@KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan
నిజాయితీగా సమాజానికి సేవ చేసేవారికి మనవంతు మద్దతుగా నిలబడడం నైతిక బాధ్యత అదే ధర్మం.
యద్భావం తద్భవతి. @JanaSenaParty
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం.
ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిన నిబద్ధత, తన నమ్మకాల కోసం రాజీ పడని వ్యక్తిత్వం, సమాజం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి.
శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ…
వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, మద్దతుదారులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఓం శాంతి. 🙏
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
Congratulations to my dear friend @iamnagarjuna, the entire cast and crew. Looking forward to watching Lenin soon. Wishing the film continued success 💐💐💐
Breaking News
చంద్రబాబు కీ చంప చెల్లుమనిపించిన అమరావతి రైతు
" చంద్రబాబు 5 ఎకరాల్లో ఉండే ఇల్లు 73 లక్షలు..నేను 74 లక్షలు ఇస్తాను నాకు ఇవ్వండి❗"
మేము మేము భూములు ఇచ్చి సెంటు స్థలం ఇవ్వకుండా..మీకు ఎకరాల్లో ఇల్లు నా❓
మీకు భూములు ఇచ్చి బిక్షం ఎత్తుకోవాలా❓
#AmaravathiLandScam
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది.
నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
నా కెరీర్లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు...
ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి.
జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం.
ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది.
శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
జానకమ్మ గారు... మీ స్వరం ఎప్పటికీ అమరం.
ఓం శాంతి. 🙏
Heartiest birthday greetings to the Hon’ble Union Defence Minister, Shri @rajnathsingh Ji.
A statesman admired for his wisdom, humility, and unwavering commitment to the Nation, your leadership has significantly strengthened India’s security, enhanced our defence capabilities, and advanced the vision of an Aatmanirbhar Bharat. Your decades of dedicated public service continue to inspire and earn the admiration of people across the country.
Wishing you good health, happiness, and many more years of distinguished service to the Nation.
- @PawanKalyan@DefenceMinIndia@PIB_India@IPR_AP@pibvijayawada
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
Hearing wonderful things about #BabyDoDieDo.
@humasqureshi always delivers outstanding performances. She and her brother #SaqibSaleem have truly given their all to this film. Wishing them the very best.
Congratulations to the entire team!
Real-life location. Reel-life admiration. What a coincidence! ✨
Megastar #Chiranjeevi's #Mega158 is in a 20-day non-stop schedule at the Aluminium Factory.
What's more interesting is that #SundeepKishan's #PowerPeta is also being shot at the very same location simultaneously, in which Sundeep's character in #PowerPeta is a die-hard fan of Chiranjeevi himself.
పేదల పక్షాన నిలిచి, వారి గళమైన ప్రజా నాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. నేడు శ్రీ వంగవీటి రంగా గారి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నాను.
- జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
#79thVMRJayanthi
Had a warm and productive meeting with the Hon’ble Governor of Andhra Pradesh, Shri Abdul Nazeer Garu, today.
It was a pleasure interacting with him and exchanging thoughts on various matters. Grateful for his valuable guidance and gracious hospitality.
@governorap
(ఒక సీనియర్ నటుడు ఓ దిన పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన సంఘటన )
1963... " పాండవ వనవాసం " సినిమా కి సంబంధించిన ఓ కీలక సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ సావిత్రి గుమ్మడి లాంటి హేవాహేమీలు పాల్గొంటున్న సన్నివేశం.. అందులో ఇంకో ముఖ్య పాత్రధారి అయిన ఓ నటుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు
( వేరే షూటింగ్ నుండి వస్తువు దారిలో కారు పంచర్ అవడంతో ఆలస్యంగా వచ్చారు)
ఆయన ఎప్పుడు వస్తాడా.. 30 పేజీల సీన్ ఎప్పుడు బట్టి పట్టి చెప్పేది ఎప్పుడు..?
సీన్ పూర్తి అయ్యేది ఎప్పుడు..?
అని అందరూ గుసగుసలాడుతూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు..
సినిమా దర్శకుడు కమలాకర్ కామేశ్వర రావు గారు మాత్రం నింపాదిగా సిగరెట్ తాగుతూ కూర్చుని ఉన్నారు..
