పూలే, అంబేద్కర్, కాన్సిరాం గారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తూ బహుజనులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మరియు అగ్రవర్ణ పేద ప్రజలకు తనదైన సహాయం అందించుటకు న్యాయవాది వృత్తిని ఎంచుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా పట్టా పొందిన @MylaChenna గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జై భీమ్✊
అయ్యా మల్లు రవి గారు,
ఈ రోజు ఎర్రవల్లిలో @RahulGandhi గారి సాక్షిగా మీరు కింది సమాచారం మీద కందనూలు నడిగడ్డ ప్రజలకు వివరణ ఇస్తారనే ఆశిస్తున్నా.
గతంలో నాగర్ కర్నూల్ ఎంపీగా ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారు? మీకు ఓటేసిన ప్రజలేమో కటిక దరిద్రంలో ఉండి ఎందుకు వలస పోతున్నారు? మీ కొడుకు లాగా ఈ ప్రాంత పేద ప్రజలతో కనీసం ఒక్క కంపెనీ అయినా పెట్టించారా??అలా పెట్టించి ఉంటే వాళ్ల వివరాలు ఇవ్వండి.
ఎంపీ గా గెలవకంటే ముందు హైదరాబాద్ లో ఇల్లు లేని తమరికి నేడు హైద్రాబాద్ లో కోట్లు విలువ చేసే ఇల్లు, కోట్లాది రూపాయలు విలువ చేసే కంపెనీలు, లగ్జరీ కార్లు, విలాసవంతమైన విల్లాలు ఏ విధంగా వచ్చాయో తమరే వివరించండి. మీ ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే నేను మాట్లాడుతున్న.
రవి గారు మొదటి సారి ఎంపీగా
1991 లో పదవ లోక్సభకు ఎన్నికయ్యారు
( పెట్రోలియం అండ్ నాచురల్ గ్యాస్ కమిటీలో సభ్యుడు)
తిరిగి రెండవసారి 1998 లో 12 వ లోక్ సభకు ఎన్నికయ్యారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మల్లు రవి కుటుంబ సభ్యుల పేరు మీదున్న కంపెనీలు:
👉రాహుల్ ఏజెన్సీస్
ట్రేడ్ వెల్ సెక్యూరిటీస్ లిమిటెడ్
👉కార్డామామ్ ఎస్టేట్స్ LLP, ఈ కంపనీలో పాట్నర్
( 28 నవంబర్ 2017)
👉ఎల్డోరా ఎస్టేట్స్ LLP, ఈ కంపనీలో పాట్నర్
( 12 డిసెంబర్ 2019 )
ఆవిషా ఎస్టేట్స్ LLP, ఈ కంపనీలో పాట్నర్
( 10 డిసెంబర్ 2019 )
👉రాహుల్ పెట్రో కెమికల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్
( 23 సెప్టెంబర్ 2008 )
👉మల్లు ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీకి డైరెక్టర్
( 3 జూన్ 2008 )
👉మెంటర్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపనీకి డైరెక్టర్
(6 జూన్ 2016 )
👉3BS ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్,
ఈ కంపెనీకి డైరక్టర్
( 4 అక్టోబర్ 2012 )
👉వేవ్నాప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ కంపెనీకి డైరెక్టర్
( 10 జూన్ 2019 )
👉కార్డామామ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ కంపెనీకి డైరెక్టర్
( 24 ఫిబ్రవరి 2005 )
ఇన్ని కంపనీల పేరిట వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు, నాగర్ కర్నూల్ ను మాత్రం అభివృధ్ధి చేయలేదు. ప్రభుత్వంతో కొట్లాడి సొంత ప్రాంతానికి యువత ఉపాధి కోసం కనీసం ఒక్క కంపెనీని తీసుకరాలేక పోయారు కానీ మీ కుటుంబం మాత్రం అన్ని కంపెనీలు మాత్రం స్థాపించుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ మరోసారి అధికారం ఇస్తే మీరు ఆ హోదాతో ఇంకిన్ని ఆస్తులు సంపాదించుకుంటారే తప్ప
మా ప్రాంతానికి మా బిడ్డలకు చేసేది ఏం లేదు.
అందుకే మల్లూ, ఇక వెనక్కు మల్లు👊
జై తెలంగాణ.
ఇంతకంటే ఇంకేమైనా ఘోరం ఉంటదా?
ఈ పసి బాలుడి చావు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే. గురుకుల పాఠశాలల్లో క్షేత్ర స్థాయి నియంత్రణ లోపించింది..కొంచెం వ్యవస్థను చక్కదిదిద్దండి అని నేను ఎన్ని సార్లు బహిరంగంగా వేడుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ గారి గుండె కరగలేదు.
24 గంటలూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఆనాడు కేసీఆర్ గారి హాయంలో పెట్టిన పనేషియా కమాండ్ సెంటర్, విజిలెన్స్ వ్యవస్థ పూర్తిగా నేడు నిరాదరణకు గురైంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎలా నిరాదరణకు గురైందో ఈ వ్యవస్థ కూడా అంతే…
పాఠశాలల్లో కౌన్సిలర్లను నియమించమని వేడుకున్నా కరుణించే నాధుడు లేడు. గత నాలుగు నెలలు కేవలం ప్రతీకార రాజకీయాల కు మాత్రమే పరిమితమైన కాంగ్రేసుకు పేద బిడ్డల కడుపుల్లో వాళ్లకు తెలియకుండానే విషమెట్ల పడుతున్నదో తెలిసే అవకాశమే లేదు.
