ఒంటరిగా పోటీ చేసి,కాన్షిరాం సర్ కలగన్న తల్లి పాము congRSS ను చంపేసాము.ఇప్పుడు అదే బెహన్ జి గారి నాయకత్వంలో పిల్ల పాము అయిన బీజేపీని 2029లో నిలువరించబోతున్నాం.తద్వారా బెహన్ జి ప్రధానమంత్రి కాబోతున్నారు.
బెహన్జీ నేతృత్వంలో పార్టీ బలంగా ఉంది.
అక్క మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
ఈరోజు విజయవాడలో 200 మంది ఆంధ్రప్రదేశ్ బి.ఎస్.పి, ఎం.ఎల్.ఏ మరియు ఎం.పీ అభ్యర్థుల సమావేశంలో మాట్లాడుతున్న బి.ఎస్.పి రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్. జె.పూర్ణచంద్రరావు రిటైర్డ్ ఐ.పీ.ఎస్.
@JPRpurnachandra#JPR#BSP#BSP2024#BSP4AP
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోల్సా గ్రామంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ర్యాలీ నిర్వహిస్తున్న దళిత మహిళలపై దాడి హేయమైన చర్య.. https://t.co/8FdMKZbwty
BSP పార్టీ 17 మంది MP అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఈ అవకాశాన్ని కల్పించిన 𝐁𝐒𝐏 జాతీయ అధ్యక్షురాలు Bahan ji Kumari Mayawati గారికి మరియు సెంట్రల్ కోర్డినేటర్ గౌ. Ramji Gautham MP(RS) గారికి ధన్యవాదాలు
అంతేకాకుండా. 18వ లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్థానం నుండి BSP అభ్యర్థిగా మాయావతి గారిచే ప్రకటించబడిన సందర్భంగా Dr. మంద జగన్నాథ్ గారికి శుభాకాంక్షలు.
మన పిల్లలను చదువుకోడానికి పంపిస్తున్నామా? లేక చంపుకోవడానికి పంపిస్తున్నామా?
భువనగిరి గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని చనిపోయిన చిన్న లచ్చి ప్రశాంత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేద్దాం
Thankyou #SITI_NEWS 🙏
#BSPIbrahimpatnam@AnandAkash_BSP@bsp_prabhakar@BSP_IBP_48
ఆఫీసులో అబద్దాలు చెప్పి సెలవులు పెట్టాల్సిన అవసరం లేదు, బాస్ తో గొడవ పడే అక్కర్లేదు. ఇక 24X7 నా పార్టీతోనే ఉండొచ్చు😊
BSP తెలంగాణ విభాగానికి PRO & BIT Cell ఇంచార్జీగా నాకు అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు @bsp_prabhakar 🐘గారికి, రాష్ట్ర నాయకత్వానికి జై భీం✊
ST కులానికి సంబంధించిన మహిళ కాబట్టి ఇలా అవమానం జరుగుతుంది . లేదంటే The First Citizen of India (భారత రాష్టప్రతి) హోదాలో ఉన్న వారికి ఇచ్చే గౌరవం ఇదేనా..?
రాష్టప్రతి గారు కూర్చోడానికి , ఆమెను గౌరవించడానికి ఒక్క కూర్చి లేదా..?
#BspIbrahimpatnam@bsp_prabhakar@tonybekkal@Mayawati
@VandhanBSP Exlent Sir జై భీమ్..
మీ లాంటి వారు తప్పకుండా అసెంబ్లీ లో ఉండాలనీ కోరుతున్నా..
సోదరులారా భారత దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏనుగు గుర్తుకు ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ.
జై భీమ్ జై భారత్
రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని..
సమర్దుడు ఎవరు?
ఓటు అనేది “కూతురు”లాంటిదని “మాన్యవర్ కాన్షిరాం” పదే - పదే చెప్పేవారు. కూతురు కు పెళ్ళి చేసేటప్పుడు కాబోయే అల్లుడు “సమర్ధుడా - కాదా” అని చూస్తాం.
అదేవిధంగా “ఓటు” వేసేటప్పుడు సమర్ధుడైన అభ్యర్ధి నే ఎన్నుకోండి.
సమర్దుడు ఎవరు?
రెండు (2) అగ్రకుల పార్టీల కనుసన్నలలో ఉండే వారా?
242 కులాలను కలుపుకు పోయే బహుజన్ సమాజ్ పార్టి అభ్యర్ధా ???
ఆలోచించండి !!!