సీసీటీవీ ఫుటేజ్
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న యువకుడు
తూత్తుకుడి జిల్లా శాత్తాన్కుళంలో రోడ్డు పక్కన బైక్పై కూర్చుని టీ తాగుతున్న వ్యక్తి
అతివేగంతో దూసుకొచ్చి బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కారు
ఈ ప్రమాదంలో చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డ బైక్పై ఉన్న వ్యక్తి
నది మధ్యన ఊరు… ఊరి మధ్యన కాలువ!
అదే గోదావరి ఒడిలోని బొబ్బర్లంక ప్రత్యేకత!
చుట్టూ గోదావరి జలసవ్వడి…
మధ్యలో పచ్చని నేల…
ఆ నేలను చీల్చుకుంటూ డెల్టా పొలాల వైపు సాగే కాలువ…
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ చెంత గోదావరి జలవ్యవస్థలో ఒదిగిపోయిన బొబ్బర్లంకను చూస్తే... ప్రకృతికి, మనిషి నిర్మించిన సాగునీటి వ్యవస్థకు మధ్య ఏర్పడిన అపూర్వ అనుబంధం కళ్లముందు కనిపిస్తుంది.
ఒకవైపు ఎగువ గోదావరి విశాల జలరాశి…
మరోవైపు బ్యారేజీ దాటి దిగువకు పరుగులు తీసే గోదారి…
మధ్యలో డెల్టా భూములకు జీవం పంచేందుకు సాగే సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువ…
వీటన్నింటి నడుమ బొబ్బర్లంక జీవనం!
వరదొస్తే గోదావరి ఉగ్రరూపాన్ని చూస్తుంది…
ప్రవాహం తగ్గితే ప్రశాంతమైన గోదారి అందాలను ఆస్వాదిస్తుంది…
కాలువలో నీరు సాగితే అదే జలధార వేలాది ఎకరాల పంటలకు ప్రాణమవుతున్న దృశ్యానికి సాక్షిగా నిలుస్తుంది.
నిరంతరం వాహనాలు రాకపోకలు... తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ధవళేశ్వరం – విజ్జేశ్వరం వారధి కాటన్ బ్యారేజిపై రాకపోకలు ఈ గ్రామం మీదుగానే వెళ్ళాలి.
అందుకే బొబ్బర్లంక కేవలం గోదావరి ఒడ్డున ఉన్న గ్రామం కాదు…
నదికి–కాలువకు, ప్రకృతికి–సాగునీటి నాగరికతకు మధ్య నిలిచిన ఓ అరుదైన ‘జల గ్రామం’.
గోదావరి కథను చదవాలంటే పుస్తకం తెరవాల్సిన అవసరం లేదు…
బొబ్బర్లంకలో నిలబడి చుట్టూ ఒక్కసారి చూస్తే చాలు!
గోదావరి అందాలను చూడతరమా… ఆ గోదావరినే అన్నపూర్ణగా మలిచిన కాటన్ను మర్చిపోగలమా!
#Bobbarlanka #Godavari #Dowleswaram #scenicview
#tourisam #Aptourism
#SirArthurCottonBarrage #CentralDelta #GodavariDelta #AndhraPradesh #GodavariRiver
@AP_Irrigation@irrigation_ap@apirrigation@CWCOfficial_FF@CWCOfficial_GoI@Tourism_AP@AndhraTourism@APTOURISM
🎥 : Raghavendra & Yadaiah
అసలు అరుపులు మొదలైందే అక్కడ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్స్ లో కాదు
ఆడియో క్యాసెట్స్ తెచ్చిన కారుకి కూడా దండలు వేసి హారతులు ఇచ్చిన చరిత్ర ఆయనది ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
మాకూ ఇంత క్రేజ్ కావాలి అనుకున్న హీరోలకు స్టాండర్డ్స్ సెట్ చేసిన హీరో ఆయన 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
వెతకండి చిరంజీవికి ముందు ఏ ఫంక్షన్లోనూ ఏ హీరోకి కూడా మీరు ఇలాంటివి చూసుండరు
That is #MegaStarChiranjeevi