Official Twitter account of AP State Food Commission. (APSFC) Constituted to monitor and evaluate the implementation of National Food Security Act, 2013.
నేను పేదవారికి న్యాయం జరగాలని చూస్తున్నా.. అందరిని అనను కొంతమంది టీడీపీ వారికి ఇది నచ్చదు.. అన్ని పార్టీలలో నన్ను అభిమానించే వాళ్ళు వున్నారు.. నేను చేస్తున్నపనిలో న్యాయముంటే నన్ను స్వాగతించండి.
#chithavijayprathapreddy#apstatefoodcommissionchairman
చూడండి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఫుడ్ కమిషన్ అనేది ఉండేది.. గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి ఎవరికైనా తెలుసా ఆ విషయం.. ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిలో నియమించాడని ఇంతగా మాట్లాడుతున్నారు. ఇంక విషయానికి వస్తే పైన తెలిపిన పాలిథిన్ ప్యాకెట్లు ఒక్క నాలుగు జిల్లాల్లో మాత్రమే ఇస్తున్నారు.. మిగిలినవన్నీ టెట్రా పాకెట్స్.. అవి కూడా మార్చమని చెప్పడం జరిగింది మారుస్తారు.. ఎక్కడో ఒక దగ్గర జరిగిందని రాష్ట్రమంతా అలా ఏమి లేదు.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు వుంది ఇది.. నేను అంగన్వాడి వర్కర్లని వేధించడం కాదండి కొంత మంది గర్భిణీ స్త్రీలను బాలింత తల్లులను చిన్న చిన్న పిల్లలను వేధిస్తుంది వాళ్లు.. వాళ్లకు కేటాయించినవి ఇవ్వకుండా బాధిస్తుంది వాళ్లు.. అలా కాదు సక్రమంగా పనిచేయండని చెప్పడం తప్పా.. నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను అంటే అది ఒక అవేర్నెస్ కోసం.. "వీడు" అని నన్ను అవమానకరంగా మాట్లాడడం వాళ్ళ విజ్ఞత.. చెత్త వెధవలు చెత్త కామెంట్లు ఎన్నో పెడతారు నేను భయపడేది లేదు. నా గోల్ పేదలకు న్యాయం జరగాలి అంతే..
ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గం లోని జి కొండూరు, రెడ్డిగూడెం,మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాలలో అంగన్వాడి సెంటర్లు, డోర్ డెలివరీ వాహనాలు, రేషన్ షాపులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంపీపీ స్కూల్స్ మరియు వెల్ఫేర్ హాస్టల్, MLS పాయింట్ తనిఖీలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ *చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు* మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు....
విశ్వ మానవాళికి అహింసా, సత్యాగ్రహం, శాంతియుత మార్గాన్ని బోధించి, ప్రపంచానికి ఆదర్శప్రాయుడుగా నిలిచిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఇవే మా నివాళులు.
#GandhiJayanti2023