అమరావతి రాజధాని అని @ncbn గారు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా @ysjagan గారు చెప్పినా ! మా విశాఖ వాసులు అమరావతినే కావాలని,ప్రాంతీయ ద్వేషాలకు వెళ్లకుండా అమరావతే రాజధాని కావాలనుకున్నారు.
మంచిని కోరే వారికి మంచి జరుగుతుంది అని నిదర్శనమే భోగాపురం విమానాశ్రయం @ncbn@naralokesh@RamMNK
అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషానిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల నిరాహారదీక్షకు చిహ్నంగా 58 అడుగుల విగ్రహాన్ని '#అమరజీవిత్యాగశిల్పం' పేరుతో ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అమరజీవి త్యాగశిల్పం అంటే ఆయన త్యాగానికి గుర్తు... గుర్తింపు. ఈ విగ్రహాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగ స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి కలకాలం గుర్తు పెట్టుకోవాలి.
#StatueOfSacrifice
I’m shocked and dismayed by the disruption caused by Youth Congress at the AI Summit yesterday. This global platform was meant to showcase India’s growing leadership as an emerging AI superpower. Turning such a prestigious international event into a political spectacle only diminishes our collective standing before the world.
India deserves better. Let us rise above petty politics and focus on nation-building through innovation and excellence.
#IndiaAIImpactSummit2026
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్తిగా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
హెరిటేజ్ ఫుడ్స్ని లక్ష్యం చేసుకుని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చింది. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు ఆదేశించింది.
#FekuJaganCaughtAgain
#FightFakeWithTruth
#PsychoFekuJagan
#AndhraPradesh
@naralokesh@ysjagan@ysjagan మీ ఇంటిలో అన్నం తినండి, ఎందుకంటే జైలు బతుకు బతకాలి మీరు అందరూ , ఈ లోగా ఏది పడితే తిని చస్తే మీ నాన్న గారిలా ఆ జైలు జీవితాన్ని ఎవరు గడపాలి
@Sagar_YSJ@AmbatiRambabu నువ్వు చక్కగా అన్నం తిని , ఇంకా 3 ఏళ్ళు దేవుడు చల్లగా చూసి నువ్వు బతికుంటే అన్ని చూస్తావ్ కానీ సుకన్య అని పిచ్చి కాల్స్ చేస్తే నీకు జైలు తప్పదు రా అంబోతు
ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.... సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! @ysjagan