బండి సంజయ్ గారు రాజకీయాలను పక్కకి పెట్టి సూర్యాపేట నుండి జనగామ, దుద్దెడ మార్గంలో సిరిసిల్ల వరకు ఉన్న 365B జాతీయ రహదారిని సిరిసిల్ల నుండి వెములవాడ, చందుర్తి, కథలాపూర్ మీదుగా కోరుట్ల వరకు పొడగించాల్సిన అంశంపై కేంద్రంలో ప్రయత్నం చేయాలి.
వ్యక్తిగత ఆస్తి అమ్మి 140 కోట్లు చెల్లిస్తా అన్న రేవంతు తమరు ఎన్నికల అఫిడవిట్ లో చూపిన ఆస్తి 30 కోట్లు ఎక్కడో కొడుతుంది రేవంతు🤔🤔 అంటే 9 నెల్లల్లనే 110 కోట్లు చెప్పినవే ఏవి ఇంకా ఎన్నో అయ్య బాబోయ్* @KTRBRS@PAVANIGOUD_BRS@Krishank_BRS
సీఎం రేవంత్ రెడ్డి కి సిగ్గు షరం ఉంటే, నీ పేరు పై ఉన్న ఐడీ తో ఫేక్ న్యూస్ పెట్టిన వాడిపై కేసు పెట్టాలి
మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు,
వారిని కూడా ఇలా ఫేక్ న్యూస్ లతో బజారుకి లాగితే మీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది
ప్రజలు అన్ని గమనిస్తున్నారు కన్న మిన్ను కానక మీరు చేస్తున్న అకృత్యాలను
సబ్జెక్టు మాట్లాడే సత్తాలేని చవటగాళ్ళు
ఇట్లాంటి ఫేక్ న్యూస్ లు, ఫేక్ హామీలతో అధికారంలోకి వచ్చిన లుచ్ఛాలు
ప్రజాజీవితంలో ఉన్న నాయకుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే చిల్లర పనులు చేస్తున్నారు
An Opposition party MLA @KaushikReddyBRS House is attacked in broad daylight in the presence of police , his & his family's life was in jeopardy
This amounts to failure of Law & Order in the #Telangana State , Just a few days ago BRS MLAs were attacked in Khammam
@TelanganaGuv should dissolve this govt for failure of Law & Order and murder of Democracy in the State
తెలంగాణ ముద్దు బిడ్డ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిపై అరికేపూడి గాంధీ దాడి ముమ్మాటికి పిరికిపంద చర్యనే.
ఇది మా ఆత్మగౌరవం పై జరిగిన దాడి. ఇది సీయం @revanth_anumula పక్కా ప్లానుతో చేయించిన దాడి. కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ముందస్తుగా బందోబస్తు ఎందుకు పెట్టలేదు @TelanganaCOPs ?
గాంధీని గృహ నిర్భందం చేసే అవకాశం లేకుండెనా? అంతా జరిగిన తరువాత పోలీసులను మోహరించడం డ్రామా కాదా?
#CowardCongress
@PAVANIGOUD_BRS@KTRBRS అరికెపుడి గాంధీ గారు మహిళను అగౌర పరిచి మాట్లాడినందుకు మహిళ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి తక్షణమే విచారణకు పిలవాల్సిందిగా తెలంగాణ మహిళామణుల తరుపున కోరుతున్నాము.....చట్టం ఎవరి చుట్టం కాదని మహిళకమిషన్ చైర్మన్ గారు స్పందిస్తారు అనుకుంటున్నాను...
అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు KP Vivekanand, Padi Kaushik Reddy. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పు అమలుకు చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి పిటిషన్ ఇచ్చిన ఎమ్మెల్యేలు.
సర్వం కోల్పోయి ఆవేదనలో ఉన్న వరద బాధితుల పట్ల దయ చూపాల్సింది పోయి దాడి చేయడం దుర్మార్గం. కారకులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.@TelanganaCS@TelanganaCMO
మాది కోపం కాదు.. నమ్మి ఓట్లు వేసి ఇప్పుడు మోసపోయాం అనే బాధ.
జై తుమ్మల..జై జై తుమ్మల అని అన్నం..
కానీ ఏం జేసిండు.. ఏం పీకలే..
వీడియో మొత్తం చూడండి.. ఖమ్మంలో ఉన్న పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చెప్పింది🔥
#TelanganaRain#TelanganaPrajaPrabhutwam#TelanganaCM#TelanganaFloods
రేవంత్‌ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో!
అధికారంలో లేనప్పుడు నోటికొచ్చిన మాటలు మాట్లాడిన రేవంత్.. ఇప్పుడు గద్దెనెక్కాక తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నాడు.
సీఎం, ఖమ్మం జిల్లాకు ఉన్న ముగ్గురు మంత్రులు.. వరదల్లో చిక్కుకున్న వారికోసం ఒక్క హెలికాప్టర్ పంపించలేకపోయారు.