappa | K. Srinivas Rao ""సెప్టిక్ ట్యాంక్ నిండినదా? కాల్ చేయండి..."" (Septic tank full? Call us...) We see these posters on every electric pole. But have you ever wondered where those private trucks dump the waste? Straight into our rivers, canals, and roadsides! 😳 In this eye-opening clip from Visionary Voices With Ayyappa, Mr. K. Srinivas Rao points out a painful irony of our system: Governments give ₹4000 in free pensions to win votes, but citizens still have to pay ₹5 to use a dirty public toilet. Why do we celebrate political freebies while our public health, waste management, and basic sanitation systems are completely ignored? This conversation explores: 👉 The reality of public toilets in India 👉 Where our city's waste actually goes 👉 Freebies vs. Basic Infrastructure 👉 Why public health is never on an election manifesto 🎙️ Guest: Mr. K. Srinivas Rao – Founder, INACRES 🎙️ Host: Ayyappa Siginam 📺 Watch the full episode on Visionary Voices With Ayyappa 💬 Question for you
Who is this rogue constable ?
This is not Friendly policing. Very cheap and unruly behaviour🤮🤮
Please take immediate action DGP garu @CVAnandIPS@TelanganaDGP
Business opening, House warming, marriages - event edi ayina sare, hijras vacchi andarni saavagotti, money dobbutharu.
Chala mandi inti mundu tent and intiki lights veyadaniki kuda bhayapade stage ki teeskoccharu.
2020 GHMC election results vacchina roju win ayina oka corporator deggara 5 lakhs dobbaru. Live lo choosa.
Veella extortion ki limit eh ledu. Entha galeez ga ayina behave chestharu. Em cheyaleka andaru money icchestunnaru.
Government and police veellani control cheyali.
@TelanganaCMO@TelanganaDGP@revanth_anumula@CVAnandIPS
ఫంక్షన్ లో రచ్చ చేసే కొజ్జా వాళ్ళని ఎదుర్కొండి , మీరూ దౌర్జన్యం చెయ్యండి అని చెప్పేవాళ్ళు ఇది చూడండి, ఇంత గలీజ్ గా, నీచం గా చూపిస్తారు.
ఇది రోడ్ మీద షాప్ ఓపెనింగ్ కి వచ్చి డెంగ్యూ* , నాన్న, అని అంటున్నారు, అదే ఇంట్లో ఫ్యామిలీ, లేడీస్ ముందు చేస్తే ఏం చేయాల?
@HiHyderabad@ApnaSecbad
VC SM
నా లైఫ్‌టైమ్ టీచర్.. నా మార్గదర్శి.. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు!
జీవితంలో ఎన్నో పాఠాలు పుస్తకాలు నేర్పుతాయి..
కానీ జీవితాన్ని ఎలా గెలవాలో నేర్పే గురువు ఒక్కరే — @ncbn గారు!
ఆయన మాటే పాఠం..
ఆయన ఆలోచనే మార్గం..
ఆయన విజనే భవిష్యత్తు!
@naralokesh