@NagaBabuOffl@NagaBabuOffl ఎక్స్ సీఎంగా ఆయన వచ్చి కనీసం చూసి వెళ్ళాడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో మీకైనా తెలుస్తుందా? పోనీ మీరైనా హైదరాబాద్ నుంచి వచ్చి ఒకసారి వరదలు వచ్చిన స్థలాన్ని సందర్శించగలరా...
@NagaBabuOffl@NagaBabuOffl దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియజేయండి.. ముందు కరకట్ట మీద ఉన్న మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి గృహాన్ని కూల్పించండి.