ప్రశ్న ( రావణ్ ) మీద పెట్టిన శ్రద్ధ కొంచెం అయినా సుగాలి ప్రీతి కేసు మీద పెట్టివుంటే బాగుండేది 🥺
ఒక్క రోజు అయినా ముద్దాయిలను పిలిపించి విచారించారా @PawanKalyan 💦💦
ఒక చిన్న youtuber కి ఈ ప్రభుత్వం ఉచ్చ పోసుకొని ఇంత దారుణంగా ప్రవర్తిస్తోంది.
ఇంత చేతగాని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ మునుపెన్నడు చూడలేదు.
రాష్ట్రంలో సమస్యలేవి లేనట్టు, EGO వల్ల మీరు ప్రవర్తిస్తున్న తీరుతో చరిత్రహీనులుగా మిగిలిపోతారు @ncbn@PawanKalyan
రావణ్ ఏం చేసినా భయపడడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళనలు.
రావణ్ కాలు మీద కాలు వేసుకోవడం చూసి ఇంకా రెచ్చిపోతున్న జనసేన కార్యకర్తలు.
రావణ్ ఇంతకు ముందు ఎవరికీ తెలిసి ఉండదు జనసేన రాష్ట్రం మొత్తం తెలిసేలా చేస్తున్నారు.
SOCIAL MEDIA లో కూడా రావణ్ కు పెరుగుతున్న మద్దతు.
రావణ్ VIDEOS కు పెరుగుతున్న VIEWS.
రావణ్ ను ఇంత POPULAR చేస్తున్న జనసేన పార్టీకి బయటికి వచ్చిన వెంటనే THANKS చెప్పాలి.
బండి భగీరత్ పైన వీడియో చేసినందుకు కేసు పడే ముందుదాకా ఇతను 'బీజేపీ భక్తుడు'. బీజేపీ పాలనను క్వశ్చన్ చేసేవాళ్లను ట్రోల్ చెయ్యడం ఇతని ప్రధాన వృత్తి. ఇప్పుడు పాపం స్వయంగా E20 బాధితుడు, భగీరత్ కేసు బాధితుడు. ఫలితంగా ఇలా యాంటీ-నేషనల్, చైనా సపోర్టర్, మోదీ గవర్నమెంట్ క్రిటిక్ లా మారిపోయాడు.
#E20
కేసు నమోదు అయ్యి దాదాపు 48 అవుతుంది ఇప్పటికీ ఆ నీచుడిని అరెస్ట్ చేయలేదు..,
అదే సాధారణ వ్యక్తిని అయితే ఈ పాటికి ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు.., కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే అరెస్ట్ చేయలేకపోతున్నారా…❓❓