శ్రీ ప్రదీప్ రావత్ గారు ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖనటుడు శ్రీ ప్రదీప్ రావత్ గారు మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన శ్రీ ప్రదీప్ రావత్ గారు ప్రతినాయకుడిగాను, పలు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. నేను నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలలో ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ ప్రదీప్ రావత్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
Congratulations to the amazing team at @SkyrootA on this incredible journey and the success of Vikram-1.
Keep making India proud. Wishing you all many more milestones ahead!
@PawanKChandana@bharathdaka
మా గోవిందుడు...
ఈ నెల 16న జరగనున్న మా కుమార్తె వివాహ వేడుకకు మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఎంత ఎత్తైన స్థాయిలో ఉన్నా, అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే బంధాన్ని పంచుకునే మీ మనసు నిజంగా గొప్పది. మీరు చూపించిన ప్రేమ, మాట్లాడిన తీరు, నాపై మీకున్న అభిమానం నా హృదయాన్ని ఉప్పొంగేలా చేశాయి.
మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#JananiSuryaPayanam @AlwaysRamCharan
The madness of #KoreanKanakaraju couldn't have asked for a bigger launch❤️🔥
Thank you Mega Powerstar @AlwaysRamCharan Garu for unveiling the trailer and kickstarting this crazy INDO-KOREAN ride with your love, support, and encouragement 🫰🏻💥
Happy Birthday, my dear @dirbobby 💐
Your positivity fills every day on set with great energy. Let’s create another memorable film together with #Mega158.
God bless you always🤗
ఒకప్పుడు Airportలకు ఒకే కుటుంబం పేర్లు... ఇప్పుడు మహనీయుల పేర్లు
Valmiki, Sant Ravidas తర్వాత... కొత్త Airportకు Alluri Sitarama Raju పేరు పెట్టి దేశసేవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాం
@narendramodi#BhogapuramAirport
Message is clear..
కళ్యణ్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ మొన్న ఏడ్చిన వాళ్ళని… మళ్లీ ఏడిపించేశారు కద సార్ @PawanKalyan 😁😁😁
జనసేన పార్టీ పేరుని వంకర్ టింకరగా మాట్లాడే సోకాల్డ్ ఫ్యాన్స్ "ప్లీజ్ క్రై మోర్" 🤡
"ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ... అర్థమైందా రాజా!"
"ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్ బస్సు వచ్చింది.. మన నమో గారు వచ్చారు.. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా!"
- మంత్రి నారా లోకేష్
#ModiHonoursAlluri#BhogapuramAirport#PMModi#NaraLokesh