అందుకే ఈ చేతకాని కాంగ్రేసును అర్జంటుగా ఇంటికి పంపిద్దం పదండి. మన బిడ్డల ప్రాణాలను కాపాడుకుందాం రండి.
#CongressIsAntiPoor
#CongressFailedTelangana
Dear fellow Bahujans,
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of this great party to suffer because of recent decisions (no matter how well informed they are) in Telangana under my leadership.
At the same time I also don’t want to compromise on certain core principles and personal character.
As a #swaero I shall not blame anyone and I also do not want to cheat those who trusted me.
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం.
నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.
It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana.
I profusely thank most hon’ble #Behenji @mayawati for trusting and guiding me all through. You continue to be my hero, #Behenji🙏. I shall always keep the core principles on which this Mission for Social Justice founded by Manyavar Kanshiram in my mind through out my life. I thank Sri Ramji Gautham ji, MP Rajya Sabha for handholding me in this short journey through the world of Bahujan politics.
I am also indebted to all Bahujans of this country forever for their trust on me. I want to assure you all that I won’t bow down to ‘any pressure’ in preserving the sacred constitutional values #justice #liberty #equality and #fraternity and work tirelessly to transform Bahujans as a righteous, self reliant, forward looking, and fearless class in my own way. This will be my lifetime mission.
I thank people of Telangana and India for standing by me all through.
మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా.
आख़री सास तक बहुजन बन के रहूँगा.
జై భీం.
✊
It’s Official now.
#BSP is going to fight General Elections-2024 in two(2) seats, NagarKurnool (SC) and Hyderabad(Gen) in Telangana.
#BRS is going to field its candidates in remaining constituencies. Both the parties are going to work together for victory in all the constituencies.
We profusely thank our supreme leader, former CM of UP, hon’ble #Behenji @Mayawati and former CM of Telangana Sri #KCR ji for agreeing to this arrangement to save Telangana and the Constitution in India.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీయస్పీ- బీఆరెస్ కూటమిలో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థులను నాగర్ కర్నూల్ (SC) మరియు హైదరాబాద్ నియోజకవర్గాల్లో బరిలో దించబోతున్నది. మిగతా నియోజకవర్గాల్లో బీఆరెస్ పోటీ చేయబోతున్నది. రెండు పార్టీలు అన్ని చోట్ల పరస్పర సహకారంతో విజయం దిశగా పయనించబోతున్నారు.
ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీయస్పీ అధినేత్రి, గౌరవ బెహన్జీ మాయావతి గారికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆరెస్ అధినేత శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి, దేశంలో బహుజనుల రక్షణకోసం ఈ పొత్తు ఒక చారిత్రాత్మక అవసరం.
తెలంగాణలో ఈ లౌకిక కూటమి నిస్సందేహంగా విజయ దుందుభి మోగించబోతున్నది.
బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 స్థానాలు కేటాయించిన బీఆర్ఎస్ పార్టీ
నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాలను బీఎస్పీ పార్టీకి ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. త్వరలో రెండు స్థానాలకు అభ్యర్థుల ఖరారు
@RSPraveenSwaero సార్ మీరు నాగర్ కర్నూలు నుండి గెలిచి పార్లమెంట్ లో బహుజనుల గొంతు వినిపించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ...
@KTRBRS
సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించకుండా, సర్వీసు రూల్సును మార్చకుండా, డిసెండింగ్ ఆర్డర్లో రిక్రూట్ చేస్తే ఇప్పటికీ ఈ 3000 బ్యాక్లాగ్ పోస్టులను నివారించవచ్చు. ప్రతి పోస్టుకు 5 రోజుల వ్వవధితో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి తర్వాత కింది పోస్టుకు వెళ్లడం కామన్ సెన్స్. దీనివల్ల ఒక్క బాక్లాగ్ రాదు.
నిజంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నది గుండెలో ఉంటే సరిగ్గా ఇదే జరిగేది. కాని ఎలక్షన్లు, ఎల్బీ స్టేడియం డ్రామానే లక్ష్యం గా పనిచేస్తే నిరుద్యోగులు బజారులో పడతూనే ఉంటారు.
వీళ్లను మళ్లీ ఎప్పుడు రిక్రూట్ చేస్తరు? Do you have time line ?
మీరు అధికారులను పిలిపించి బాక్లాగులు ఉండకూడదు అంటే వాళ్లు రెండు నిమిషాల్లో పరిష్కారం చూపిస్తారు.
కానీ మీకు రాజకీయాలకే సమయం లేదు. ఇక పరిపాలనేం చేస్తరు!
