తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.
ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది.
ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. 🙏
జై హనుమాన్!
గౌరవనీయులైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి,నమస్కారం. పార్టీ ఆవిర్భావం నుండి నేను/మేము నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలము. నెల్లూరు జిల్లా ,కావలిలో నిజమైన కార్యకర్తలుకి గుర్తింపు లేదు మిమ్మలని కలవడానికి 100 la సార్లు ప్రయత్నించాము కానీ సాధ్యపడటంలేదు దయచేసి మీ అప్పోయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము… @itsRamTalluri
#DontTroublethetrouble Cinema Review 🚫
సినిమా స్టోరీ పరంగా బాగుంది 1st half lag @FahadFaassil acting was too good and పాప చాలా చాలా బాగా చేసింది కానీ....
పెద్ద బ్యానర్ పెద్ద నేమ్స్ పెట్టినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందా???
Soo nenu eche rating 2/5 🥲
Disappointed 😞
#DontTroubleThetrouble movie Review
సాధారణంగా ఫాంటసీ సినిమా అనగానే అందరిలోనూ ఓ ఉత్సుకత ఉంటుంది. నవ్యమైన కథ, కథనాలతో పాటు కథలో ప్రేక్షకులు లీనం కావాలసిన ఎమోషన్ ఎంతో ముఖ్యం. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్.. పతాక సన్నివేశాల మినహా మిగతా కథ, కథనాలు అన్నీ బోరింగ్‌గా కొనసాగుతాయి. ఎమోషన్ పండలేదు. సినిమా మొత్తం మీద ఎక్కడా వావ్ అనిపించుకోదగ్గ సన్నివేశం ఒక్కటి కూడా లేదు. ఫస్టాఫ్ సో.. సో. సాగిన.. సెకండాఫ్‌లో పతాక సన్నివేశాలు ఎక్కడా ఆకట్టుకోదు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఆయన తనయుడు కార్తీకేయ నిర్మాతగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. పుష్ప సీరిస్‌లో తన నటనతో ఆకట్టుకున్న ఫహాద్ ఫాజిల్ ఈ సినిమా చేయడంలో పెద్ద ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఓవరాల్‌గా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మ్యాజిక్ వర్కవుట్ కాలేదు.
Rating 2/5
#FahadFaasil #SSkarthikeya
#DontTroubleTheTrouble – A Big Trouble For The Audience!!
A badly written and poorly executed film that struggles right from the start. The second half completely falls apart, with weak comedy, ineffective emotions, disappointing music and a terrible climax.
⭐ 1.5/5
Full Review Below 👇
https://t.co/N74cjMbJ9j
#DontTroubleTheTrouble - It’s Magically Bad.
A troubling film, not just for the producer, actor and director, but also for the audience.
The story barely goes anywhere, and the narration feels painfully dull right from the start. Apart from a few sparks here and there, there’s very little the film has to offer. It’s predictable, silly and eventually becomes a tiring watch.
The CG looks ok, and background score is probably the most impressive aspect of the film. Fahadh Faasil’s dubbing, however, feels forced and doesn’t quite work, though one has to appreciate him for attempting it. The girl delivers a good performance.
#DTTT is the kind of film that is hard to sit through even on OTT.
Magically bad!
#DontTroubleTheTrouble Review: Don’t Trouble Yourself
#DTTTMovie lacks the engaging writing and execution a fantasy story needs. Both halves offer little that is genuinely interesting or enjoyable, and the result is a boring watch.
Here, everything is too basic for current-gen viewers. Even the core idea on paper isn’t exciting enough to hold their attention.
Sadly, FaFa’s Telugu debut turns out to be a total snoozefest.
M9 Rating: 1.75/5
@SURENDRAPILLEL1 అలాంటివి 100 లు చేసి ఉంటారు కావలి జనసేన సీనియర్ నాయకులు సిద్దు గారు దయచేసి ఈ వీడియో చూడండి https://t.co/sJJ2o5Mprv
మీరు @SURENDRAPILLELA సోషల్ మీడియా లో పార్టీ కి చాలా మంచి చేస్తున్నారు దయచేసి ఈ వీడియో కూడా చూడండి
@prasana_kumar బుద్ధి ఉండాలి బ్రదర్ ఆ మాట అనడానికి అతను పార్టీ కోసం చేసిన సేవ ని ఒకసారి కావలి ప్రజలని అడగండి రాష్ట్రం లో ఎవరు చేయని అన్ని కార్యక్రమాలు చేశారు గుర్తుపెట్టుకో బ్రదర్ …
I am getting messages saying the police are not issuing permissions for DJ vehicles during Ganesh Nimmajanam. I request Home Minister @Anitha_TDP Garu and the DGP Garu to ensure permissions are given without hassle. Not a single DJ vehicle should be seized.
@APPOLICE100