డైరెక్టర్ తో కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ " ఏంటి సార్ అంత కూల్ గా ఉన్నారు.
ఆ పెద్దమనిషి ఇంకా రాలేదు ఇంకా సీన్ ఏంటో ఆయనకు తెలీదు. షూటింగ్ ఎప్పుడు అవుతుంది సార్ అసలే హీరో గారికి కోపం ఎక్కువ "..
అని అడగ్గా ఓ నవ్వు నవ్వు నవ్వి భుజం తట్టి పంపించేశారు..
కాసేపటికి ఆ నటుడు వచ్చి సీన్ పేపర్లు తీసుకుని కుర్చీలో కూర్చున్నారు..
12 పేపర్లు చదవడానికి అరగంట పట్టిద్ది.. ఇక అయినట్టే ఈరోజు " అని చిన్నంగా నసిగాడు పక్కనే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్.. అది ఆ నటుడి చెవిన పడింది..
అంతే...వెంటనే పేపర్లు విసిరి కొట్టాడు..
షూటింగ్ కి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోతారేమో అని భయపడ్డారు అందరూ..
షాట్ రెడీ చేయండి" అని చెప్పి...ఒకే ఒక్క షాట్ లో 12 పేజీల డైలాగులు టకటక చెప్పి సీన్ ఓకే చేసి అక్కడ నుండి వెళ్లిపోయారు..
అప్పుడు దర్శకుడు అసిస్టెంట్ డైరెక్టర్ ని పిలిచి "ఇప్పటికైనా అర్థమైందా.. నేనెందుకు అంత కూల్ గా ఉన్నానో..
అక్కడ ఉన్నది SVR ( సామర్ల వెంకట రంగారావు )"
అంటూ మళ్ళీ కూల్ గా నవ్వుతూ సిగరెట్ తాగడం మొదలెట్టారు.
ఎలాంటి పాత్ర అయినా.. ఎన్ని పేజీల డైలాగ్ అయినా నమిలి మింగేసే ఉద్ధండుడు..
అప్పట్లోనే అస్కార్ కి నామినేటెడ్ అయిన తొలి తెలుగు నటుడు..
ఆయన జయంతి సందర్బంగా మరోసారి గుర్తు చేసుకొంటూ 🙏
Every milestone towards Viksit Bharat – 2047 is a step towards realizing the visionary dream of Hon'ble Prime Minister Shri @narendramodi Ji. The National Launch of VB-G RAM G from Mukkavaripalli in Railway Koduru Constituency, Andhra Pradesh, is one such historic milestone, making it a proud and memorable occasion for our State.
My heartfelt gratitude to Hon'ble Union Minister for Rural Development Shri @ChouhanShivraj Ji for graciously honouring our request and launching VB-G RAM G from Andhra Pradesh. This recognition reflects the Government of India's confidence in our State's commitment to transparent governance, effective implementation, and accelerated rural development.
The announcement of ₹7,707 crore for Andhra Pradesh under VB-G RAM G, coupled with ₹422 crore under PMGSY-IV for 146 road works covering 347 km and 19 bridges, is far more than an investment in infrastructure—it is an investment in the aspirations of our villages, the dreams of our farmers, the opportunities for our youth, and the future of rural Andhra Pradesh.
I also express my sincere gratitude to Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose unwavering commitment to rural empowerment continues to transform the development landscape of our nation. These landmark initiatives stand as a testament to his vision of creating vibrant, self-reliant villages as the foundation of a Viksit Bharat.
The confidence reposed in Andhra Pradesh through one of the country's largest allocations under VB-G RAM G is both an honour and a responsibility. The Government of Andhra Pradesh accepts this responsibility with utmost sincerity. We are committed to ensuring that every sanctioned road, every bridge, and every rupee entrusted to us is translated into quality infrastructure, improved livelihoods, and lasting development. We shall never disappoint the confidence reposed in our State by the Government of India.
Together, under the leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi Ji, with the continued support of Hon'ble Union Minister Shri Shivraj Singh Chouhan Ji, and under the leadership of Hon'ble Chief Minister Shri @ncbn Garu, the Government of Andhra Pradesh remains committed to building stronger villages, empowered communities, and a Viksit Andhra Pradesh that contributes meaningfully to the vision of Viksit Bharat.
@PMOIndia@MoRD_GoI@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada