ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ విజేత @Pvsindhu1 గారు తన వివాహ ఆహ్వాన పత్రిక అందించేందుకు, ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆమె తండ్రి శ్రీ పి.వి. రమణ గారితో కలిసి రావడం జరిగింది. వారితో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ముచ్చటించి ఆహ్వాన పత్రికను అందుకోవడం జరిగింది.
తెలుగు జాతి కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మార్పణ సాటిలేనిది. దేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి అది నాంది పలికింది. అంతటి మహనీయుడిని నిత్యం మనం స్మరించుకోవాలి. రాబోయే తరాలు ఆ అమరజీవిని గుర్తుంచుకోవాలి. ఆయన చూపిన బాటలో నడవాలి.
కొత్తగా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడానికి ఆసక్తి ఉన్న వారు, అలానే క్రియాశీలక వాలంటీర్లుగా బాధ్యత చేపట్టాలనుకునేవారు ఈ క్రింది నెంబర్ కు కాల్ చేసి బీప్ సౌండ్ తరువాత మీ పూర్తి పేరు, నియోజకవర్గం పేరు చెప్పగలరు.
08069932222
#JSPMembershipPhase3
గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు?(1/2)
#YSRCPRowdyism#YCPGoondas
లోకేష్ బాబు యాత్ర చతికిల బడింది..
చంద్ర బాబు గారి ఎత్తుగడలకు కాలం చెల్లింది..
రైతులు, మహిళలు, యువత మూడో ప్రత్యామ్నాయంగా @PawanKalyan, @JanaSenaParty వైపు చూస్తున్నారు
ఏదో అలజడి సృష్టించి వారి దృష్టిని మల్లించడానికి అధికార ప్రతిపక్షాల, వారి మిత్ర బృందాల సమిష్టి కృషి కనబడుతుంది..
My dearest friend Anil Chalamalasetty @GreenkoIndia group has put Hyderabad on the world map as a leader in green energy.
I am always enamoured with his vision. Congratulations on a super successful #HyderabadEPrix !!
భారతీయ పర్వదినాలలో అత్యంత విశిష్టమైన శివరాత్రి పండుగ సందర్భంగా తెలుగువారందరికీ శుభాకాంక్షలు. మీ ఇంటిల్లిపాదికీ ఆ భోళాశంకరుడు ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.
#shivaratri2023
Happy #MahaShivaratri !!
May the Divine & Eternal Glory of
The Adi Yogi Lord Shiva grant
peace,prosperity and harmony to all!
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు !
Wishing our beloved Chief Minister Shri.KCR garu a very Happy Birthday !! May you have a long, healthy and blessed life Sir! 🙏 Many Many Happy Returns! 💐💐 @TelanganaCMO