గద్దె దిగండి. మేం చేసి చూపిస్తాం ✊
@TelanganaCMO
#CongressCheatedTelangana
దేశంలో రాజ్యాంగానికి , లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని, బహుజన సాధికారత-రక్షణ-భవిష్యత్తే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో BSP మరియు BRS తెలంగాణలో కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నవి. ఈ చారిత్రాత్మక కూటమికి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గార్లకు, ఆశీర్వదించిన హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజకీయ పార్టీలు తమ తమ సిద్దాంతాలు, బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వ సాధారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతి పక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవే. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదు. అప్పుడెప్పుడూ మాట్లాడని వీళ్లు కేవలం BRS-BSP కూటమిని నిందించడం హాస్యాస్పదం.
ఎన్నికల్లో పట్టుమని పది ఓట్లు రాని వాళ్లు, అంబేద్కర్, ఫూలే, కాన్షీరాం ల ఫోటోలు పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని, వాళ్ల కోసం పోరాటం చేయలేని పిరికిపందలకు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేదు.
చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెబుతుంది. నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంత మంది తమ్ముళ్లు(వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీను) వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు.
మీకందరికీ ఒక సలహా.
మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుందనుకుంటే నన్ను పర్సనల్గా విమర్శించండి. నో ప్రాబ్లం. తల్లి లాంటి మన పార్టీని కాదు. దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది.
నేను మాత్రం మిమ్ములను నిందించలేను. మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలను నా గుండెలోనే దాచుకుంటా. కానీ మిమ్ములను, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపై నేను నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటాను✊
జై భీం.
మిత్రుడు @shankar_journo BSP మీద RSP గారి మీద చాలా కాలం తప్పుడు వార్తలు చదివాడు. కానీ BSP ఎప్పుడూ దాడికి పాల్పడలేదు. కేసు పెట్టి జీవితం పాడుచేయాలనుకోలేదు.
కానీ గతంలో BRS, ఇప్పుడు కాంగ్రెస్ గూండా రాజకీయాలు కనిపిస్తూనే ఉన్నాయి.
మనువాద రాజకీయాల్లో బలయ్యేది మన బహుజనులే.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే Ms లాస్య నందిత గారి అకాల మరణం అత్యంత దిగ్బ్రాంతికరం! తండ్రి సాయన్న గారు మరణించిన సంవత్సరం లోపే ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్న కూతురు లాస్య గారు కూడా మరణించడం చాలా విషాదకరమైన వార్త. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ…
🙏🙏🙏
Shocked by the untimely death of Ms Nandita Lasya, MLA Sec’bad Cantonment in a freak road accident today. I express my deepest condolences to the family and pray that Mother Nature give their family all the strength in this saddest moment.
శస్త్ర్ర చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని యశోద ఆసుపత్రిలో ఇప్పుడే పరామర్శించాను. వారు త్వరలోనే మళ్లీ ప్రజాక్షేత్రంలో అడుగు పెడతారని ఆశిస్తున్న.
Get Well Soon, #KCR ji.
💐💐💐
*BSP MPTC, నందిగామ నియోజకవర్గ MLA అభ్యర్థి బర్రె.ఉదయ్ కిరణ్ అరెస్ట్*
*341,188,143,149 సెక్షన్ల కింద అక్రమంగా కేస్ నమోదు చేసిన వీరులపాడు పోలీసులు*
*రోడ్డు వెయ్యండి అని అడగడమే నేరమా???*
@RSPraveenSwaero@VandhanBSP@UdaykiranBarre
#BRS గూండాలు ఎన్నికల్లో #BSP ని నేరుగా ఎదుర్కోలేక పార్టీ కార్యకర్త ఇందూరి రవిపై దాడికి పాల్పడటం కోనేరు కోనప్ప ఓటమి భయానికి నిదర్శనం.
కాగజ్ నగర్ మండలం పాత సర్సాల పోలింగ్ కేంద్రం వద్ద వీరంగం సృష్టించి,దాడి చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసిన #BRS నాయకులను ఇంకా పోలీసులు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం.
నా 26 ఏళ్ల పోలీస్ సర్వీస్ లో ఇంత బలహీనమైన పోలీసింగ్ చూడలేదు. పోలీసులు అధికార #BRS పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద #BSP కార్యకర్తలను బెదిరిస్తున్నారు.
డిసెంబర్ 3 తర్వాత మీరు (కోనప్ప, కొందరు పోలీసులు) కలిసి ఆడుతున్న అరాచక ఆటలు ఇక సిర్పూర్ గడ్డపై సాగవు.
ఖబడ్దార్!
BRS goons have attacked our cadre in front of policemen in Sarsala village of Sirpur AC and the attacker is yet to be arrested and he was given free run to go to another booth and scare the voters away! What kind of policing is this?
@ECISVEEP@TelanganaDGP
हार का डर बर्दाश्त नहीं कर पाने के कारण उन्हें एहसास हुआ कि सिरपुर में @RSPraveenSwaero जीत रहे हैं, बीआरएस की बौखलाहट साफ दिखाई दे रही हैं और रोने पर उतर आए हैं।
बीएसपी पॉवर में आने पर एक एक गुंडे का ईलाज किया जायेगा और वैसे भी देश में बीएसपी गुडों और माफियाओं का ईलाज करने में चर्चित है।