ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి మే 3వ తేదీన సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరుకానున్నారు.
#CMYSJagan#YSJaganDevelopsAP#Bhogapuram#APDC
ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తూ రిసోర్స్ సెంటర్, సర్ఫేస్ వాటర్ సరఫరా ను జూన్ మాసం లో ప్రారంభిస్తున్నాం - ముఖ్య మంత్రి సీఎం వై యస్ జగన్ 👏♥️
#Uddanam#YSJaganAgain#YSJaganCares#SrikakulamDistrict